APCRDA
-
#Andhra Pradesh
Bits Pilani In AP: అమరావతిలో మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థ… భూమి కోసం వెతుకులాట?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో ప్రముఖ విద్యా సంస్థ స్థాపనకు సన్నద్ధమవుతోంది. బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) తన ఏపీ క్యాంపస్‌ను అమరావతిలో ఏర్పాటు చేయనుంది. ఈ దిశగా భూ పరిశీలన ఇప్పటికే ప్రారంభమైంది.
Published Date - 12:14 PM, Thu - 5 December 24 -
#Andhra Pradesh
Amaravati: ఏపీ రాజధాని అమరావతిలో సీఆర్డీఏ పరిధి పెంపు..
సీఆర్డీఏ పరిధి విస్తరణ: బాపట్ల, పల్నాడు జిల్లాల్లో వైకాపా ప్రభుత్వం విడదీసిన కొన్ని ప్రాంతాలను తిరిగి సీఆర్డీఏలో విలీనం చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ జీవో విడుదల చేసింది.
Published Date - 12:26 PM, Wed - 13 November 24 -
#Andhra Pradesh
Amaravati Latest Updates: అమరావతి కి పాత టెండర్ల స్థానంలో కొత్త టెండర్లు
రాజధాని అమరావతిలో ప్రధాన మౌలిక వసతులు మరియు భవనాల నిర్మాణానికి సంబంధించిన పాత టెండర్లను ముగించి, కొత్త టెండర్లు పిలిచేందుకు సీఆర్‌డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది.
Published Date - 12:21 PM, Tue - 5 November 24 -
#Andhra Pradesh
Amaravati: అమరావతికి మహర్దశ! ఐకానిక్ నిర్మాణాలకు త్వరలో టెండర్లు ప్రారంభం
అమరావతి: ఆంధ్రుల కలల రాజధాని అమరావతిలో ఐకానిక్ భవనాల నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలవడానికి సీఆర్‌డీఏ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా, శాసనసభ, హైకోర్టు, సచివాలయం మరియు వివిధ శాఖల కార్యాలయ భవనాల డిజైన్లలో ఎలాంటి మార్పులు చేయకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అడ్మినిస్ట్రేటివ్ సిటీ ప్లానింగ్‌కు సంబంధించి, 2018లో లండన్‌కు చెందిన ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ సంస్థ నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్‌నర్స్ ఐకానిక్ భవనాల ఆకృతులను రూపొందించింది. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత, అమరావతి నిర్మాణాన్ని […]
Published Date - 11:00 AM, Tue - 15 October 24 -
#Andhra Pradesh
APCRDA : సూరంపల్లిలో అనధికార లేఅవుట్లను తొలిగించిన ఏపీసీఆర్డీఏ
కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలో అనధికారికంగా వేసిన రియల్ ఎస్టేట్ లేఅవుట్‌లను ఏపీసీఆర్‌డీఏ అధికారులు
Published Date - 01:16 PM, Thu - 19 October 23