Bhatti Vikramarka
-
#Telangana
Rythu Bharosa: రైతు భరోసా హామీకి కాంగ్రెస్ సిద్ధం: భట్టి విక్రమార్క
రైతు భరోసా హామీని నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం కలెక్టరేట్‌లో రైతు భరోసా పథకానికి సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో బట్టి మాట్లాడారు.
Date : 10-07-2024 - 3:08 IST -
#Telangana
TG Cabinet : మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ.. హైకమాండ్ పిలుపు కోసం ఎదురుచూపు..?
తెలంగాణ ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ జరిగి చాలా రోజులైంది. ఆగస్టు 15లోగా ఖాళీగా ఉన్న ఆరు కేబినెట్ స్థానాలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యోచిస్తున్నట్లు వినికిడి.
Date : 02-07-2024 - 8:53 IST -
#Telangana
MLC Jeevan Reddy : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి శాంతించినట్లేనా..?
40 ఏళ్లుగా పార్టీలో కొనసాగుతున్న తనకు కనీసం ఈ విషయం తెలియజేయరా...నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యే ను ఎలా చేర్చుకుంటారని ఫైర్ అవుతూ..పార్టీ మారేందుకు కూడా సిద్ధం అయ్యాడు
Date : 25-06-2024 - 3:52 IST -
#Telangana
Chenchu Woman Incident : నిమ్స్ హాస్పిటల్లో ఈశ్వరమ్మకు పరామర్శించిన డిప్యూటీ సీఎం భట్టి
చెంచు గిరిజన మహిళ ఈశ్వరమ్మ పై జరిగిన అత్యాచారం ఘటన అమానవీయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు
Date : 24-06-2024 - 12:37 IST -
#Telangana
Power Cut: విద్యుత్ రంగంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్
రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కానీ తరచుగా విద్యుత్తు అంతరాయం ఏర్పడుతుందని ఫిర్యాదు చేసే నెటిజన్ల సంఖ్య నానాటికి పెరిగిపోతుందని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్.
Date : 01-06-2024 - 7:29 IST -
#Telangana
TG Lok Sabha Polling : పార్లమెంట్ ఎన్నికల్లో 12 , 14 సీట్లు సాదించబోతున్నాం – భట్టి
తెలంగాణ లోక్ సభ ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసాయి. 17 స్థానాలకు సంబదించిన పోలింగ్ లో ఓటర్లు పెద్దత్తున కాకపోయినా పర్వాలేదు అనిపించేలా ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా ఈ ఎన్నికల్లో ప్రజలు మాకంటే మాకు మద్దతు తెలిపారని ఎవరికీ వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)..ఎన్నికల్లో 12 నుండి 14 సీట్లు సాదించబోతున్నామని ధీమా వ్యక్తం చేసారు. We’re now on WhatsApp. […]
Date : 14-05-2024 - 5:09 IST -
#Telangana
TG : కరెంట్ కటింగ్ పై కేసీఆర్ ట్వీట్ కు భట్టి కౌంటర్ ట్వీట్..
కేసీఆర్ గారు నిద్ర లేచింది మొదలు అవాస్తవాలు, అభూత కల్పనలతో కాలం గడిపేస్తున్నారు, పార్లమెంట్ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు
Date : 28-04-2024 - 12:20 IST -
#Telangana
Telangana : భట్టికి తప్పని కరెంట్ కష్టాలు..అసలు ఏంజరిగిందంటే..!!
సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమావేశమయ్యారు
Date : 20-04-2024 - 11:09 IST -
#Telangana
Bhatti Vikramarka: తుక్కుగూడ బహిరంగ సభ చారిత్రాత్మకం కానుంది: డిప్యూటీ సీఎం భట్టి
Bhatti Vikramarka: తెలంగాణ మోడల్ గా దేశంలో కాంగ్రెస్ పార్టీని తీసుకుపోవడానికి మనందరం నడుం బిగించి పార్లమెంటు ఎన్నికల్లో పనిచేసి విజయం సాధిద్దాం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తుక్కుగూడ సభలో అన్నారు. పార్లమెంటు ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా నిర్వహిస్తున్న తుక్కుగూడ బహిరంగ సభ చారిత్రాత్మకం కానుందని, అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ తుక్కుగూడ బహిరంగ సభ నుంచే సోనియా గాంధీ 6 గ్యారంటీలు ప్రకటించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని భట్టి గుర్తు చేశారు. గత 10 […]
Date : 06-04-2024 - 11:40 IST -
#Speed News
BRS vs Congress : లోక్ సభ ఎన్నికల కంటే ముందే బీఆర్‌ఎస్ ఖాళీ..?
