Bengaluru
-
#Sports
National Cricket Academy: జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్ ఎవరంటే..?
నేషనల్ క్రికెట్ అకాడమీ ఇప్పుడు కొత్త క్యాంపస్‌కి మారనుంది. అంతకుముందు చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించారు. ఈ కొత్త అత్యాధునిక NCA కాంప్లెక్స్‌లో 45 ఇండోర్ పిచ్‌లతో సహా కనీసం 100 పిచ్‌లు ఉంటాయి.
Published Date - 02:00 PM, Sat - 17 August 24 -
#Speed News
Rameshwaram Cafe Blast: ఇద్దరు నిందితులను విచారించిన ఎన్‌ఐఏ
రామేశ్వరం కేఫ్‌లో పేలుడు ఘటనలో ఇద్దరు నిందితులను ఎన్‌ఐఏ విచారించింది. కేఫ్ వెలుపల భారీ పోలీసు బందోబస్తు మధ్య తనిఖీలు నిర్వహించారు మరియు పరిసర ప్రాంతంలో బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు.
Published Date - 12:19 PM, Mon - 5 August 24 -
#Sports
New National Cricket Academy: టీమిండియా ఆటగాళ్ల కోసం కొత్త జాతీయ క్రికెట్ అకాడమీ సిద్దం.. ఫొటోలు వైరల్!
బెంగళూరులో త్వరలో ప్రారంభించనున్నాం. కొత్త క్రికెట్ అకాడమీలో మూడు ప్రపంచ స్థాయి క్రీడా మైదానాలు ఉన్నాయి. ఇందులో 45 పిచ్‌లు ఉన్నాయి.
Published Date - 11:44 PM, Sat - 3 August 24 -
#Viral
GT Mall : రైతు పంచెకట్టు దెబ్బ..వారం పాటు మాల్ మూత
బెంగుళూర్ లోని జీటీ మాల్ కు సినిమా చూసేందుకు ఓ రైతు...ఆయన కొడుకు వెళ్లారు. రైతు పంచెకట్టుతో ఉండడం తో ఆయన్ను లోపలి అనుమతించలేదు
Published Date - 07:10 PM, Thu - 18 July 24 -
#Speed News
GT Mall bengaluru: దారుణం: రైతుకు మాల్ లోకి ప్రవేశం లేదట
వృత్తిరీత్యా రైతు అయిన ఫకీరపన్ తన కొడుకు నాగరాజ్‌తో కలిసి బెంగళూరులోని మాగడి మెయిన్ రోడ్‌లోని జిటి మాల్‌లో లో సినిమా చూసి ఆనందించడానికి వెళ్ళాడు, అయితే అతని వేషధారణ కారణంగా మాల్ నిర్వాహకులు ఆపారు. ఫకీరపాన్ తలపాగా మరియు ధోతీ ధరించాడు
Published Date - 04:35 PM, Wed - 17 July 24 -
#India
Sanatana Dharma Row: మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు బెయిల్
తమిళనాడు యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు బెంగళూరులోని ప్రత్యేక కోర్టు మంగళవారం లక్ష బాండ్‌తో షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసులో ఆయన కోర్టుకు హాజరయ్యారు.
Published Date - 03:07 PM, Tue - 25 June 24 -
#Viral
Air India: ఎయిర్ ఇండియా ప్రయాణికుడు భోజనంలో బ్లేడ్
బెంగళూరు నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్తున్న విమానంలో అందించిన భోజనంలో మెటల్ బ్లేడ్ ఉన్నట్లు ఓ ప్రయాణికుడు గుర్తించాడు. జూన్ 9న AI 175 విమానంలో ప్రయాణిస్తున్న జర్నలిస్ట్ మాథుర్స్ పాల్ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Published Date - 05:03 PM, Mon - 17 June 24 -
#South
Beers Sales: మద్యం ప్రియులకు బిగ్ షాక్.. బెంగళూరులో బీర్ల కొరత, కారణమిదే
Beers Sales: రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో బెంగళూరు వాసులు వేడిని తట్టుకునేందుకు చల్లని బీర్ల వైపు మొగ్గుచూపడంతో డిమాండ్ పెరగడంతో ఎక్సైజ్ శాఖ అనూహ్యంగా అమ్మకాల లెక్కలతో సతమతమవుతోంది. ఏప్రిల్- మే నెలల్లో చివరి 11 రోజుల్లో 17 లక్షల లీటర్ల కోల్డ్ బీర్లు అమ్ముడయ్యాయని, మూడు సంవత్సరాల క్రితం 14.4 లక్షల లీటర్లు అమ్ముడుపోయిన గత రికార్డులను బద్దలు కొట్టిందని వెల్లడైంది. అయితే డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో మరో రెండు నెలలుగా బీర్ల కొరత ఏర్పడనుండటంతో మద్యం […]
Published Date - 12:40 PM, Mon - 6 May 24 -
#Devotional
TTD: “గోవింద కోటి” రాసిన బెంగుళూరుకు చెందిన కీర్తన, విఐపి బ్రేక్ లో శ్రీవారి దర్శనం
TTD: మొట్టమొదటిసారిగా “గోవింద కోటి”ని రాసిన విద్యార్థిని కీర్తనకు మంగళవారం ఉదయం టిటిడి శ్రీవారి బ్రేక్ దర్శనం కల్పించింది. బెంగుళూరుకు చెందిన ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కుమారి కీర్తన 10 లక్షల ఒక వెయ్యి 116 సార్లు గోవింద కోటిని రాసింది. ఈ సందర్భంగా కీర్తన మీడియాతో మాట్లాడుతూ, తమ పెద్దలు, ఊరివారు చిన్నతనం నుండి రామకోటి రాయడం చూసేదానినన్నారు. మా కులదైవము అయినా శ్రీ వేంకటేశ్వరస్వామి అనుగ్రహంతో గోవింద కోటి రాసే అవకాశం తనకు […]
Published Date - 08:05 PM, Tue - 30 April 24 -
#South
Woman Stabs Daughter: మార్కుల విషయమై కత్తులతో పొడుచుకున్న తల్లీకూతుళ్లు.. కూతురు మృతి
కర్ణాటకలో బెంగళూరులోని బనశంకరికి చెందిన సాహితీకి ఇంటర్ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయి. అయితే తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయని తల్లి పద్మజ.. కుమార్తెతో వాగ్వాదానికి దిగింది.
