APPSC
-
#Andhra Pradesh
APPSC: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి ఉద్యోగానికి ప్రిలిమ్స్, మెయిన్స్ అవసరం లేదు!
గతంలో ఒక ఉద్యోగానికి 25,000 మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నప్పుడు స్క్రీనింగ్ పరీక్ష (ప్రిలిమ్స్) తప్పనిసరిగా నిర్వహించేవారు.
Published Date - 09:47 PM, Wed - 30 July 25 -
#Andhra Pradesh
APPSC : షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక ప్రకటన
దీనిలో భాగంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా ఈ రెండు వర్గాలను విభజించి, ఈ కొత్త వర్గీకరణ ఏప్రిల్ 19, 2025 నుంచి అధికారికంగా అమలులోకి వస్తుందని సాధారణ పరిపాలన శాఖ (జెనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్) స్పష్టం చేసింది.
Published Date - 04:13 PM, Wed - 11 June 25 -
#Andhra Pradesh
APPSC Irregularities : ఏపీపీఎస్సీ గ్రూప్-1 కేసులో ధాత్రి మధు అరెస్టు.. ఏమిటీ కేసు ?
వైఎస్సార్ సీపీ ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులు ఉన్న టైంలో గ్రూప్-1 పరీక్ష(APPSC Irregularities)లో అక్రమాలు జరిగాయి.
Published Date - 12:30 PM, Tue - 6 May 25 -
#Andhra Pradesh
APPSC : గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షలు వాయిదా..
APPSC: ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. రోస్టర్ విధానంలో లోపాలపై అభ్యర్థుల నుంచి వచ్చిన తీవ్ర అభ్యంతరాల నేపథ్యంలో, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హైకోర్టులో విచారణ జరుగుతున్న కారణంగా, పరీక్షల నిర్వహణపై మరింత స్పష్టత రానున్నది.
Published Date - 03:49 PM, Sat - 22 February 25 -
#Andhra Pradesh
Group-2 : గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. ఏపీపీఎస్సీ కీలక ప్రకటన
రాష్ట్రవ్యాప్తంగా ఎల్లుండి 92,250మంది మెయిన్స్ పరీక్ష రాయనున్నారు. రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.
Published Date - 06:59 PM, Fri - 21 February 25 -
#Andhra Pradesh
Group 2 Mains : ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా.. కొత్త తేదీ ఇదే
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్ష మంది అభ్యర్థులు ఈ పరీక్ష(Group 2 Mains) రాయనున్నారు.
Published Date - 09:05 PM, Tue - 12 November 24 -
#Andhra Pradesh
APPSC: ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా మాజీ ఐపీఎస్ ఎ.ఆర్ అనురాధ బాధ్యతల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఛైర్ పర్సన్‌గా విశ్రాంత ఐపీఎస్ అధికారిణి ఎ.ఆర్. అనురాధ బాధ్యతలు చేపట్టారు. విజయవాడ బందర్ రోడ్డులోని ఏపీపీఎస్సీ కార్యాలయంలోని ఛాంబర్‌లో ఆమె అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా, ఏపీపీఎస్సీ కార్యదర్శి జె. ప్రదీప్ కుమార్ ఆమెకు పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఎ.ఆర్. అనురాధను బోర్డు సభ్యులు, కార్యదర్శి, సహ అధికారులు మరియు సిబ్బంది అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “నియామకాలపై సమర్థవంతమైన మార్పులను తీసుకురావడం, అభ్యర్థుల […]
Published Date - 03:24 PM, Thu - 24 October 24 -
#Speed News
Group 2 Postpone : గ్రూప్2 పరీక్ష వాయిదాకు ప్రభుత్వం నిర్ణయం?
తెలంగాణ రాష్ట్రంలో జులైలో డీఎస్సీ, ఆగస్టులో గ్రూప్-2 పరీక్షలు ఉన్నాయి. వెనువెంటనే ఎగ్జామ్స్ నిర్వహించడంపై నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. దీంతో గ్రూప్-2ను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Published Date - 12:35 PM, Sat - 6 July 24 -
#Andhra Pradesh
Group 1 Alert : గ్రూప్-1 మార్కుల మెమోలు డౌన్‌లోడ్ చేసుకోండి
Group 1 Alert : ఏపీలో గ్రూప్-1 పరీక్ష రాసిన అభ్యర్థులు తమ మార్కుల మెమోలను ఇక ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Published Date - 08:29 AM, Sun - 24 March 24 -
#Andhra Pradesh
APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష రద్దుపై హైకోర్టు కీలక ఆదేశాలు
APPSC: ఏపీపీఎస్సీ 2018లో నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు(AP High Court) సింగిల్ బెంచ్ ఇటీవల తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. మెయిన్స్ రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని పేర్కొంది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వం, ఏపీపీఎస్సీ హైకోర్టు విస్తృత ధర్మాసనాన్ని ఆశ్రయించాయి. We’re now on WhatsApp. Click to Join. నేడు విచారణ చేపట్టిన విస్తృత ధర్మాసనం తీర్పు వెలువరించింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై స్టే […]
Published Date - 02:52 PM, Thu - 21 March 24 -
#Andhra Pradesh
Group 2 Prelims : గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు ఎప్పుడంటే..
Group 2 Prelims : ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 4,04,037 మంది గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష రాశారు.
Published Date - 08:47 AM, Wed - 20 March 24 -
#Andhra Pradesh
pattabhi : గౌతమ్ సవాంగ్ కు పట్టాభిరామ్ సవాల్
Gautam Sawang : ఏపీపీఎస్సీ 2018లో నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్(Group-1 Mains) పరీక్షను ఏపీ హైకోర్టు(AP High Court) రద్దు చేసిన సంగతి తెలిసిందే. జవాబు పత్రాలను పలుమార్లు మూల్యాంకనం చేయడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ(tdp) జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్(pattabhi) మీడియా సమావేశం నిర్వహించారు. We’re now on WhatsApp. Click to Join. ఏపీపీఎస్సీ చైర్మన్ గా కొనసాగే అర్హత గౌతమ్ సవాంగ్(gautam sawang) కు లేదని స్పష్టం […]
Published Date - 04:18 PM, Mon - 18 March 24 -
#Andhra Pradesh
Group 1 Question Paper : గ్రూప్-1 ప్రశ్నాపత్రంలో ట్రాన్స్‌లేషన్ దోషాలు.. అభ్యర్థుల టైం వేస్ట్!
Group 1 Question Paper : ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 17న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది.
Published Date - 04:12 PM, Mon - 18 March 24 -
#Speed News
APPSC Group-1 Prelims: ఏపీపీఎస్సీ గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. ముఖ్య సూచనలు ఇవే..!
ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ (APPSC Group-1 Prelims) పరీక్ష మార్చి 17న నిర్వహించనున్న సంగతి తెలిసిందే. గ్రూప్-1 స్క్రీనింగ్ టెస్టుకు సంబంధించి ముఖ్య సూచనలను తాజాగా ఏపీపీఎస్సీ జారీ చేసింది.
Published Date - 08:15 AM, Sat - 16 March 24 -
#Andhra Pradesh
Chandrababu : ఎపీపీఎస్సీ అక్రమాలపై చంద్రబాబు ఫైర్..
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) (APPSC)లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుత పరిపాలనలో APPSC ఉద్యోగాలను విక్రయించే ఆరోపణను చంద్రబాబు నాయుడు ఖండించారు, నివేదించిన దుర్వినియోగంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. We’re now on WhatsApp. Click to Join. […]
Published Date - 09:36 PM, Fri - 15 March 24