Armed Police Force
-
#Speed News
Nepal Floods : నేపాల్ వరదలు.. 209కి చేరిన మృతుల సంఖ్య.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం
Nepal Floods : నేపాల్‌లో కురిసిన వర్షాలు దేశాన్ని అతలాకుతలం చేశాయి. ఈ వర్షాల కారణంగా భారీ వరదలు చోటు చేసుకొని మొత్తం 209 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం దీనికి స్పందిస్తూ బాధితుల కుటుంబాలకు 2 లక్షల నేపాలి రూపాయల (దాదాపు $1,497) పరిహారం అందజేయాలని నిర్ణయించింది.
Published Date - 09:33 AM, Tue - 1 October 24