Artificial Intelligence
-
#Andhra Pradesh
CM Chandrababu : సీఎం చంద్రబాబు బిజీ పర్యటన.. మూడు జిల్లాల్లో అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు
పాలనలో వేగం పెంచుతూ అభివృద్ధి అజెండాను ముందుకు నడిపేందుకు ఈ పర్యటనలోని ప్రతి కార్యక్రమాన్ని ఆయన లక్ష్యపూర్వకంగా ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేశారు.
Date : 27-06-2025 - 11:22 IST -
#Andhra Pradesh
Chandrababu : ఆధునిక సాంకేతికతకు మోడల్‌గా అమరావతి : సీఎం చంద్రబాబు
ఐటీ రంగం దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. సాంకేతికతను ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. రాబోయే రోజుల్లో టెక్నాలజీ మన జీవన విధానంలో భాగంగా మారుతుంది. డ్రోన్ల సహాయంతో ఇప్పటికే పోలీస్ విభాగం రాత్రి పట్రోలింగ్ నిర్వహిస్తోంది.
Date : 25-06-2025 - 2:08 IST -
#Speed News
Telangana : కృత్రిమ మేధతో రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ విధానం పునఃప్రారంభం
Telangana : తెలంగాణలో రిజిస్ట్రేషన్ సేవలు మరింత సులభతరం కానున్నాయి. రేపటి నుంచి రాష్ట్రంలోని అన్ని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం తిరిగి ప్రారంభం కానుంది.
Date : 01-06-2025 - 5:52 IST -
#South
Karnataka: ట్రంప్ హోటల్ రెంటల్ పేరుతో సైబర్ మోసం…
ట్రంప్ పేరుతో యాప్ మోసం, కర్ణాటకలో 150 మందికి కుచ్చుటోపీ. భారీ లాభాలు ఇస్తామంటూ వల వేసి రూ. కోటికి పైగా వసూలు చేసి మోసగాళ్లు పరారయ్యారు
Date : 26-05-2025 - 4:16 IST -
#Off Beat
AI Model Blackmailing : అక్రమ సంబంధాలను బయటపెడతా.. డెవలపర్‌ను బెదిరించిన ఏఐ
ఇటువంటిదే ఒక అనుభవాన్ని తాజాగా ఓ ఏఐ(AI Model Blackmailing) మోడల్ డెవలపర్ ఎదుర్కొన్నాడు.
Date : 26-05-2025 - 10:48 IST -
#India
Google : మరోసారి గూగుల్‌లో లేఆఫ్‌లు..
ఇందులో భాగంగా, గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్ పరిధిలోని సేల్స్, పార్ట్‌నర్‌షిప్ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 200 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. ‘ది ఇన్ఫర్మేషన్’ అనే ప్రఖ్యాత మీడియా సంస్థ ఈ విషయాన్ని గూగుల్‌లోని విశ్వసనీయ వర్గాల ద్వారా వెల్లడించింది.
Date : 08-05-2025 - 2:20 IST -
#Andhra Pradesh
CM Chandrababu : పాత విధానాల స్థానంలో నూతన సాంకేతికత : సీఎం చంద్రబాబు
ఏఐ, ఎమర్జింగ్ టెక్నాలజీల ఆవశ్యకత, పాలనలో వాటి వినియోగంపైనా ఉన్నతాధికారులకు మార్గనిర్దేశం చేశారు. 30 ఏళ్లనాడు చేసిన ప్రయత్నంతో నేడు ఏపీ టెక్నాలజీలో కీలకంగా ముందుందని ప్రస్తావించారు. మన ప్రభుత్వ వ్యవస్థల్లో మేథాసంపత్తి ఉన్నవారు ఉన్నప్పటికీ ఇంకా పాత విధానాలు అనుసరిస్తున్నారని, పాలనలో తీరు మారాలన్నారు.
Date : 24-04-2025 - 4:22 IST -
#Business
Mivi AI : మేడిన్ హైదరాబాద్ ‘మివి ఏఐ’.. మనిషిలా ఆలోచించి సంభాషిస్తుంది
‘మివి’(Mivi AI) కంపెనీకి చెందిన ఏఐ ఆధారిత వాయిస్ టూల్ ఆధారంగా ఏఐ ఇయర్ బడ్స్‌ను అభివృద్ధి చేశారు.
