Bengaluru
-
#Sports
BCCI: హార్దిక్, రోహిత్‌లకు బీసీసీఐ కీలక ఆదేశాలు
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక కీలక నిర్ణయంతో టీమిండియా స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాలపై కఠిన వైఖరిని ప్రదర్శించింది. త్వరలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు ముందు, వీరిద్దరినీ తక్షణమే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఏర్పాటు చేసిన సన్నాహక శిబిరానికి రిపోర్ట్ చేయాలని బోర్డు ఆదేశించింది. రాబోయే సిరీస్ కోసం ఆటగాళ్ల ఫిట్‌నెస్, సంసిద్ధతను నిర్ధారించడానికి బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సుదీర్ఘమైన ఐపీఎల్ సీజన్ తర్వాత రోహిత్ […]
Date : 03-06-2026 - 11:41 IST -
#South
Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్
కస్టమర్లకు మటన్ అని చెప్పి బీఫ్ వడ్డించారనే ఆరోపణలపై బెంగళూరులోని ఓ రెస్టారెంట్‌కు చెందిన ఇద్దరు యజమానులను పోలీసులు అరెస్ట్ చేశారు. వినియోగదారుల ఫిర్యాదుల మేరకు నిర్వహించిన దర్యాప్తులో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. అరెస్టయిన వారిని జిజు అలెగ్జాండర్, శిబు కేబీగా గుర్తించారు. వీరిద్దరూ బొమ్మనహళ్లి ప్రాంతంలో ఉన్న ‘ఐసిరి హబ్ కాయలోరం’ రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. రెస్టారెంట్‌లో మటన్ పేరుతో విక్రయిస్తున్న మాంసం రుచి, ఆకృతి భిన్నంగా ఉండటంతో పలువురు […]
Date : 31-05-2026 - 1:12 IST -
#Sports
IPL : చిన్నస్వామి స్టేడియంలో భారీ భద్రతా లోపం..ఏంజరిగిందంటే !!
స్టేడియం నలుమూలలా అమర్చిన సుమారు 240 సీసీటీవీ కెమెరాల కనెక్షన్లను గుర్తుతెలియని వ్యక్తులు కట్ చేయడంతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వేలాది మంది ప్రేక్షకులు తరలివచ్చే హై-ప్రొఫైల్ మ్యాచ్ కావడంతో
Date : 27-04-2026 - 5:20 IST -
#India
భర్త తనను సుఖపెట్టడం లేదని లైంగికంగా చిత్రహింసలు పెట్టిన భార్య..
Sexual Harassment Case తన భార్య తనను లైంగికంగా వేధించడంతో పాటు మోసం చేసి, బలవంతంగా ఇంట్లోంచి గెంటేశారంటూ ఓ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఈ వేధింపుల వెనుక అత్తింటివారి ప్రమేయం కూడా ఉందని, వారు తన వైవాహిక జీవితంలో నిరంతరం జోక్యం చేసుకుంటున్నారని 37 ఏళ్ల బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సంక్లిష్టమైన వివాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే.. నగరభావికి చెందిన బాధితుడు, […]
Date : 01-04-2026 - 3:15 IST -
#Cinema
Prakash Raj : ప్రకాశ్ రాజ్ ఇంట విషాదఛాయలు
ఆయన తల్లి సువర్ణలత (86) సోమవారం ఉదయం బెంగళూరులోని తన నివాసంలో వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. ప్రకాశ్ రాజ్ ఎదుగుదలలో ఆమె పాత్ర ఎంతో కీలకం
Date : 30-03-2026 - 11:23 IST -
#Sports
IPL 2026 : RCB కి 202 టార్గెట్ పెట్టిన SRH
నిర్ణీత 20 ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్ జట్టు 9 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోరు సాధించింది. తద్వారా ఆతిథ్య ఆర్సీబీ జట్టు ముందు 202 పరుగుల క్లిష్టమైన లక్ష్యాన్ని ఉంచింది
Date : 28-03-2026 - 9:40 IST -
#India
Bengaluru : బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్
కొత్త విమానాశ్రయం ఏర్పాటు కాబోయే ప్రాంతంలో మౌలిక సదుపాయాలు భారీగా మెరుగుపడనున్నాయి. రవాణా సౌకర్యాలు పెరగడం వల్ల ఆయా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడంతో పాటు కొత్త పారిశ్రామిక వాడలు వెలిసే అవకాశం ఉంది
Date : 20-03-2026 - 12:30 IST -
#India
ఇడ్లీ, వడ తో పాటు గ్యాస్ బిల్లు కూడా మనమే కట్టాలి..