రాజకీయాల్లో చరిత్ర పునరావృతం చేయాలని కాంగ్రెస్ (Congress) భావిస్తూ అందుకు తగ్గట్టుగా వ్యూహాలు రచిస్తోంది. గతంలో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సిఎల్‌పి) (CLP)ని బిఆర్‌ఎస్‌లో విలీనం చేసినప్పుడు బిఆర్‌ఎస్ (BRS) ఉపయోగించిన ఫార్ములానే కెసిఆర్ (KCR)పై దాడికి ఆ పార్టీ ఉపయోగిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున గులాబీ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.
Date : 20-03-2024 - 10:52 IST -
#Telangana
Danam Nagender : కాంగ్రెస్‌లోకి దానం నాగేందర్.. క్లారిటీ
భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) (BRS) నుంచి ఫిరాయింపులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ సీనియర్ నేత, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ ఏ రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు (Mallu Bhatti Vikramarka), నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy), ఏఐసీసీ నేత దీపా దాస్ మున్షీ (Deepa Dasmunsi)తో సమావేశమయ్యారు. అయితే.. దీనికి […]
Date : 17-03-2024 - 11:58 IST -
#Telangana
Telangana: తెలంగాణ సంస్కృతికి తగ్గట్టు చిహ్నం, పాట, విగ్రహంలో మార్పు
తెలంగాణ రాష్ట్ర చిహ్నం, విగ్రహం, గీతం మార్పు కోసం మంత్రివర్గం భేటీ అయింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలో తొలి సమావేశం జరిగింది.
Date : 12-03-2024 - 9:28 IST -
#Telangana
Bhatti Vikramarka : యాదాద్రి లో డిప్యూటీ సీఎం కు అవమానం జరిగిందంటూ బిఆర్ఎస్ విమర్శలు
తెలంగాణ (Telangana) లో అధికార పార్టీ కాంగ్రెస్ – ప్రతిపక్ష పార్టీ బిఆర్ఎస్ (Congress Vs BRS) మధ్య వార్ నడుస్తుంది. త్వరలో లోక్ సభ ఎన్నికలు (Lok Sabha Elections) జరగనున్న క్రమంలో బిఆర్ఎస్ పార్టీ..కాంగ్రెస్ ఫై డేగ కన్నువేసింది. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగిన..జరగకపోయినా దానిపై పెద్ద రాద్ధాంతం చేస్తుంది. ఓ పక్క కాంగ్రెస్ సంక్షేమ పథకాలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కోటిగా నెరవేరుస్తూ వస్తున్నప్పటికీ..ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపణలు చేస్తూ […]
Date : 11-03-2024 - 9:32 IST -
#Telangana
Bhatti Vikramarka: డ్వాక్రా మహిళలకు టీకాంగ్రెస్ గుడ్ న్యూస్.. ఇకపై వడ్డీ లేని రుణాలు
Bhatti Vikramarka: డ్వాక్రా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా నిలిపివేసిన డ్వాక్రా మహిళలకు రుణాలను తిరిగి ప్రారంభిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో జరిగిన పాలకమండలి సమావేశంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. గత నాలుగేండ్లుగా ఐటీడీఏలో పాలకమండలి సమావేశం జరగలేదని, ఇప్పట్నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశం నిర్వహిస్తామన్నారు. భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం సాక్షిగా డ్వాక్రా మహిళలకు తీపి కబురు చెబుతున్నాం. ఇప్పటికే మహిళలకు పెద్దపీట […]
Date : 18-02-2024 - 11:17 IST -
#Telangana
Bhatti Vikramarka : వాస్తవిక బడ్జెట్‌తో ముందుకు వచ్చాం
ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్ మరింత వాస్తవికమైనదని ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క నొక్కిచెప్పారు, గత 10 సంవత్సరాలలో కాకుండా మొత్తం బడ్జెట్ అంచనాలు రూ.14.87 లక్షల కోట్లు, వాస్తవ వ్యయం రూ. కేవలం 82.4 శాతంతో 12.25 లక్షల కోట్లు, బడ్జెట్ అంచనాల కంటే ఎక్కువ ఖర్చు చేసిన రాజస్థాన్ వంటి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అట్టడుగున నిలిచింది. ఆమోదం సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంతోపాటు వృథా ఖర్చులను అరికట్టేందుకు ప్రభుత్వం వాస్తవిక బడ్జెట్‌ను […]
Date : 16-02-2024 - 7:30 IST