Bhatti Vikramarka
-
#Telangana
Telangana Budget 2024 : మూసీ ఆధునీకరణకు వెయ్యి కోట్లు ప్రకటించిన తెలంగాణ సర్కార్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మూడో రోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) సభలో తొలిపద్దు ను ప్రవేశ పెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ పద్దును ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో ఏ శాఖకు ఎంత కేటాయిస్తున్నారనేది వివరంగా సభలో భట్టి ప్రస్తావిస్తున్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితో బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు భట్టి తెలిపారు. తెలంగాణ త్యాగమూర్తులు ఏ ఆశయాలతో ఆత్మార్పణ […]
Published Date - 01:28 PM, Sat - 10 February 24 -
#Speed News
Telangana Budget: బడ్జెట్‌కు తెలంగాణ కేబినెట్ ఆమోదం
2024-25 ఓటాన్ బడ్జెట్ (Telangana Budget)కు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ. 2.95 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
Published Date - 10:28 AM, Sat - 10 February 24 -
#Telangana
MLC Kavitha: బీసీ సంక్షేమానికి 20 వేల కోట్లు కేటాయించండి, భట్టికి ఎమ్మెల్సీ కవిత లేఖ
MLC Kavitha: బీసీ సంక్షేమం కోసం 2024-25 బడ్జెట్ లో రూ. 20 వేల కోట్లు కేటాయించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాష్ట్ర మంత్రికి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సబ్ ప్లాన్ కు చట్టబద్ధత కల్పిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చేర్చిందని గుర్తు చేశారు. అంతేకాకుండా, బీసీ […]
Published Date - 02:23 PM, Mon - 5 February 24 -
#Telangana
CM Revanth: గవర్నర్ తమిళిసైతో సీఎం రేవంత్ భేటీ, కీలక విషయాలపై చర్చలు
CM Revanth: బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. జనవరి 26న పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు గవర్నర్‌ను ఆహ్వానించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. TSPSC బోర్డు పునర్నిర్మాణంపై కూడా ముఖ్యమంత్రి చర్చించినట్లు వర్గాలు తెలిపాయి. టిఎస్‌పిఎస్‌సి చైర్మన్‌గా రిటైర్డ్ ఐపిఎస్ అధికారి, మాజీ డిజిపి ఎం.మహేందర్ రెడ్డి నియామకానికి ఆమోదం తెలపాలని గవర్నర్‌ను ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన […]
Published Date - 11:38 PM, Wed - 24 January 24 -
#Speed News
Bhatti Vikramarka: తెలంగాణ ఉద్యోగులకు హెల్త్ కార్డులు అందజేస్తాం: భట్టి
Bhatti Vikramarka: తెలంగాణ అర్ధగణాంక శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన 2014 ఫోరం డైరీని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క డాక్టర్ అంబేద్కర్ ప్రజా భవన్‌లో ఆవిష్కరించారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని అన్నారు. ఉద్యోగులకు చందాతో కూడిన ఆరోగ్య కార్డ్స్ (Health Cards) మంజూరు చేయాలని, ఆంధ్రాలో పని చేస్తున్న 84 మంది తెలంగాణ ఉద్యోగులను వెనక్కి తీసుకురావాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి త్వరలో ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరించడం కోసం చర్యలు తీసుకుంటామని […]
Published Date - 01:51 PM, Sun - 21 January 24 -
#Telangana
Free Electricity Scheme: విద్యుత్ బిల్లులు కట్టొద్దన్న వ్యాఖ్యలపై కేటీఆర్ ని నిలదీసిన బట్టి
హైదరాబాద్ వాసులు విద్యుత్ బిల్లులు కట్టడం మానుకోవాలని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. కేటీఆర్ వ్యాఖ్యల వెనుక ఉద్దేశమేమిటని బట్టి ప్రశ్నించారు.
Published Date - 08:24 PM, Sat - 20 January 24 -
#Telangana
Formula E Race: ఫార్ములా ఇ రేస్ ఫెయిల్యూర్ ఈవెంట్: మల్లు భట్టి విక్రమార్క
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఫార్ములా ఇ రేస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఇ రేస్ అనేది ఒక ఫెయిల్యూర్ ఈవెంట్ గా అభివర్ణించారు ఆయన.
