Arshdeep Singh
-
#Sports
అర్ష్‌దీప్ సింగ్‌కు క్షమాపణలు చెప్పిన తిలక్ వర్మ!
స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన ‘నాలెడ్జ్ చెక్’ సెగ్మెంట్‌లో తిలక్ వర్మను కొన్ని ప్రశ్నలు అడిగారు. భారత్ తరపున టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ ఎవరు అని అడగగా.. తిలక్ మొదట జస్ప్రీత్ బుమ్రా పేరు చెప్పారు.
Date : 22-01-2026 - 6:00 IST -
#Sports
న్యూజిలాండ్‌తో మూడో వన్డే.. టీమిండియా లక్ష్యం ఎంతంటే?!
న్యూజిలాండ్ తరఫున డారిల్ మిచెల్ మరోసారి శతకంతో మెరిశాడు. ఈసారి మిచెల్ 131 బంతుల్లో 137 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
Date : 18-01-2026 - 6:02 IST -
#Sports
నెట్స్‌లో సందడి చేసిన విరాట్ కోహ్లీ.. అర్ష్‌దీప్ సింగ్‌ను అనుకరిస్తూ నవ్వులు పూయించిన కింగ్!
కోహ్లీ చేసిన ఈ అల్లరిని చూసి టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పడి పడి నవ్వారు. రోహిత్ నవ్వుతో క్యాంప్‌లో మరింత ఉత్సాహం నెలకొంది.
Date : 10-01-2026 - 5:21 IST -
#Sports
టీమిండియాకు బిగ్ షాక్.. గిల్‌కు అస్వస్థత!
ఈ మ్యాచ్‌లో గిల్ గైర్హాజరీలో కెప్టెన్‌గా వ్యవహరించిన వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. పంజాబ్ బౌలర్లు అద్భుతంగా రాణించడంతో సిక్కిం జట్టు కేవలం 75 పరుగులకే కుప్పకూలింది.
Date : 03-01-2026 - 2:28 IST -
#Sports
Arshdeep Singh: అర్ష్‌దీప్ సింగ్ చెత్త రికార్డు.. T20I చరిత్రలో అత్యంత పొడవైన ఓవర్!
ఈ ఓవర్‌తో అర్ష్‌దీప్ సింగ్ తన పేరును ఒక అవమానకరమైన జాబితాలో నమోదు చేసుకున్నాడు. అర్ష్‌దీప్ T20 ఇంటర్నేషనల్స్‌లో అత్యంత పొడవైన ఓవర్ వేసిన బౌలర్‌గా నిలిచాడు.
Date : 11-12-2025 - 10:23 IST -
#Sports
Arshdeep Singh: అర్ష్‌దీప్ సింగ్ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించడానికి కారణం ఏమిటి?
జియోహాట్‌స్టార్‌కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అర్ష్‌దీప్ మాట్లాడుతూ.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో మొదటి మ్యాచ్‌లో తనకు ప్లేయింగ్ 11లో చోటు దక్కనప్పుడు, చాలా బోరింగ్‌గా అనిపించిందని తెలిపాడు.
Date : 11-12-2025 - 3:00 IST -
#Sports
Hardik Pandya: పాండ్యాకు అరుదైన అవకాశం.. ప్రపంచ రికార్డుకు చేరువలో హార్దిక్!
హార్దిక్ పాండ్యా ఒక్క వికెట్ తీయడం ద్వారా టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్‌లో వికెట్ల సెంచరీని కూడా పూర్తి చేసుకుంటాడు. ఈ మైలురాయిని చేరుకున్న భారతదేశం తరపున మూడవ బౌలర్ అవుతాడు.
Date : 10-12-2025 - 5:55 IST -
#automobile
New Mercedes-Benz G-Class: కొత్త కారు కొన్న టీమిండియా బౌలర్.. ధరెంతో తెలుసా?
అర్ష్‌దీప్ క్రికెట్ కెరీర్‌ను పరిశీలిస్తే అతను ఇప్పటివరకు టీమ్ ఇండియాకు అద్భుతంగా ఆడాడు. అతను 11 వన్డే మ్యాచ్‌లలో 17 వికెట్లు, 68 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 105 వికెట్లు పడగొట్టాడు.
