Bangladesh
-
#India
Trade issues : భారత్‌తో వాణిజ్య సమస్యలను చర్చలతో పరిష్కరించుకుంటాం: బంగ్లాదేశ్
ఈ పరిణామాలపై బంగ్లాదేశ్ మృదుత్వంగా స్పందించటం గమనార్హం. ఈ మేరకు బంగ్లాదేశ్ వాణిజ్య సలహాదారు షేక్ బషీరుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘భారత్ తీసుకున్న చర్యల గురించి మాకు ఇంకా అధికారిక సమాచారం రాలేదు. వచ్చిన వెంటనే పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటాం.
Published Date - 11:45 AM, Mon - 19 May 25 -
#India
Swami Sivananda Saraswati: యోగా గురువు శివానంద సరస్వతి ఇక లేరు.. జీవిత విశేషాలివీ
స్వామి శివానంద సరస్వతి 1896 ఆగస్టు 8న అవిభాజ్య భారతదేశంలోని బంగ్లాదేశ్‌లో ఉన్న సిల్హెత్ ప్రాంతంలో(Swami Sivananda Saraswati) జన్మించారు.
Published Date - 12:53 PM, Sun - 4 May 25 -
#India
Bangladesh : ఇస్కాన్ చిన్మయ్ కృష్ణదాస్‌కు బెయిల్..!
గతేడాది అక్టోబర్ 30వ తేదీన ఆయన్ను చిట్టగాంగ్‌లో అరెస్టు చేశారు. అనంతరం జైలుకు తరలించారు. ఆయన అరెస్టు పై ప్రపంచ వ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. ఆయన తరఫున వాదనలు వినిపించేందుకు న్యాయవాదులను సైతం అక్కడి ఆందోళనకారులు అనుమతించలేదు.
Published Date - 05:39 PM, Wed - 30 April 25 -
#India
Pahalgam Attack : లష్కరే ఉగ్రవాదితో బంగ్లా ప్రభుత్వ పెద్ద భేటీ.. మరో స్కెచ్ ?
భారత్‌లో పహల్గాం ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజే పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తైబా(Pahalgam Attack) ఉగ్రవాద సంస్థ నేత ఇజార్ బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో వాలారు.
Published Date - 01:41 PM, Mon - 28 April 25 -
#Trending
Banglades : యూనస్‌ను హెచ్చరించిన షేక్ హసీనా
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా బంగ్లాలోని తన మద్దతుదారులను ఉద్దేశించి వర్చువల్‌గా మాట్లాడారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ చర్యలను దుయ్యబట్టారు. నిప్పుతో చెలగాటమాడితే అది మిమ్మల్నే దహించి వేస్తుందని హెచ్చరించారు. అధికార దాహంతో విదేశీయులతో కలిసి దేశ పతనానికి యత్నించారని తీవ్ర ఆరోపణలు చేశారు.
Published Date - 01:29 PM, Mon - 14 April 25 -
#Trending
Bangladesh : దేవుడు అందుకే నన్ను ఇంకా రక్షిస్తున్నాడు :షేక్ హసీనా
ఏదో ఒక కారణం వల్లే ఆ దేవుడు నన్ను ఇంకా బతికించాడు. అవామీ లీగ్ పార్టీ సభ్యులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్నవారికి తగిన బుద్ధి చెప్పే రోజు వస్తుంది. తప్పకుండా న్యాయం జరుగుతుందన్న విశ్వాసం ఉంచండి. నేను త్వరలోనే బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తాను అని షేక్ హసీనా భరోసా ఇచ్చారు.
Published Date - 04:59 PM, Tue - 8 April 25 -
#Trending
Bangladesh : షేక్ హసీనా పై సీఐడీ కేసు నమోదు
. కోర్టు ఆదేశాల మేరకు దీనిపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) విచారణ ప్రారంభించింది. అని పోలీసు ఉన్నతాధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు.
Published Date - 03:19 PM, Sat - 29 March 25 -
#India
Bangladesh : మహమ్మద్ యూనస్‌కు ప్రధాని మోడీ లేఖ
శాంతి, స్థిరత్వం, శ్రేయస్సుతో పాటు ఇరువురి ప్రయోజనాలు, ఆందోళనలు పరిగణనలోకి తీసుకొని మన సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నాం. ఈరోజు మన ద్వైపాక్షిక భాగస్వామ్యానికి పునాది పడిన రోజు. ఈరోజు మన ఉమ్మడి చరిత్ర, త్యాగాలకు నిదర్శనం. అని మోడీ లేఖలో రాసుకొచ్చారు.
Published Date - 11:36 AM, Thu - 27 March 25 -
#Speed News
Yunus Vs Army : బంగ్లాదేశ్‌లో సైనిక తిరుగుబాటు ? యూనుస్ ఖేల్ ఖతం!
బంగ్లాదేశ్‌లో ఎమర్జెన్సీని ప్రకటించాలని తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహ్మద్ యూనుస్‌పై(Yunus Vs Army) ఆర్మీ ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది.
Published Date - 01:03 PM, Tue - 25 March 25 -
#India
Bangladeshi Hand : నాగ్‌పూర్ అల్లర్ల వెనుక ‘బంగ్లా’ హస్తం ..విదేశీ కుట్ర ?
నాగ్‌పూర్‌లో జరిగిన హింసాకాండకు సంబంధించిన కారణాలపై మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ సమక్షంలో పోలీసు ఉన్నతాధికారులతో సీఎం ఫడ్నవిస్(Bangladeshi Hand) సమావేశమయ్యారు.
Published Date - 04:58 PM, Sat - 22 March 25 -
#India
Bangladesh : ప్రధాని మోడీ, యూనస్ మధ్య భేటీ కోసం బంగ్లాదేశ్ యత్నాలు !
ఏప్రిల్ 2-4 మధ్యలో ఈ సదస్సు థాయ్‌లాండ్‌లో జరగనుంది. మరోవైపు మహమ్మద్ యూనస్ మార్చి 28న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ కానున్నారు.
Published Date - 03:02 PM, Thu - 20 March 25 -
#Sports
India vs Bangladesh: బంగ్లాదేశ్‌పై చెలరేగిన షమీ.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాకు భారీ షాక్ తగిలింది.
Published Date - 06:47 PM, Thu - 20 February 25 -
#Sports
IND vs BAN: ఛాంపియన్స్ ట్రోఫీ.. టాస్ ఓడిన టీమిండియా, తుది జట్లు ఇవే!
ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్నప్పటికీ టీమ్ ఇండియా తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది.
Published Date - 02:24 PM, Thu - 20 February 25 -
#Sports
India Squad: ఛాంపియన్స్ ట్రోఫీ.. బంగ్లాదేశ్‌పై ఆడే టీమ్ ఇండియా జట్టు ఇదే!
బంగ్లాదేశ్‌తో జరిగే తొలి మ్యాచ్‌లో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించగలరు. ఇద్దరు ఆటగాళ్లు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు.
Published Date - 06:32 PM, Tue - 18 February 25 -
#Speed News
Bangladesh : తిరిగి వస్తా..పార్టీ కార్యకర్తల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటా: షేక్ హసీనా
ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ ఓ ఉగ్రవాది అంటూ ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా ఘాటు విమర్శలు చేశారు.
Published Date - 11:44 AM, Tue - 18 February 25