Bad Weather
-
#Telangana
Airport : శంషాబాద్ విమానాశ్రయంలో ప్రతికూల వాతావరణం..పలు విమానాలు మళ్లింపు
ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని, పలు విమానాలను ప్రత్యామ్నాయ విమానాశ్రయాలవైపు మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. విమానాశ్రయంలో తక్కువ విజిబిలిటీ ఉండటంతో, ప్రధానంగా ఉత్తరభారతం మరియు తూర్పు భారతదేశం నుండి వచ్చే విమానాలపై ఈ ప్రభావం కనిపించింది.
Published Date - 12:17 PM, Wed - 2 July 25 -
#Andhra Pradesh
CM Chandrababu : అనుకూలించని వాతావరణం.. తిరిగొచ్చిన సీఎం చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్
CM Chandrababu : తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయాణానికి వాతావరణం అడ్డంగా నిలిచింది.
Published Date - 12:32 PM, Tue - 1 July 25 -
#Speed News
Delhi: ఢిల్లీలో ప్రతికూల వాతావరణం-18 విమానాలు దారి మళ్లింపు
Delhi: శనివారం ప్రతికూల వాతావరణం కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో 18 విమానాలను దారి మళ్లించినట్లు ఒక అధికారి తెలిపారు. విమానాలను జైపూర్, లక్నో, అహ్మదాబాద్, అమృత్‌సర్‌లకు మళ్లించినట్లు తెలిపారు. ఈ మేరకు అధికారులు సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఢిల్లీలో పొగమంచు, ప్రతికూల వాతావరణం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు. అయితే ఢిల్లీలో వాయుకాలుష్యం సైతం పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఎయిర్ క్వాలిటీ పెంచేందుకు సుప్రీంకోర్టు కీలక తీర్పులు ఇచ్చినా ప్రజలు, రైతులు […]
Published Date - 04:26 PM, Sat - 2 December 23 -
#Speed News
Heavy Rains: తెలంగాణలో రికార్డుస్థాయిలో కురిసిన వర్షాలు
Heavy Rains: తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవడం ఇటీవల కాలంలో ఇదే ప్రథమం. వర్షపాతం గణాంకాలు కూడా ప్రమాద తీవ్రతను తెలియజేస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాలలో 616.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అక్కడ సాధారణ వర్షపాతం 15.6 మిల్లీమీటర్లు మాత్రమే. కానీ 616.5 మిల్లీమీటర్ల గరిష్ట వర్షపాతం చిట్యాలను అతలాకుతలం చేసింది. ఒక ఏడాదిలో చిట్యాలలో కురవాల్సిన వర్షంలో దాదాపు 70శాతం వరకు ఇప్పుడు కవర్ అయింది. చిట్యాలతోపాటు చేల్పూరు, రేగొండ, […]
Published Date - 11:54 AM, Thu - 27 July 23 -
#Speed News
Mamata Banerjee Injured: సీఎం మమతా హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ .. మోకాలికి గాయం
నైరుతి రుతుపవనాల ప్రభావంతో పశ్చిమ బెంగాల్ లో వర్షాలు కురుస్తున్నాయి. అదే సమయంలో బెంగాల్ పర్యటనలో ఉన్న మతా బెనర్జీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణంలో చిక్కుకుంది.
Published Date - 07:35 PM, Tue - 27 June 23 -
#Speed News
Cyclone Biparjoy : 24 గంటల్లో తీవ్ర తుఫానుగా బైపార్జోయ్.. 4 రాష్ట్రాలపై ఎఫెక్ట్
'బైపర్ జోయ్' తుఫానుపై భారత వాతావరణ శాఖ (IMD) బుధవారం తాజా అప్ డేట్ ఇచ్చింది. ప్రస్తుతం తూర్పు-మధ్య అరేబియా సముద్రం, ఆగ్నేయ అరేబియా సముద్ర ప్రాంతాల్లో ఉన్న 'బైపర్ జోయ్' తుఫాను(Cyclone Biparjoy).. తదుపరిగా ఉత్తరం దిశకు మళ్లే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
Published Date - 12:11 PM, Wed - 7 June 23