Bengaluru
-
#Cinema
Shiva Rajkumar: హాస్పిటల్లో చేరిన శివరాజ్ కుమార్.. ఆందోళన చెందుతున్న అభిమానులు?
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈయన దివంగత కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ వారసుడు అన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా దివంగత నటుడు, స్టార్ హీరో అయిన పునీత్ రాజ్ కుమార్ సోదరుడు అన్న విషయం కూడా మనందరికి తెలిసిందే. కాగా శివరాజ్ కుమార్ కు కన్నడలో ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే చాలు థియేటర్లకు ప్రేక్షకులకు క్యూ […]
Published Date - 09:35 AM, Tue - 2 April 24 -
#South
Water Problem: ప్రపంచ దేశాల్లోని ఈ నగరాల్లో కూడా నీటి సమస్య..?
ర్ణాటకలోని బెంగళూరు నగరం ప్రస్తుతం నీటి కొరత (Water Problem)తో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
Published Date - 10:51 AM, Wed - 20 March 24 -
#South
IPL Matches: బెంగళూరులో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లకు నీటి సమస్య ఉంటుందా..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మ్యాచ్‌లు (IPL Matches) మార్చి 22 శుక్రవారం నుండి ప్రారంభం కానుంది. దీని మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (CSK vs RCB) మధ్య చెన్నైలో జరుగుతుంది.
Published Date - 01:15 PM, Wed - 13 March 24 -
#India
Water Crisis: బెంగళూరులో మరింత తీవ్రమైన నీటి సంక్షోభం
Water Crisis: కాంగ్రెస్ పాలిత కర్ణాటక(Karnataka) రాజధాని బెంగళూరు నగరం (Bengaluru)లో నీటి సంక్షోభం (Water Crisis) మరింత తీవ్రమైంది. తాగు నీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగానే బోర్లు ఎండిపోవడంతో నగరంలో ఈ పరిస్థితి నెలకొంది. స్కూళ్లలో విద్యార్థులకు తాగడానికి కూడా నీరు దొరకని దుస్థితి ఏర్పడిందంటే నగరంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నీటి కొరత వల్ల పాఠశాలలను మూసివేసే పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని పాఠశాలలు ఇప్పటికే ఆన్‌లైన్ […]
Published Date - 12:06 PM, Wed - 13 March 24 -
#Cinema
Prabhas- Allu Arjun Fans Fight : ప్రభాస్ ఫ్యాన్ ను రక్తం వచ్చేలా కొట్టిన బన్నీ ఫ్యాన్స్ ..ఏరా మీరు మారరా..?
అభిమానం (Fondness ) పేరుతో కొంతమంది హీరోల అభిమానులు రెచ్చిపోతున్నారు. మా హీరో ను ఎగతాళి చేస్తావా..? అని కొందరు..? మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ మరికొందరు..? మా హీరో రికార్డ్స్ బ్రేక్ చేస్తాడంటే మా హీరో అంటూ ఇంకొందరు..? ఇలా అనేక రకాలుగా అభిమానులు..ఒకరిపై ఒకరు విమర్శలు , ఆరోపణలు చేసుకుంటూ కొట్లాట వరకు వెళ్తున్నారు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ – ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య ఎంత […]
Published Date - 12:33 PM, Mon - 11 March 24 -
#South
Bengaluru Water Crisis : నీరు వృథా చేస్తే రూ.5 వేలు ఫైన్ కట్టాల్సిందే..
బెంగళూరు (Bengaluru ) ఈ పేరు వినగానే మోస్ట్ డెవలప్‌డ్ సిటీ అని ఎవరైనా చెపుతారు. భారతదేశ సిలికాన్ వ్యాలీ అని కూడా బెంగళూరుకు పేరు. ఇదే కాదు ట్రాఫిక్‌లో కూడా టాప్‌లో ఉంటుంది. అలాంటి టాప్ సిటీ ఇప్పుడు నీటి కోసం( Water Crisis) తహతహలాడుతుంది. వేసవి కాలం (Summer Season ) పూర్తిగా రాకముందే అక్కడ తాగేందుకు నీరు దొరక్క నగరవాసులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పరిస్థితులు దారుణంగా ఉండగా.. రానున్న రోజులు […]
Published Date - 08:34 PM, Sat - 9 March 24 -
#South
Car Wash – 5000 Fine : ఆ సిటీలో కారు కడిగితే రూ.5 వేల ఫైన్.. కొత్త రూల్
Car Wash - 5000 Fine : తాగునీటిని కార్ వాషింగ్ కోసం.. గార్డెనింగ్ కోసం వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ హెచ్చరించింది.
Published Date - 03:08 PM, Fri - 8 March 24 -
#South
Bengaluru Water Crisis: బెంగళూరులో తీవ్ర నీటి ఎద్దడి.. సీఎం ఇంట్లో కూడా వాటర్ ప్రాబ్లమ్..!