Bengaluru Gas Charge Added By Hotels Amid LPG Shortage పశ్చిమాసియాలో సాగుతున్న యుద్ధం కారణంగా భారత్‌లోని సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది. వంటింట్లో గ్యాస్ లేక హోటల్‌కు వెళ్లి తినాలనుకుంటే.. హోటల్ బిల్లుల్లోనూ మంటలు పుట్టిస్తూ సాధారణ ప్రజలు తలలు పట్టుకునేలా చేస్తున్నాయి. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్ల కొరతను సాకుగా చూపి కొన్ని హోటళ్లు కస్టమర్ల నుంచి ముక్కుపిండి అదనపు వసూళ్లకు పాల్పడుతున్నాయి. తాజాగా చెన్నై, బెంగళూరు నగరాల్లో హోటల్ బిల్లుల్లో ‘గ్యాస్ సప్లై […]
Date : 13-03-2026 - 12:17 IST -
#Cinema
జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం.. బెంగళూరు ఈవెంట్‌లో ఏం జరిగింది?
ఆదివారం బెంగళూరులోని IMS సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Date : 10-03-2026 - 8:14 IST -
#Speed News
Bengaluru : భార్య భర్తల మధ్య సాంబార్ గొడవ.. ఏకంగా ప్రాణాలు పోయేలా చేసింది
భర్త తన వంటను తక్కువ చేసి మాట్లాడటం, అదే విషయమై పదే పదే నిలదీయడంతో కావ్య తీవ్ర మనస్తాపానికి గురైంది. క్షణికావేశంలో ఆమె విచక్షణ కోల్పోయింది. ఇంట్లో పొలాల కోసం సిద్ధంగా ఉంచిన పురుగుల మందును తీసుకుని బాత్రూమ్‌లోకి వెళ్లి తాగేసింది
Date : 09-03-2026 - 3:30 IST -
#Business
భారత్‌లో గూగుల్ భారీ క్యాంపస్… 20,000 మందికి ఉద్యోగాలు
Google భారతీయ టెక్ ఉద్యోగులకు అదిరే శుభవార్త. ఇండియాలో గూగుల్ సంస్థ భారీ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. దీని ద్వారా 20 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. అమెరికా హెచ్-1బీ ఫీజులకు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఎక్కడ ఈ భారీ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నారు? అనే వివరాలు తెలుసుకుందాం. హెచ్-1బీ వీసా ఫీజులను అమెరికా భారీగా పెంచిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడి కంపెనీలు విదేశీయులను నియమించుకోవడంలో ప్రధాన అడ్డంకిగా […]
Date : 04-02-2026 - 3:20 IST -
#Business
మెస్సే మ్యూనిచెన్ ఇండియాతో కలిసి బెంగళూరులో హార్టీకనెక్ట్ ఇండియా ఎక్స్‌పో 2026
ప్రారంభంలో ఉద్యానవన రంగంపై ప్రధానంగా దృష్టి పెట్టిన ఈ ఎక్స్‌పో ఇప్పుడు తన పరిధిని విస్తరించి విస్తృత వ్యవసాయ రంగాన్ని సమగ్రంగా ప్రతిబింబించే వేదికగా మారుతోంది.
Date : 28-01-2026 - 5:00 IST -
#South
మందుబాబులకు గుడ్‌న్యూస్.. బెంగళూరులో మద్యం దుకాణాలు, బార్ల టైమింగ్స్ పొడిగింపు
Bengaluru : కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా బెంగళూరులో మందుబాబులకు భారీ శుభవార్త చెప్పారు. తెల్లవారుజామునుంచి మొదలుకుని.. అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలకు అనుమతిని ఇచ్చారు. మరోవైపు.. బెంగళూరులో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా.. మహిళల భద్రత, లా అండ్ ఆర్డర్ నిర్వహణ కోసం వేలాది మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. డిసెంబర్ 31 వేళ నిబంధనలు ఉల్లంఘించేవారికి కఠిన చర్యలు తప్పవని బెంగళూరు పోలీసులు తీవ్ర హెచ్చరికలు చేశారు. డిసెంబర్ 31, న్యూ ఇయర్ […]
Date : 30-12-2025 - 3:42 IST -
#Viral
Bengaluru : సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వీక్నెస్ ను క్యాష్ చేసుకున్న ఆయుర్వేద వైద్యుడు
Bengaluru : నకిలీ వైద్యుడి మాటలు నమ్మి ఆ టెకీ మొదట తన భార్య, తల్లిదండ్రుల నుండి రూ. 17 లక్షలు అప్పుగా తీసుకొని ఈ మందులు కొన్నాడు
Date : 25-11-2025 - 10:44 IST -
#Telangana
KTR & Jagan : జగన్ అన్న అంటూ కేటీఆర్ పిలుపు
KTR & Jagan : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మరియు తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు (కేటీఆర్) ఇటీవల బెంగళూరులో సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచింది
Date : 23-11-2025 - 3:52 IST