Birthday Wishes
-
#Andhra Pradesh
YS Jagan: కేటీఆర్‌కు జగన్ శుభాకాంక్షలు.. నా సోదరుడు తారక్ అంటూ ట్వీట్!
గతంలో వైఎస్ జగన్, కేటీఆర్ మధ్య మంచి సంబంధాలు ఉన్నప్పటికీ రాజకీయ కారణాల వల్ల ఆ సాన్నిహిత్యం కొంత దూరమయ్యిందని భావిస్తారు.
Published Date - 02:10 PM, Thu - 24 July 25 -
#India
Birthday Wishes : రాష్ట్రపతి ముర్ము జీవితం కోట్లాది మందికి స్ఫూర్తి : ప్రధాని మోడీ
మోడీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ..రాష్ట్రపతి ముర్ము గారి జీవితం, ఆమె నిబద్ధత, సేవా దృక్పథం దేశంలోని కోట్లాది మందికి స్ఫూర్తిదాయకం. ప్రజాసేవ, సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి పట్ల ఆమె చూపిస్తున్న అచంచలమైన కట్టుబాటు, దేశ ప్రజలకు బలాన్నిస్తుంది అని అన్నారు.
Published Date - 11:57 AM, Fri - 20 June 25 -
#Andhra Pradesh
Nara Bhuvaneswari Birthday : భువనేశ్వరి ప్రేమే మా కుటుంబానికి బలం – చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్
Nara Bhuvaneswari Birthday : ఆమె ప్రేమే తమ కుటుంబానికి బలం, పునాది అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రతి కష్టసుఖాల్లో తనకు తోడుగా నిలిచిన భువనేశ్వరి, తన జీవితానికి వెలుగు అని చంద్రబాబు
Published Date - 11:25 AM, Fri - 20 June 25 -
#Andhra Pradesh
Bala Krishna : బాలయ్యకి చంద్రబాబు, లోకేష్ స్పెషల్ విషెస్..
ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన సోషల్ మీడియా ఖాతాలో బాలకృష్ణకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. "వెండి తెర కథానాయకునిగా కోట్లాది అభిమానులను సంపాదించిన మీరు, నిండు నూరేళ్ళూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను" అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.
Published Date - 11:17 AM, Tue - 10 June 25 -
#Telangana
KCR Birthday : కేసీఆర్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
KCR Birthday : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, మరియు మంత్రి హరీష్ రావు, మాజీ సీఎం కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా, రేవంత్ రెడ్డి వారి జన్మదినానికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, కేసీఆర్‌కు ఆయురారోగ్యాలు కోరారు. అలాగే, హరీష్ రావు, కేసీఆర్ పై ఎమోషనల్ ట్వీట్ చేస్తూ, ఆయన అందించిన నాయకత్వం, ప్రేమ, మరియు ఉపద్రవాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
Published Date - 10:43 AM, Mon - 17 February 25 -
#India
Narendra Modi : యువతలో ఆయనకున్న ఆదరణను ప్రశంసినమంటూ.. రామ్మోహన్ నాయుడికి ప్రధాని మోదీ విషెస్..
Narendra Modi : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు, యువతలో మంత్రికి ఉన్న విశేషమైన ఆదరణ ప్రశంసనీయమంటూ అభినందించారు.
Published Date - 11:14 AM, Wed - 18 December 24 -
#World
Meloni wishes Modi: మోడీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన జార్జియా మెలోని
Meloni wishes Modi: ప్రధాని మోదీ మంగళవారం 74వ ఏట అడుగుపెట్టారు. దీంతో ప్రధానికి ప్రపంచవ్యాప్తంగా పుట్టినరోజు విశేష్ వెల్లువెత్తుతూన్నాయి. అయితే ఇటలీ ప్రధాని మెలోని మోడీకి చెప్పిన శుభాకాంక్షలు మాత్రం వైరల్ అవుతున్నాయి.