వేసవి కాలం ప్రారంభం కాకపోవడంతో దేశంలోని ఒక రాష్ట్రంలో తీవ్ర నీటి ఎద్దడి (Bengaluru Water Crisis) నెలకొంది. ఇక్కడి బోరుబావులు ఎండిపోయాయి.
Published Date - 12:55 PM, Thu - 7 March 24 -
#India
NIA: కేఫ్‌లో పేలుడు.. ఘటనపై సమాచారం ఇస్తే రూ.10 లక్షల నగదు : ఎన్‌ఐఏ ప్రకటన
NIA: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్ (Rameshwaram Cafe)లో పేలుడు కేసుపై ఎన్‌ఐఏ (National Investigation Agency) అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రధాన నిందితుడి కోసం పలు ప్రాంతాల్లో తీవ్రంగా గాలిస్తున్నారు. We’re now on WhatsApp. Click to Join. ఈ క్రమంలో ఎన్‌ఐఏ అధికారులు నిందితుడి కోసం రివార్డు (cash reward) ప్రకటించారు. పేలుడుకు పాల్పడిన వ్యక్తి గురించి ఏదైనా సమాచారం తెలిస్తే తమకు తెలియజేయాలని సూచించారు. […]
Published Date - 04:41 PM, Wed - 6 March 24 -
#Trending
Rs 1000 Per Hour : పార్కింగ్ ఫీజు గంటకు రూ.1000 మాత్రమే.. రప్పాడిస్తున్న నెటిజన్స్
Rs 1000 Per Hour : అక్కడ వాహనాలను పార్కింగ్ చేస్తే గంటకు రూ.1,000 ఛార్జీని వసూలు చేస్తున్నారు.
Published Date - 04:00 PM, Wed - 6 March 24 -
#India
DK: బెంగళూరులో నీటి సంక్షోభంపై స్పందించిన డీకే శివకుమార్
DK Shivakumar : కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో తాగునీటి సంక్షోభం (protect water ) తీవ్రస్థాయికి చేరుకుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో అపార్ట్ మెంట్స్, ఇళ్లలో ఉన్న బోర్లు ఎండిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కాలనీలకు పదిరోజులకొకసారి కూడా నీటి సరఫరా జరగకపోవడంతో ప్రజలు నీటికోసం అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో తీవ్ర నీటి ఎద్దడిపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) స్పందించారు. నగరంలో అన్ని ప్రాంతాల్లోనూ […]
Published Date - 01:07 PM, Wed - 6 March 24 -
#India
IRCTC With Swiggy: ట్రైన్ లో ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సదుపాయం
ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ స్విగ్గీ మరియు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒప్పందం కుదుర్చుకున్నాయి.
Published Date - 05:57 PM, Tue - 5 March 24 -
#India
Bengaluru: తాగునీటిని దుర్వినియోగం చేస్తే రూ.5వేలు జరిమానా
Bengaluru: కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో తాగునీటి సంక్షోభం (protect water ) తీవ్రస్థాయికి చేరుకుంది. కాలనీలకు పదిరోజులకొకసారి కూడా నీటి సరఫరా జరగకపోవడంతో ప్రజలు నీటికోసం అల్లాడిపోతున్నారు. ఇక ప్రైవేట్ వాటర్ ట్యాంకర్స్ దోపిడితో సామాన్యులు బేంబేలెత్తిపోతున్నారు. నగరంలోని 25 శాతం మేర నీటి అవసరాలను తీరుస్తున్న నీటి ట్యాంకర్ల యజమానులు కూడా ధరలను అమాంతం పెంచేశారని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. read also :Banjara Hills : బంజారాహిల్స్ ట్రాఫిక్ బాక్సులో డెడ్ […]
Published Date - 01:53 PM, Tue - 5 March 24 -
#India
Bengaluru Cafe Blast: బెంగళూరు కేఫ్ బ్లాస్ట్ నిందితుడిని గుర్తించిన పోలీసులు
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1న జరిగిన పేలుడు ఘటనకు సంబంధించిన కీలక విషయాలను పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారణంగా దర్యాప్తును జరిపిన అధికారులు ఎట్టకేలకు కేసును ఛేదించారు.
Published Date - 01:08 PM, Mon - 4 March 24 -
#India
Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ ఘటనలో గాయపడిన వారిని పరామర్శించిన సీఎం సిద్ధరామయ్య
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు ఘటనపై తగిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హామీ ఇచ్చారు. అలాగే ఈ విషయంలో రాజకీయాలు చేయవద్దని ప్రతిపక్ష బీజేపీని కోరారు.
Published Date - 02:00 PM, Sat - 2 March 24