HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Bad Weather In Delhi 18 Flights Diverted

Delhi: ఢిల్లీలో ప్రతికూల వాతావరణం-18 విమానాలు దారి మళ్లింపు

  • Author : Balu J Date : 02-12-2023 - 4:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Flight Emergency Landing
Flight Emergency Landing

Delhi: శనివారం ప్రతికూల వాతావరణం కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో 18 విమానాలను దారి మళ్లించినట్లు ఒక అధికారి తెలిపారు. విమానాలను జైపూర్, లక్నో, అహ్మదాబాద్, అమృత్‌సర్‌లకు మళ్లించినట్లు తెలిపారు. ఈ మేరకు అధికారులు సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఢిల్లీలో పొగమంచు,  ప్రతికూల వాతావరణం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు.

అయితే ఢిల్లీలో వాయుకాలుష్యం సైతం పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఎయిర్ క్వాలిటీ పెంచేందుకు సుప్రీంకోర్టు కీలక తీర్పులు ఇచ్చినా ప్రజలు, రైతులు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. నేటికి పంజాబ్ రైతులు తమ పంటలను తగులబెడుతూ వాయు కాలుష్యానికి కారణమవుతున్నారు. ఈ కారణంగా ఢిల్లీలో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bad weather
  • delhi
  • Diverted
  • Flights

Related News

    Latest News

    • Trisha: ప్రేమ‌కు కృత‌జ్ఞ‌త‌లు.. త్రిష పోస్ట్ వైరల్..!

    • Nara Lokesh: సింగపూర్ పర్యటనలో మంత్రి నారా లోకేశ్‌

    • PM Modi: బంగారం కొనొద్దు.. అసలు కారణాలు ఏంటో తెలుసా…?

    • Faria Abdullah: పెళ్లిపై ఫరియా అబ్దుల్లా షాకింగ్ కామెంట్స్

    • Pm Modi: బంగారం కొనడం ఆపేయండి.. ప్రధాని మోదీ విజ్ఞప్తి…

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd