Ap
-
#Andhra Pradesh
Elections : ఓటర్లకు జయప్రకాశ్ నారాయణ్ విజ్ఞప్తి
ఇంట్లో కూర్చోకుండా పోలింగ్ బూత్ వరకు వెళ్లి ఓటేసి రావాలని, అది మనందరి బాధ్యతని తెలిపారు. ఇక, ఎవరికి ఓటేయాలనే సందేహంపై వివరణ ఇస్తూ.. ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నాయని, అంతా అలాగే తయారయ్యాక ఓటెవరికి వేయాలి, ఎందుకు వేయాలనే నిరాశ వద్దని హితవు పలికారు
Published Date - 02:09 PM, Sat - 11 May 24 -
#Andhra Pradesh
YS Sharmila : జగన్ మానసిక స్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన వైస్ షర్మిల
చెల్లిని ఎంపీని చేస్తానని విజయమ్మకు జగన్ మాట ఇచ్చారన్నారు. కానీ ఆ మాట కూడా నిలబెట్టుకోలేదని ఆరోపించారు
Published Date - 05:48 PM, Fri - 10 May 24 -
#Telangana
PM Modi : ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఏంచెపుతాడో…!!
ఇప్పటికే జగన్, చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లు పలు చానెల్స్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా..ఇప్పుడు దేశ ప్రధాని మొదటి సారి తెలుగు మీడియా ఛానల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద విషయం
Published Date - 04:21 PM, Fri - 10 May 24 -
#Andhra Pradesh
Land Titling Act : కూటమిని గెలిపించబోయేది ‘లాండ్ టైటిలింగ్ యాక్ట్నా’..?
ఎంతసేపు సంక్షేమ పథకాల గురించే తప్ప నిరుద్యోగులకు ఉద్యోగాలు , రాష్ట్ర అభివృద్ధి, పరిశ్రమలను తీసుకరావడం, ఇలాంటి ఏమి పట్టించుకోలేదు..ఎవరైనా అడిగిన దాడులు..వీటినే ప్రతిపక్ష పార్టీలు టార్గెట్ చేసాయి
Published Date - 04:05 PM, Fri - 10 May 24 -
#Andhra Pradesh
AP Postal Voting : రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్..ఎవరికీ పడ్డాయో మరి..!!
ఈ సారి ఏపీలో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు చేసుకున్నారు. అందుకు అనుగుణంగా పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది
Published Date - 11:20 PM, Thu - 9 May 24 -
#Andhra Pradesh
AP : ఏపిలో సంక్షేమ పథకాల నగదు బదిలీపై ఆంక్షలు విధించిన ఈసీ
Welfare scheme: ఏపిలో సంక్షేమ పథకాల నగదు జమపై ఎన్నికల సంఘం(Election Commission) ఆంక్షలు విధించింది. పోలింగ్ తర్వాతే నగదు జమ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటికే బటన్ నొక్కిన పథకాల డబ్బు జమను ఎన్నికలయ్యే వరకు వాయిదా వేసింది. ఎన్నికల కోడ్‌కు ముందే వివిధ పథకాల కోసం సీఎం జగన్ బటన్ నొక్కారు. ఎన్నికల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో సుమారు రూ.14,165 కోట్లు జమ అయ్యేలా వైకాపా ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. దీనికి […]
Published Date - 02:05 PM, Thu - 9 May 24 -
#Andhra Pradesh
AP Congress : ఏపీలో కాంగ్రెస్‌కు ఆశాదీపంలా ఆ 2 నియోజకవర్గాలు
AP Congress : ఆంధ్రప్రదేశ్‌లో పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతోంది.
Published Date - 09:02 AM, Thu - 9 May 24 -
#Andhra Pradesh
Rahul Gandhi : కడప కు రాహుల్ రాక..
ఇప్పటివరకు షర్మిల మాత్రమే రాష్ట్రం మొత్తం చుట్టేస్తుండగా..ఇక ఇప్పుడు షర్మిల తరుపున ప్రచారం చేసేందుకు రాహుల్ రాబోతున్నాడు
Published Date - 11:41 PM, Wed - 8 May 24 -
#Andhra Pradesh
Pawan Kalyan : 13న ఏపి దిశ దశ మార్చే ఎన్నికలు రాబోతున్నాయిః పవన్ కల్యాణ్
Pawan Kalyan: ఏపిలో ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న వేళ గెలుపే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో హనుమాన్ జంక్షన్ లో నిర్వహించిన వారాహి విజయభేరి సభకు పవన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మే 13న ఏపి దిశ దశ మార్చే ఎన్నికలు రాబోతున్నాయని అన్నారు. We’re now on WhatsApp. Click to Join. గన్నవరం టీడీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు, […]
Published Date - 04:35 PM, Wed - 8 May 24 -
#Andhra Pradesh
AP : కాళ్లు పట్టుకునే స్థాయికి దిగజారిన వైసీపీ నేతలు..
అవకాశవాది తన పని పూర్తి చేసుకోటానికి ముందు గడ్డం పట్టుకు బ్రతిమిలాడతాడు, అయినా పని కాకపోతే కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడతాడటానికి కూడా వెనకాడడు..ఇప్పుడు వైసీపీ (YCP) అభ్యర్థులు కూడా అదే చేస్తున్నారు. మొన్నటి వరకు ప్రజల జుట్టు పట్టుకున్నవారు..నేడు ఓటు కోసం కాళ్లు పట్టుకుంటున్నారు. అమ్మ..అయ్యా..అన్న..చెల్లి ఈ ఒక్కసారి ఓటు వెయ్యండి..అంటూ పోలింగ్ బూత్ సెంటర్ ముందు లోపలి వెళ్లే వారి కాళ్లు పట్టుకొని బ్రతిమాలాడుకుంటున్నారు. ఐదేళ్లు మంచి చేస్తే ఇంత కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం వచ్చేది […]
Published Date - 03:22 PM, Wed - 8 May 24 -
#Andhra Pradesh
Chandrababu : చంద్రబాబుకు మద్దతు తెలిపిన ముస్లిం లా బోర్డు
Chandrababu:ఏపిలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కీలక పరిమణాలు చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)ను సౌత్ ఇండియన్ ముస్లిం పర్సనల్ లా బోర్టు(South Indian Muslim Personal Law Board) సభ్యులు బుధవారం కలిశారు. ఈ సందర్భంగా టీడీపీకి సౌత్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు మద్దతు ప్రకటించారు. We’re now on WhatsApp. Click to Join. ఈ సందర్భంగా బోర్డు అధ్యక్షుడు రాషిద్ షరీఫ్ మాట్లాడుతూ..2014 ఎన్నికల్లో సౌత్ ఇండియన్ ముస్లిం […]
Published Date - 03:01 PM, Wed - 8 May 24 -
#Andhra Pradesh
TDP : మీ ఓటుతో ఫ్యాన్ రెక్కలు ఊడి కిందపడాలిః నారా భువనేశ్వరి
Nara Bhuvaneshwari: ఏపిలో సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu)కు మద్దతుగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari)ఎన్నికల ప్రచారం నిర్వహస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బుధవారం రామకుప్పం, కుప్పలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ..వైసీపీ(YCP) ప్రభుత్వంపై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని పునాదులతో సహా పెకిలించాలన్నారు. జగన్ పాలనలో మహిళలకు భద్రత కరువు అయిందని మండిపడ్డారు. నిరుద్యోగ సమస్యతో యువత ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. నిరుద్యోగం వల్ల యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. వైసీపీ నేతల దోపీడీకి […]
Published Date - 01:27 PM, Wed - 8 May 24 -
#Andhra Pradesh
Ambati Rambabu : అంబటి రాంబాబు సంబంధించి మరో బండారం బయటపెట్టిన అల్లుడు
నాలుగేళ్లుగా న్యాయం చేస్తారని నమ్మి, విసుగెత్తి కోర్టుకు వెళ్తే దుర్మార్గుడిగా ముద్రవేశారన్నారు. తన కొడుకు, కూతురిని పోషించనక్కర్లేదని, రేపే మీడియా సమక్షంలో ఆయన ఇంటికి వెళ్తే పిల్లలను అప్పగించే దమ్ము ఉందా అని సవాల్ చేశారు
Published Date - 07:51 PM, Tue - 7 May 24 -
#Andhra Pradesh
AP : జగన్ లో ఓటమి భయం మొదలైందనడానికి ఆయనే మాటలే నిదర్శనం
ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ ఎన్నికలు బాగా జరుగుతాయనే నమ్మకం రోజురోజుకూ సన్నగిల్లుతోందని వ్యాఖ్యానించారు
Published Date - 10:53 PM, Mon - 6 May 24 -
#Andhra Pradesh
Kadapa : వైఎస్ షర్మిలపై కేసు నమోదు చేసిన పోలీసులు
మే 2వ తేదీన బద్వేల్ బహిరంగ సభలో వైఎస్ వివేకా(YS Viveka) హత్య కేసు గురించి ప్రసంగించారని.. షర్మిలపై బద్వేల్ నోడల్ అధికారి, మున్సిపల్ కమిషనర్లు ఫిర్యాదు చేశారు
Published Date - 09:37 PM, Mon - 6 May 24