Avinash Reddy
-
#Andhra Pradesh
Viveka Murder : హత్య కేసులో అవినాష్ నిందితుడు, A 8గా నమోదు
వివేకా హత్య(Viveka Murder)కేసులో అవినాష్ రెడ్డి నిందితుడని సీబీఐ తేల్చింది.నిందితుడా? అనుమానితుడా?అంటూ కోర్టు ప్రశ్నించిన విషయం విదితమే.
Date : 08-06-2023 - 5:14 IST -
#Andhra Pradesh
Viveka Murder : అవినాష్ కు బెయిల్, ఇక వివేకా హత్య విచారణ.!
చట్టం తన పని తాను చేసింది. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య (Viveka Murder )కేసులో అవినాష్ రెడ్డికి బెయిల్ ఇచ్చింది.
Date : 31-05-2023 - 12:02 IST -
#Andhra Pradesh
Delhi Jagan : చీకట్లో ఆ 2గంటలు సీక్రెట్, జగన్ హస్తిన అవలోకనం
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (Delhi Jagan) మూడు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. కానీ, ఆయన 2గంటల పాటు హస్తిన వేదిక మీద మాయం అయ్యారు.
Date : 29-05-2023 - 1:59 IST -
#Andhra Pradesh
Viveka Murder : జగన్ ఢిల్లీ వెళ్లిన వేళ..అవినాష్ రెడ్డికి ఊరట
ఏపీ సీఎం ఢిల్లీ వెళ్లిన వేళ..సేఫ్ గా అవినాష్ (Viveka Murder ) బయటపడ్డారు. 31వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు చెప్పింది.
Date : 27-05-2023 - 3:16 IST -
#Andhra Pradesh
Jagan Delhi : ప్రత్యేక విమానంలో జగన్ ఢిల్లీకి..ఇక అవినాష్ సేఫ్ ?
హ్యాష్ ట్యాగ్` రాసిందే నిజమైంది. (Jagan Delhi)వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ 26వ తేదీ వరకు ఉండదని వారం క్రితమే చెప్పింది.
Date : 26-05-2023 - 3:43 IST -
#Andhra Pradesh
Smart Meters : మోటార్లకు మీటర్లపై రూ. 29వేల కోట్ల కుంభకోణం రచ్చ
స్మార్ట్ మీటర్ల రూపంలో (Smart Meters )భారీ స్కామ్ కు ఏపీలో తెరలేచింది. ఆ విషయాన్ని తెలియచేస్తూ విపక్షాలు ఇప్పటికే రోడ్డెక్కాయి.
Date : 25-05-2023 - 2:21 IST -
#Andhra Pradesh
Viveka murder : అవినాష్ అరెస్ట్ కు`సుప్రీం` గ్రీన్ సిగ్నల్
సుప్రీం కోర్టులో అవినాష్ రెడ్డికి (Viveka murder) చుక్కెదురు అయింది. వెకేషన్ బెంచ్ ముందస్తు బెయిల్ ను తిరస్కరించింది.
Date : 23-05-2023 - 2:58 IST -
#Andhra Pradesh
Tammineni Sitaram: అవినాష్ అరెస్ట్ సీబీఐ చూసుకుంటుంది!
ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం నిన్న ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. స్వామివారులని దర్శించుకున్న ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పూజ కార్యక్రమాలు నిర్వహించారు
Date : 22-05-2023 - 11:18 IST -
#Andhra Pradesh
Avinash Reddy Escape: అమ్మతోడు .. అవినాష్ ఎస్కేప్
అస్వస్థతకు గురైన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (Avinash Reddy) తల్లి వైఎస్ లక్ష్మిని చికిత్స కోసం కర్నూల్ లోని విశ్వభారతి ఆసుపత్రిలో చేర్పించారు.
Date : 19-05-2023 - 7:00 IST -
#Andhra Pradesh
Avinash Reddy Story: అమ్మ దొంగా.. అవినాష్!మే 26కథ అదేనా!
న్యాయ వ్యవస్థలోని కొన్ని లోపాలను సానుకూలంగా మలచుకుంటూ అదిగో పులి సామెతలా ఇదిగో అరెస్ట్ అన్నట్టు అవినాష్ రెడ్డి (Avinash Reddy) విషయంలో సీబీఐ వ్యవహరిస్తోంది.
Date : 19-05-2023 - 3:40 IST -
#Andhra Pradesh
Jagan Delhi : ఢిల్లీ అపాయిట్మెంట్ నో, తాడేపల్లి వైపు సీబీఐ?
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈనెల 26న ఢిల్లీ (Jagan Delhi) వెళ్లనున్నారు. ఈనెల 27న అక్కడ జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరవుతారు.
Date : 18-05-2023 - 2:38 IST -
#Andhra Pradesh
Avinash Reddy vs CBI : వివేకా హత్య కేసులో సీబీఐ కి అవినాష్ రెడ్డి మరో జలక్
వివేకా హత్య కేసులో సూత్రధారిగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash) మరోసారి సీబీఐకి జలక్ ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన రోజుల్లో విచారణకు రాలేనని తేల్చేశారు.
Date : 16-05-2023 - 1:40 IST -
#Andhra Pradesh
Viveka Murder Case: అవినాశ్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు
వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి (MP Avinash) సీబీఐ మరోసారి నోటీసులు పంపింది.
Date : 15-05-2023 - 6:11 IST -
#Andhra Pradesh
Jagan:అవినాష్ ఔట్!తెరపై దుష్యత్ రెడ్డి,అభిషేక్ రెడ్డి?
అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారా?అరెస్ట్ అయితే ఆయన స్థానం ఎవరు భర్తీ చేస్తారు?ఈ ప్రశ్నలకు సమాధానం జగన్మోహన్ రెడ్డి(Jagan) చెప్పాలి.
Date : 08-05-2023 - 2:04 IST -
#Andhra Pradesh
Viveka Murder : గొడ్డలి,లేఖపై దర్యాప్తు,అవినాష్ అరెస్ట్ కు CBI మల్లగుల్లాలు
వివేకానందరెడ్డి హత్య కేసులో(Viveka Murder ) అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారా? హత్య చేసిన గొడ్డలి, వివేకా రాసిన లేఖ దొరికినట్టేనా?
Date : 06-05-2023 - 1:02 IST