Published Date - 10:35 PM, Tue - 9 January 24 -
#Speed News
Bhatti Vikramarka: నెలరోజుల పాలనపై భట్టి ట్వీట్
Bhatti Vikramarka: గత ప్రభుత్వ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి, అప్పుల ఊబిలోకి నెట్టినప్పటికీ ఉద్యోగులకు రెండవ తారీఖున జీతాలు ఇచ్చిన ప్రభుత్వం తమది, రాష్ట్ర అప్పుల పాలైనప్పటికీ తెలంగాణ ప్రజల కలలు నిజం చేయడానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చిన వాటిని అధిగమించి సంపద సృష్టించి ప్రజలకు పంచడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యం అని పేర్కొన్నారు. రాష్ట్రంలోని సహజ వనరులు, ఇతను వనరులను రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే విధంగా పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్లి సంపద సృష్టించి […]
Published Date - 11:33 PM, Sun - 7 January 24 -
#Telangana
Khammam: ఖమ్మం ఎంపీ రేసులో భట్టి సతీమణి, బరిలోకి మల్లు నందిని!
Khammam: ఖమ్మం ఎంపీ టికెట్ రేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భార్య మల్లు నందిని బరిలోకి దిగబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తమవుతోంది. ఖమ్మం లోక్‌సభ సీటు కోసం అన్వేషిస్తోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో స్థానిక అభ్యర్థులకే టిక్కెట్ ఇవ్వాలని పార్టీ నేతలు అంటున్నారు. ఖమ్మం ఎంపీ నియోజకవర్గంలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాలుగు, సీపీఐ మద్దతుతో ఒకటి గెలుపొందింది. ఐదు నియోజకవర్గాలకు చెందిన […]
Published Date - 04:57 PM, Thu - 28 December 23 -
#Telangana
Bhatti: తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు : డిప్యూటీ సీఎం భట్టి
Bhatti: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరోసారి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో ‘ప్రజాపాలన’ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం ప్రారంభించారు. ప్రజలెవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని.. ఇది ప్రజా ప్రభుత్వమని చెప్పారు. ‘మా పార్టీలోకి వస్తేనే ఇల్లు ఇస్తాం’ అని బెదిరించే ప్రభుత్వం తమది కాదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీలను తప్పనిసరిగా అమలు చేసి తీరుతామని వెల్లడించారు. 10 ఏళ్లలో రాష్ట్ర ప్రజలు […]
Published Date - 01:47 PM, Thu - 28 December 23 -
#Telangana
Telangana: బీఆర్ఎస్ పాలనలో రెండు ఫామ్‌హౌస్‌లు తీసుకొచ్చారు
అప్పులు చేసి ఆస్తులు సృష్టించామని బీఆర్‌ఎస్ చెబుతున్నారని నిజానికి రాష్ట్రంలో సృష్టించింది అప్పులు కాదా అని ప్రశ్నించారు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క.
Published Date - 06:41 PM, Thu - 21 December 23 -
#Telangana
Telangana: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఆర్థిక విధ్వంసం
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ అభివృద్ధి చెందలేదని, ఆర్థిక విధ్వంసం సృష్టించారని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అన్నారు
Published Date - 06:29 PM, Thu - 21 December 23 -
#Telangana
TS Assembly Live: అసెంబ్లీ సమావేశాలు షురూ, 42 పేజీలతో శ్వేతపత్రం రిలీజ్!
డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క 42 పేజీలతో శ్వేతపత్రం విడుదల చేశారు.
Published Date - 11:52 AM, Wed - 20 December 23 -
#Telangana
Bhatti Vikramarka : పట్టు వదలని విక్రమార్కుడు భట్టి
రాజకీయ నేపథ్యం గల కుటుంబం నుంచి వచ్చిన భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), హైదరాబాద్ యూనివర్సిటీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు.
Published Date - 10:53 AM, Fri - 8 December 23 -
#Telangana
Harish Rao: రేవంత్ మరియు భట్టిని అభినందించిన హరీష్ రావు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన అనంతరం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ట్విట్టర్ ఎక్స్ లో స్పందిస్తూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉపముఖ్యమంత్రిగా నియమితులైన భట్టి విక్రమార్కను హరీష్ అభినందించారు.
Published Date - 07:23 PM, Thu - 7 December 23