Published Date - 03:12 PM, Tue - 30 April 24 -
#Viral
Viral video: ఓటు వేసేందుకు వచ్చిన మహిళ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది, ఏం జరిగిందంటే!
Viral video: లోక్ సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు యాభై ఏళ్ల మహిళ శుక్రవారం ఉదయం బెంగళూరు జేపీ నగర్ 8వ ఫేజ్ లోని జంబో సవారి దిన్నెలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లింది. ఓటు కోసం పోలింగ్ బూత్ వద్ద క్యూలో నిల్చుంది. ఓటర్ల క్యూ దగ్గర ఉంచిన నీళ్లు తీసుకునేందుకు ఆ మహిళ ప్రయత్నించింది. అకస్మాత్తుగా ఆమెకు మైకం రావడంతో ఒక్కసారిగా పడిపోయింది. కాని డాక్టర్ అలర్ట్ అయి వెంటనే గుర్తించాడు. డాక్టర్ గణేష్ శ్రీనివాసప్రసాద్ […]
Published Date - 07:15 PM, Fri - 26 April 24 -
#Speed News
Lok Sabha Polls 2024: ఎన్నికల నేపథ్యంలో నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం
దేశంలోని వివిధ ప్రాంతాల్లో మొదటి దశ ఓటింగ్ ప్రారంభం కావడంతో, అనేక మంది భవన నిర్మాణ కార్మికులు, వీధి వ్యాపారులు, డ్రైవర్లు మరియు ఇతర వలస కార్మికులు తమ స్వగ్రామాలకు తిరిగి వెళ్లారు. అయితే ఇతర రంగాలపై ప్రభావం పెద్దగా కనిపించనప్పటికీ,
Published Date - 12:29 AM, Sat - 20 April 24 -
#India
Blast Case : బెంగళూరు కేఫ్ బాంబు పేలుడు.. ఇద్దరు కీలక నిందితుల అరెస్ట్!
Bengaluru cafe blast: బెంగళూరు రామేశ్వరం కేఫ్ (Bengaluru Rameshwaram Cafe) పేలుడు కేసులో మరో ఇద్దరు కీలక నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ (National Investigation Agency) తాజాగా అరెస్ట్ చేసింది. బెంగాల్‌కు చెందిన ముసావీర్ షాజీబ్ హుస్సేన్, అబ్దుల్ మాథీన్ అహ్మద్ తాహాను శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్లు ఎన్‌ఐఏ వర్గాలు వెల్లడించాయి. We’re now on WhatsApp. Click to Join. పేలుడుకు పాల్పడిన వారిలో ఈ ఇద్దరు ప్రధాన కుట్రదారుల్లో ఒకరుగా ఎన్‌ఐఏ […]
Published Date - 11:42 AM, Fri - 12 April 24 -
#South
Viral Video: బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని గుద్దిన గంగిరెద్దు.. తప్పిన ప్రమాదం, వీడియో వైరల్
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral Video) అవుతోంది. బెంగళూరు మహాలక్ష్మి లేఔట్లో బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ఒక్కసారిగా గంగిరెద్దు గుద్దడంతో పక్కనే వెళ్తున్న లారీ కింద పడ్డాడు.
Published Date - 05:37 PM, Fri - 5 April 24 -
#India
Vistara : విస్తారాలో పైలట్ల కొరత.. 38 విమానాలు రద్దు
Vistara:ప్రముఖ విమానయాన సంస్థ విస్తారాను (Vistara) పైలట్ల కొరత పట్టిపీడిస్తున్నది. సిబ్బందిలేమితో సోమవారం 50 విమానాలను రద్దు(Canceled flights) చేసిన సంస్థ.. తాజా మరో 38 విమానాలు క్యాన్సల్ అయ్యాయి. మంగళవారం ఉదయం వివిధ ప్రధాన నగరాల నుంచి బయల్దేరాల్సిన విమానాలను రద్దుచేశారు. ఇందులో ముంబై నుంచి టేక్ఆఫ్ కావాల్సిన 15 విమానాలు, ఢిల్లీ నుంచి 12, బెంగళూరు నుంచి బయల్దేరాల్సిన 11 విమానాలు ఉన్నాయి. కాగా, సోమవారం 50 విమానాలను రద్దవగా, మరో 160 సర్వీసులు […]
Published Date - 09:57 AM, Tue - 2 April 24