Artificial Intelligence
-
#Business
అమెజాన్‌లో మరోసారి లేఆఫ్‌లు.. రోబోటిక్స్ ఉద్యోగులపై ప్రభావం
Amazon layoffs ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో వరుస లేఆఫ్‌లు ఆందోళన కలిగిస్తున్నాయి. 2026లో రెండు నెలల కాలంలో ఈ సంస్థ 16 వేల మంది ఉద్యోగులను తొలగించింది. మరిన్ని తొలగింపులు ఉంటాయని అప్పుడే తెలిపింది. తాజాగా రోబోటిక్స్ విభాగంలోని ఉద్యోగులను తొలగిస్తోంది. సుమారు 100 మంది ఉద్యోగులపై ప్రభావం పడిందని సంబంధిత వ్యక్తులు వెల్లడించారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. అమెజాన్ గోదాముల్లో పనిని ఆటోమేషన్ చేయడానికి రోబోలను డిజైన్ చేసే టీమ్ ఉంటుంది. ఈ రోబోటిక్స్ […]
Date : 05-03-2026 - 2:53 IST -
#Andhra Pradesh
ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో ఆంధ్రప్రదేశ్ కి ఏడు ఒప్పందాలు
Chandrababu Naidu ఆంధ్రప్రదేశ్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్వాంటం టెక్నాలజీ రంగాల్లో ప్రపంచ స్థాయి హబ్‌గా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ ముందడుగు వేసింది. భవిష్యత్ సాంకేతికతను అందిపుచ్చుకుని, యువతకు ఉజ్వల అవకాశాలు కల్పించడంతో పాటు, ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరిగిన ‘ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ – 2026’లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సదస్సులో ఐబీఎం, ఐఐటీ […]
Date : 20-02-2026 - 3:10 IST -
#Business
ఏఐ సమ్మిట్‌లో కీలక ప్రసంగం.గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్
Sundar Pichai : గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ భారత్ లో జరుగుతున్న అంతర్జాతీయ ఏఐ సదస్సు సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏఐ సమ్మిట్ సందర్భంగా మన జాతీయ మీడియాతో ఆయన కాలిఫోర్నియా నుంచి వర్చువల్ గా మాట్లాడుతూ… భారత్ తో గూగుల్ భవిష్యత్ భాగస్వామ్యం గురించి స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. పిచాయ్ వ్యాఖ్యల్లో కీలక అంశాలు: భారత ఏఐ ప్రయాణంలో గూగుల్ భాగస్వామి కావాలనుకుంటోంది. ఏఐ వినియోగంతో మరికొన్నేళ్లలో భారత్ మరింత […]
Date : 18-02-2026 - 11:34 IST -
#India
ప్యాక్స్ సిలికాలో భారత్ ప్రవేశం.. ప్యాక్స్ సిలికా అంటే ఏమిటి?
భవిష్యత్తులో గ్లోబల్ పవర్ బ్యాలెన్స్‌ను AI, అధునాతన సాంకేతికతలు శాసించనున్న నేపథ్యంలో ప్యాక్స్ సిలికా వంటి చొరవలు కీలక దిశానిర్దేశం చేయనున్నాయి.
Date : 12-01-2026 - 10:50 IST -
#Technology
భారత ఉద్యోగ విపణిలో ఏఐ విప్లవం
సంప్రదాయ రిజ్యూమేలు, ఇంటర్వ్యూల పరిమితులను దాటి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కీలక పాత్ర పోషిస్తోంది. ప్రముఖ ప్రొఫెషనల్ నెట్‌వర్క్ వేదిక లింక్డ్ఇన్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, 2026 నాటికి దేశంలోని 90 శాతం కంటే ఎక్కువ మంది నిపుణులు ఉద్యోగాన్వేషణలో ఏఐ సాధనాలను వినియోగించాలని భావిస్తున్నారు.
Date : 09-01-2026 - 5:45 IST -
#Technology
మెటా మరో భారీ అడుగు: ఏఐ స్టార్టప్ ‘మానుస్’ కొనుగోలు
సోషల్ మీడియా దిగ్గజం మెటా ప్లాట్‌ఫామ్స్ (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మాతృసంస్థ) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కీలకంగా మారుతున్న స్టార్టప్ ‘మానుస్’ (Manus)ను కొనుగోలు చేసినట్లు అధికారికంగా ప్రకటించింది.
Date : 31-12-2025 - 5:00 IST -
#India
Putin : పుతిన్ భారత్ పర్యటన లో టైట్ సెక్యూరిటీ.. కమెండోలు, స్నైపర్, డ్రోన్లు, ఏఐ!
రష్యా అధ్యక్షుడి భారత పర్యటన కోసం.. పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పుతిన్ చుట్టూ 5 అంచెల భద్రతను మోహరించనున్నారు. కమెండోలు, స్నైపర్లు, డ్రోన్లు, ఏఐ సాయంతో.. పుతిన్ పర్యటన మొత్తం.. అణువణువూ గాలింపు చేపట్టనున్నారు. ఇక రష్యా సెక్యూరిటీతోపాటు.. భారత ఎన్‌ఎస్‌జీ కమెండోలు కూడా పుతిన్ భద్రతలో భాగం కానున్నారు. మరోవైపు.. పుతిన్ కోసం.. అత్యాధునిక వాహనాన్ని సిద్ధం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు.. భారత్-రష్యా వార్షిక సమ్మిట్‌లో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు […]
Date : 03-12-2025 - 4:07 IST -
#Business
Layoffs: ఉద్యోగాలు కోల్పోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణమా?!