Published Date - 08:28 PM, Tue - 17 September 24 -
#India
Pawan Kalyan : ప్రధాని మోడీ రాజకీయ ప్రస్థానం ఓ అద్భుతం : పవన్ కళ్యాణ్
PM Modi political rise is a miracle: 'అతి సామాన్యమైన ఫ్యామిలీలో జన్మించి, సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రయాణం ప్రారంభించి అసమాన్యమైన భారత ప్రధానిగా పదవీబాధ్యతలు నిర్వర్తించిన నరేంద్ర మోడీ రాజకీయ ప్రస్థానం ఓ అద్భుతమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Published Date - 01:18 PM, Tue - 17 September 24 -
#Telangana
KTR Birthday: కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎల్లప్పుడూ ప్రజాసేవ చేస్తూ రాష్ట్రాభివృద్ధికి సహకారం అందించాలని సీఎం రేవంత్ కోరారు. కేటీఆర్‌కు భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని ప్రార్ధించారు.
Published Date - 12:55 PM, Wed - 24 July 24 -
#India
MK Stalin: స్టాలిన్‌కు ఇష్టమైన భాషలో పుట్టిన రోజు శుభాకాంక్షలుః బీజేపీ చురక
MK Stalin:ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ పుట్టిన రోజు(birthday) సందర్భంగా బీజేపీ(bjp) చైనా భాష మాండరీన్(Chinese language Mandarin)లో ఆయనకు శుభాకాంక్షలు(wishes) తెలిపింది. ‘గౌరవనీయులైన ముఖ్యమంత్రి తిరు ఎంకే స్టాలిన్‌కు తమిళనాడు బీజేపీ తరఫున ఆయనకు ఇష్టమైన భాష(favourite language)లో పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు కలకాలం సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం’ అని పేర్కొంది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. We’re now on WhatsApp. […]
Published Date - 04:35 PM, Fri - 1 March 24 -
#Andhra Pradesh
Pawan Kalyan: హ్యాపీ బర్త్ డే లోకేశ్.. యువనేతకు పవన్ కళ్యాణ్ గ్రీటింగ్స్
Pawan Kalyan: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ‘‘పాదయాత్ర చేపట్టి ప్రజలతో మమేకం కావడంలో తనదైన పంథాను చూపారు. ప్రజా సమస్యలు చూస్తూ, రాజకీయ ఒత్తిళ్లతో సామాన్యులు ఏ విధంగా ఇబ్బందులుపడుతున్నారో స్వయంగా తెలుసుకున్నారు. నారా లోకేష్ గారికి ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను, సంతోషాలను అందించాలని కోరుకొంటున్నాను’’ అని పవన్ విష్ చేశారు. నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు […]
Published Date - 11:51 AM, Tue - 23 January 24 -
#India
PM Modi: సోనియాగాంధీకి మోడీ బర్త్ డే విషెస్
సోనియా గాంధీ 77వ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
Published Date - 02:30 PM, Sat - 9 December 23 -
#Speed News
Modi Birthday: ఢిల్లీ మెట్రోలో మోడీకి యువతి పాటతో పుట్టినరోజు శుభాకాంక్షలు …
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఓ యువతి మోడీకి వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు.
Published Date - 05:25 PM, Sun - 17 September 23 -
#Cinema
Jacqueline-Sukesh: ఎంత ఘాటు ప్రేమయో, జాక్వెలిన్ కు సుకేష్ బర్త్ డే సర్ ప్రైజ్, 25 కోట్లతో ఆస్పత్రి గిఫ్ట్!
జాక్వెలిన్ తనతో రిలేషన్‌షిప్‌లో ఉందని, పెళ్లి చేసుకోబోతోందని సుకేష్ ఎప్పుడూ చెబుతుంటాడు.
Published Date - 02:45 PM, Mon - 4 September 23 -
#Cinema
Pawan Wishes Mahesh: కృష్ణ అడుగుజాడల్లో నడుస్తూ, విభిన్న పాత్రల్లో మెప్పిస్తూ.. మహేశ్ కు పవన్ బర్త్ డే విషెస్!
మహేష్ బాబు కథానాయకుడిగా అందుకున్న ఘన విజయాలు తెలుగు సినీ పరిశ్రమ వృద్ధికి ఎంతో దోహదపడ్డాయి.
Published Date - 11:59 AM, Wed - 9 August 23