Date : 13-11-2025 - 10:55 IST -
#Sports
Team India: ఆస్ట్రేలియాతో మూడవ T20I.. టీమిండియా తిరిగి పుంజుకోగలదా?
హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రణాళికల్లో హర్షిత్ రాణా స్థానం సుస్థిరం అయినప్పటికీ అతని బౌలింగ్ స్థిరంగా లేదు. రెండవ మ్యాచ్‌లో రాణా 33 బంతుల్లో 35 పరుగులు చేసినా ఇందులో బౌండరీల ద్వారా వచ్చిన 18 పరుగులు తీసివేస్తే మిగిలిన 29 బంతుల్లో 17 పరుగులు మాత్రమే చేశాడు.
Date : 01-11-2025 - 5:30 IST -
#Sports
Arshdeep Singh: ఇంగ్లాండ్‌లో టీమిండియా స్టార్ క్రికెటర్ డ్యాన్స్.. వీడియో వైరల్!
కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో సహా పలువురు ఇంగ్లీష్ ఆటగాళ్లు మ్యాచ్‌ను త్వరగా డ్రాగా ముగించడానికి జడేజా, సుందర్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు.
Date : 28-07-2025 - 7:45 IST -
#Sports
IND vs ENG: నాల్గవ టెస్ట్‌కు ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్!
ఆదివారం మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ ఆటగాళ్లను కలవడానికి వెళ్లిన జట్టులో నీతీష్ రెడ్డితో పాటు కేఎల్ రాహుల్ కూడా పాల్గొనలేదు. అయితే రాహుల్ పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని, అతని ఫిట్‌నెస్ గురించి ఎలాంటి ఆందోళన లేదని బీసీసీఐ ధ్రువీకరించింది.
Date : 21-07-2025 - 1:42 IST -
#Sports
Team India: కోచ్ మోర్కెల్‌తో పేసర్ల ఫన్నీ ‘ఫైట్’ – గంభీర్ నేతృత్వంలో ప్రాక్టీస్ సెషన్‌లో నవ్వులు
ఈ రియల్ ఫైట్ కాదు, కోచ్ మోర్కెల్ వారి బౌలింగ్ ప్రాక్టీస్‌లో వారితో రెజ్లింగ్ చేస్తూ ఆటపట్టించటం మాత్రమే. గంభీర్ నేతృత్వంలోని ప్రాక్టీస్ సెషన్‌లో ఈ ఫన్నీ సన్నివేశం సౌహార్దాన్ని చూపిస్తూ నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
Date : 28-06-2025 - 11:37 IST -
#Sports
India vs England: ఇంగ్లాండ్‌తో రెండో టెస్ట్‌కు ముందు టీమిండియాలో భారీ మార్పులు?!
ఒకవేళ జస్ప్రీత్ బుమ్రా రెండవ టెస్ట్‌లో ఆడకపోతే మహ్మద్ సిరాజ్ భారత బౌలింగ్ దాడిని నడిపించే అవకాశం ఉంది. భారత స్క్వాడ్‌లో బుమ్రా తర్వాత మహ్మద్ సిరాజ్ అత్యంత అనుభవజ్ఞుడైన బౌలర్.
Date : 28-06-2025 - 8:00 IST -
#Sports
Jasprit Bumrah: ఇంగ్లాండ్‌తో రెండో టెస్టుకు బుమ్రా దూరం? అతని స్థానంలో జట్టులోకి వచ్చేది ఎవరంటే?
లీడ్స్ టెస్ట్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఓటమితో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఒత్తిడిలో పడ్డారు. ఈ పరిస్థితిలో రెండవ టెస్ట్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా తమ ప్లేయింగ్ 11లో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకోవాల్సి ఉంటుంది.
Date : 26-06-2025 - 9:15 IST -
#automobile
Punjab Kings Bowler: తల్లిదండ్రులకు గిఫ్ట్ ఇచ్చిన పంజాబ్ ఫాస్ట్ బౌలర్!
టాటా కర్వ్ హైపరియన్ GDi వేరియంట్‌లో వాయిస్ అసిస్టెడ్ పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్ అందించబడింది. ఈ కారులో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అమర్చబడింది.
Date : 31-05-2025 - 6:19 IST