ఎవరైనా తమ ఉద్యోగం కోల్పోబోతున్నప్పుడు వారికి అనేక రకాల సంకేతాలు (Hints) లభిస్తాయి. అయితే మీకు ఇలా జరుగుతున్నంత మాత్రాన మీ ఉద్యోగం ప్రమాదంలో ఉందని చెప్పలేము.
Date : 18-10-2025 - 11:20 IST -
#Cinema
Aishwarya Rai : ఏఐతో ఫొటోలు మార్ఫింగ్..కోర్టుకెక్కిన ఐశ్వర్య రాయ్
పలు ఆన్‌లైన్ సంస్థలు మరియు వ్యక్తులు ఐశ్వర్య పేరు, ముఖచిత్రాలు, కీర్తిని తప్పుడు రీతిలో వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుతున్నారని, ఇది ఆమె వ్యక్తిగత హక్కులపై తూటా ప్రయోగం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత దుర్వినియోగం చెందుతున్న తీరు భయానకంగా మారిందని న్యాయవాది తెలిపారు.
Date : 09-09-2025 - 2:11 IST -
#India
Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..
ఇక్కడ ‘రోబో జడ్జి’ అంటే ఒక మానవ న్యాయమూర్తికి బదులుగా రోబో తీర్పులు చెప్పడం కాదు. కానీ, న్యాయమూర్తులకు సాంకేతిక ఆధారిత సహకారాన్ని అందిస్తూ తీర్పుల ప్రక్రియను వేగవంతం చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. కేసు వివరాలు, పాత తీర్పులు, చట్ట నిబంధనలు వంటి సమాచారాన్ని AI టెక్నాలజీ వేగంగా విశ్లేషించి, న్యాయమూర్తికి ఖచ్చితమైన సూచనలు అందిస్తుంది.
Date : 06-09-2025 - 11:54 IST -
#India
OpenAI : భారత్‌లో ఓపెన్‌ఏఐ దృష్టి.. ఢిల్లీలో తొలి కార్యాలయం
ఈ కార్యాలయం ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుందని సమాచారం. ఓపెన్‌ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ ఈ సందర్భంగా స్పందిస్తూ..భారత్ వంటి దేశంలో ఏఐ విస్తరణకు అసాధారణమైన అవకాశాలున్నాయి.
Date : 22-08-2025 - 10:28 IST -
#Andhra Pradesh
TTD : ఏఐతో గంటల్లో శ్రీవారి దర్శనం అసంభవం: మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం
ప్రస్తుతం ఆలయంలో ఉన్న వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ ఆలోచనను విరమించుకోవాలని ఆయన సూచించారు. ఈ మధ్య తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నప్పుడు, భక్తుల మధ్య జరిగిన సంభాషణలో టీటీడీ ఆధ్వర్యంలో ఏఐ టెక్నాలజీ ద్వారా దర్శన సమయాన్ని గణనీయంగా తగ్గించాలన్న ప్రయత్నం జరుగుతోందని తెలుసుకున్నట్టు ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు.
Date : 03-08-2025 - 11:16 IST -
#Business
TCS Layoffs: సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు టీసీఎస్ భారీ షాక్..ఏకంగా 12 వేల మంది తొలగింపు
TCS Layoffs: దేశంలోని అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ తాజాగా 12,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది
Date : 28-07-2025 - 3:20 IST -
#Technology
AI : ఏఐ విప్లవానికి నూతన దిశ.. విభిన్న మోడళ్లను కలిపే ఇజ్రాయెల్ శాస్త్రవేత్తల ఆవిష్కరణ
AI : ఇజ్రాయెల్‌లోని ప్రసిద్ధ వైజ్‌మాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (Weizmann Institute of Science - WIS) శాస్త్రవేత్తలు, ఇంటెల్ ల్యాబ్స్‌తో కలసి, విభిన్న కృత్రిమ మేథా (AI) మోడళ్లను ఒకే విధంగా 'ఆలోచించడానికీ', సమిష్టిగా పనిచేయడానికి వీలుగా ఓ ప్రత్యేకమైన అల్గోరిథం సెట్ను అభివృద్ధి చేశారు.
Date : 17-07-2025 - 3:55 IST -
#Technology
Artificial Intelligence : ఏఐ నిజంగానే మనిషిని భర్తీ చేస్తుందా..? అది ఏం చెప్పిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
Artificial intelligence : ఏఐ రాకతో చాలా వరకు మ్యాన్ పవర్ తగ్గుతుందనేది ఇప్పుడు వస్తున్న ఆరోపణలు. ఇంకా అనేక రంగాల్లో ఏఐ వాడకంతో పనిని చాలా వరకు సులభతరం చేయొచ్చు.
Date : 30-06-2025 - 5:46 IST