HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Heavy Rains In Telangana Heavy Rains Across The State

Heavy Rains: తెలంగాణలో రికార్డుస్థాయిలో కురిసిన వర్షాలు

  • Author : Balu J Date : 27-07-2023 - 11:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
India Meteorological Department says heavy rains in almost 20 states in India up to three days
India Meteorological Department says heavy rains in almost 20 states in India up to three days

Heavy Rains: తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవడం ఇటీవల కాలంలో ఇదే ప్రథమం. వర్షపాతం గణాంకాలు కూడా ప్రమాద తీవ్రతను తెలియజేస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాలలో 616.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అక్కడ సాధారణ వర్షపాతం 15.6 మిల్లీమీటర్లు మాత్రమే. కానీ 616.5 మిల్లీమీటర్ల గరిష్ట వర్షపాతం చిట్యాలను అతలాకుతలం చేసింది. ఒక ఏడాదిలో చిట్యాలలో కురవాల్సిన వర్షంలో దాదాపు 70శాతం వరకు ఇప్పుడు కవర్ అయింది. చిట్యాలతోపాటు చేల్పూరు, రేగొండ, మొగుల్ల పల్లి.. ములుగు జిల్లా లక్ష్మీదేవి పేటలో భారీ వర్షాలు కురిశాయి. ఊహించని విధంగా కురిసిన వర్షాలతో తెలంగాణ జిల్లాలు వణికిపోతున్నాయి.

తెలంగాణలో 64.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయితే అది భారీ స్థాయి అని చెప్పుకోవాలి. 115.60 మిల్లీమీటర్లు దాటితే అతి భారీ.. 204.5 మిల్లీమీటర్లు దాటితే అత్యంత భారీ వర్షపాతం నమోదైనట్టు లెక్క. కానీ ఈసారి అత్యంత భారీ అనేది నామమాత్రంగా మారింది. వరంగల్, జనగాం, ఆదిలాబాద్, హన్మకొండ, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలు ప్రకృతి ప్రకోపానికి నిదర్శనంగా నిలిచాయి. ఆయా జిల్లాల్లో 204.5 మిల్లీమీటర్లకంటే అత్యథిక వర్షపాతం నమోదైంది. ఇప్పటి వరకూ ఇదే అత్యథికం అనుకుంటే.. మరో రెండురోజులపాటు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెేసిన హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. తెలంగాణలో మరింత విధ్వంసం జరిగే అవకాశముంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

Also Read: Tamil Nadu: మరోసారి బీజేపీ వస్తే ప్రజాస్వామ్యం అంతమే


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bad weather
  • heavy rains
  • telangana

Related News

Rain's impact... roads turned into rivers.

Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

గురువారం ఉదయం ఢిల్లీ మరియు జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్)పై భారీ వర్షాలు కురిశాయి. దీంతో రోడ్లు నీట మునిగి, భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి, ఈ ప్రాంతంలోని పలు చోట్ల రోజువారీ ప్రయాణాలకు అంతరాయం కలిగింది. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ మరియు బులంద్‌షహర్ నుండి వచ్చిన వీడియోలు జలమయమైన పరిస్థితిని కళ్ళకు కట్టినట్లు చూపించాయి. నీట మునిగిన వీధుల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతుండగా,

  • Heavy rains in Telangana

    Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు

  • Alert for the people of AP: Heavy rain warning for these districts.

    Rain Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక..

  • Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

    ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

Latest News

  • 900 Snakes: చైనా వరదల కారణంగా తప్పించుకున్న దాదాపు 900 పాములు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి, పాముకాటు ఘటనలు పెరుగుతున్నాయి.

  • Diamond Lotus: అంతరిక్షంలోకి ల్యాబ్‌-గ్రోన్‌ వజ్ర కమలం చరిత్ర సృష్టించనుంది..!

  • Lenin Review: అఖిల్ అక్కినేని లెనిన్ సినిమా రివ్యూ

  • Medicines Prices: సామాన్యుడికి భారీ ఉపశమనం.. 39 మందుల ధరలను నిర్ణయించిన ప్రభుత్వం

  • Kadapa: బ్రహ్మణి స్టీల్స్ భూములు పై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd