Babar Azam
-
#Sports
Babar Azam: పాక్ కెప్టెన్ బాబర్ ఆశలపై నీళ్లు చల్లిన టీ20 ప్రపంచ కప్..!
Babar Azam: 2024 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ప్రదర్శన చాలా నిరాశపరిచింది. దీంతో ఆ జట్టు గ్రూప్ దశ నుంచే నిష్క్రమించాల్సి వచ్చింది. జట్టు నిరాశపరిచిన తర్వాత బాబర్ అజామ్ (Babar Azam) కెప్టెన్సీపై చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించాలని పలువురు క్రికెట్ దిగ్గజాలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టెస్టు జట్టుకు కెప్టెన్‌గా ఉండాలన్న అతని ఆశలకు గండి పడింది. మూడు ఫార్మాట్లలో బాబర్‌ను పాకిస్థాన్ కెప్టెన్‌గా నియమించవచ్చని ముందుగా భావించారు. […]
Published Date - 11:00 AM, Sun - 16 June 24 -
#Sports
T20 World Cup: పాకిస్థాన్‌కి భారత్ తొలి పంచ్..
టి20 ప్రపంచ కప్ లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు రాణించలేకపోయారు . ఈ మ్యాచ్‌లో బాబర్ అజామ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 20 ఓవర్లు మొత్తం బ్యాటింగ్ చేయలేక 119 స్కోరుకే పరిమితమైంది
Published Date - 01:12 AM, Mon - 10 June 24 -
#Sports
USA Defeat Pakistan: పాకిస్థాన్‌ను చిత్తుచేసిన అమెరికా.. అది కూడా సూపర్ ఓవర్‌లో..!
USA Defeat Pakistan: 2024 టీ20 ప్రపంచకప్‌లో తొలి అప్‌సెట్ కనిపించింది. నిజానికి పాకిస్థాన్‌ను అమెరికా (USA Defeat Pakistan) ఓడించింది. సూపర్ ఓవర్‌లో బాబర్ అజామ్ సారథ్యంలోని పాకిస్థాన్‌ను అమెరికా ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. దీంతో అమెరికా 20 ఓవర్లలో 3 వికెట్లకు 159 పరుగులు చేసింది. మ్యాచ్ టైగా మిగిలింది. ఆ తర్వాత మ్యాచ్‌ని సూపర్ ఓవర్‌లో నిర్ణయించారు. సూపర్ […]
Published Date - 09:26 AM, Fri - 7 June 24 -
#Sports
Pakistan Squad: ఎట్టకేలకు టీ20 ప్రపంచ కప్‌కు జట్టును ప్రకటించిన పాకిస్థాన్.. ఐదుగురు కొత్త ఆటగాళ్లకు ఛాన్స్..!
ఒక్క రిజర్వ్ ప్లేయర్ పేరును కూడా బోర్డు ప్రకటించలేదు. బాబర్ ఆజమ్‌కు జట్టు కమాండ్‌ని అప్పగించారు. జూన్ 2 నుంచి ప్రపంచకప్ ప్రారంభం కానుంది.
Published Date - 06:59 AM, Sat - 25 May 24 -
#Sports
Azam Khan: పాక్ ఆటగాడి పొగరు.. నోట్లతో చమట తూడ్చుకున్న ఆటగాడు
పాకిస్థాన్ క్రికెటర్ చేసిన పనికి నెటిజన్లు ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. డబ్బు ఉండటంతో పొగరు నెత్తికెక్కింది అంటూ సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు. అటు కెప్టెన్ బాబర్ అజాంపై కూడా నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
Published Date - 04:54 PM, Wed - 22 May 24 -
#Sports
Pak vs Ire: చెలరేగిన బాబర్ – రిజ్వాన్.. టీమిండియాకు హెచ్చరికలు
బాబర్ మాట్లాడుతూ.. మా ప్రత్యర్థి భారత్ అని, కోహ్లీని అవుట్ చేసేందుకు ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నట్లు చెప్పాడు. దీంతో రానున్న మెగా టోర్నీలో బాబర్ సేన టీమిండియాకు గట్టి పోటీ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. నిజానికి పాకిస్తాన్ భారత్ తో ఆడాలని ఆరాటపడుతుంది
Published Date - 03:46 PM, Wed - 15 May 24 -
#Sports
Babar Azam: టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన పాక్ కెప్టెన్
టీ20 క్రికెట్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం సరికొత్త చరిత్ర సృష్టించాడు.
Published Date - 09:07 PM, Fri - 10 May 24 -
#Sports
Babar Azam: కోహ్లీ కోసం ప్రత్యేక ప్లాన్‌లు ఏమైనా ఉన్నాయా..? పాక్ కెప్టెన్ బాబర్ ఏం చెప్పాడంటే..?
జూన్‌లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Published Date - 05:27 PM, Mon - 6 May 24 -
#Sports
Mohammad Rizwan: మహ్మద్ రిజ్వాన్ ప్రపంచ రికార్డు, కోహ్లీ బాబర్ రికార్డ్ బద్దలు
న్యూజిలాండ్‌తో శనివారం జరిగిన రెండో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి, స్వదేశీయుడు బాబర్ ఆజం రికార్డులను బద్దలు కొట్టాడు
Published Date - 03:31 PM, Sun - 21 April 24 -
#Sports
Pakistan Squad: జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన పాకిస్థాన్ స్టార్ ఆటగాళ్లు..!
న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు 17 మంది సభ్యులతో కూడిన జట్టు (Pakistan Squad)ను ప్రకటించింది.
Published Date - 09:11 AM, Wed - 10 April 24 -
#Sports
Babar Azam: మరోసారి పాకిస్థాన్ జట్టు కెప్టెన్‌గా బాబర్ ఆజమ్..?
2023 వన్డే ప్రపంచకప్‌లో తీవ్ర విమర్శలు రావడంతో బాబర్ అజామ్ (Babar Azam)ను కెప్టెన్సీ నుంచి తప్పించారు. అతని తర్వాత టెస్టులో కమాండ్ షాన్ మసూద్‌కు అప్పగించబడింది.
Published Date - 04:11 PM, Wed - 27 March 24 -
#Sports
Babar Azam: మరోసారి పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా బాబర్ ఆజం..?
పాకిస్తాన్ జట్టు కెప్టెన్‌గా విఫలమైన బాబర్ ఆజం (Babar Azam) మరోసారి పాక్ జట్టుకు నాయకత్వం వహించే అవకాశం ఉంది.
Published Date - 09:24 AM, Thu - 8 February 24 -
#Sports
Aishwarya Rai: ఐశ్వర్యారాయ్ తో పెళ్లి, పిల్లలు అంటూ రజాక్ కాంట్రవర్సీ కామెంట్స్
భారత్‌లో జరుగుతున్న ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ జట్టు 9 మ్యాచ్‌ల్లో ఐదింటిలో ఓడి సెమీఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. కెప్టెన్, స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం బ్యాటింగ్ లో విఫలమవ్వడంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
Published Date - 08:30 PM, Tue - 14 November 23 -
#Sports
Babar Azam: బాబర్ పెళ్లి షాపింగ్ ఎక్కడో తెలుసా?
ప్రపంచకప్ ముగిసిన వెంటనే పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.ఓ వైపు ప్రపంచకప్ ఆడుతూనే బాబర్ తన పెళ్లి షాపింగ్ ను పూర్తి చేశాడు.
Published Date - 09:46 PM, Sat - 4 November 23 -
#Sports
PAK vs SA: నేడు పాకిస్తాన్‌కు చావో రేవో.. సౌతాఫ్రికాతో పాక్ పోరు..!
దక్షిణాఫ్రికా పోరు పాకిస్థాన్‌తో (PAK vs SA) నేడు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా పాకిస్థాన్ పై తమ జట్టు 350 పరుగులు చేస్తుందని చెప్పాడు.
Published Date - 06:46 AM, Fri - 27 October 23