Date : 12-04-2025 - 11:28 IST -
#Technology
Artificial intelligence (AI) : భవిష్యత్తు ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే – సీఎం రేవంత్
Artificial intelligence (AI) : రాష్ట్రంలో AI విస్తరణను బలోపేతం చేసేందుకు మైక్రోసాఫ్ట్ రూ. 15,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది
Date : 13-02-2025 - 2:40 IST -
#Andhra Pradesh
CM Chandrababu : 8 నెలల కూటమి పాలనపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రేపటికి మన ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతోంది. గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనను ప్రజలు అంగీకరించలేదు. మనపై విశ్వాసం పెట్టుకుని భారీ మద్దతు ఇచ్చారని అన్నారు.
Date : 11-02-2025 - 12:43 IST -
#India
India France AI Policy : కృత్రిమ మేధస్సు అభివృద్ధికి ద్వైపాక్షిక సహకారం
India France AI Policy : భారతదేశం-ఫ్రాన్స్ AI పాలసీ రౌండ్టేబుల్ 2025 సమావేశంలో కృత్రిమ మేధస్సు అభివృద్ధి, గవర్నెన్స్, భద్రత వంటి కీలక అంశాలపై చర్చ జరిగింది. సార్వత్రిక AI పాలన, డేటా గవర్నెన్స్, మౌలిక మోడల్స్ అభివృద్ధి, సుస్థిర AI వంటి అంశాల్లో భారత్-ఫ్రాన్స్ మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు ఈ సమావేశం దోహదపడింది.
Date : 11-02-2025 - 12:39 IST -
#Telangana
AI Data Centers : ఏఐ పెట్టుబడుల రేసులో తెలుగు రాష్ట్రాలు
400 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్‌ను నెలకొల్పుతారు. 3,600 మందికి జాబ్స్(AI Data Center) లభిస్తాయి.
Date : 23-01-2025 - 8:16 IST -
#India
Artificial Intelligence : గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్ మధ్య ‘న్యూక్లియర్ వార్’ చెలరేగుతుందా..?
Artificial Intelligence : ప్రపంచంలోని మూడు అతిపెద్ద టెక్ కంపెనీలు - గూగుల్, మైక్రోసాఫ్ట్ , మెటా అణుశక్తి వైపు మొగ్గు చూపుతున్నాయి. వీటన్నింటికీ అతి పెద్ద కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI). అంతెందుకు, ఈ కంపెనీలు అణువిద్యుత్ ఉచ్చులో పడిపోవడం ఏమిటి? ఈ కథనంలో తెలుసుకుందాం.
Date : 31-12-2024 - 11:41 IST -
#Andhra Pradesh
CM Chandrababu : శ్రీవారి భక్తుల దర్శనంపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ బీఆర్ నాయుడు కలిశారు. ఈ సమావేశంలో, టీటీడీ పాలకమండలి తీసుకునే నిర్ణయాలపై ఛైర్మన్ బీఆర్ నాయుడుని ముఖ్యమంత్రి అభినందించారు.
Date : 31-12-2024 - 10:43 IST -
#India
AI Tools : కొంపలు ముంచుతున్న AI.. షమీ, సానియాల ఫోటోలు ఇలా..!
AI Tools: ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెద్ద తలనొప్పిగా మారుతోంది. ఇటీవలే భారత క్రికెట్ పేసర్ మొహమ్మద్ షమీ, హైదరాబాద్‌కు చెందిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జాలు రిలేషన్‌షిప్‌లో ఉన్నారా లేదా వీరు పెళ్లై చేసుకున్నారా అంటూ అనేక వార్తలు సంచలనంగా మారాయి. వీరిద్దరు కలిసి ఉన్న ఫోటోలు కొన్ని వైరల్ కావడంతో ఈ రూమర్లను ప్రేరేపించాయి.
Date : 29-12-2024 - 1:05 IST