Bedroom Videos
-
#Off Beat
AP : పైశాచికానందం….భార్యతో కలిసున్న ప్రైవేట్ వీడియోలు లీక్ చేసిన భర్త…!!
భార్యతో ఏకాంతంగా ఉన్న ఫొటోలను స్నేహితులతో పంచుకున్నాడో ఓ ప్రబుద్దుడు. దీంతో అడ్డంగా బుక్కాయ్యాడు. తన బెడ్రూం కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు చిత్రీకరించడమే కాకుండా…వాటిని ఇతరులకు పంపించి పైశాచికానందం పొందాడు. ఈ విషయం కాస్త బయటకు పొక్కడంతో భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది భార్య. దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. అతను ఒకరి తెలియకుండా ఒకరిని మొత్తం నలుగురిని వివాహం చేసుకున్నట్లు తెలింది. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు […]
Published Date - 08:40 AM, Sun - 27 November 22