Ap
-
#Telangana
Harish Rao: చంద్రబాబుకు రేవంత్ రెడ్డి బ్యాగ్ మ్యాన్ గా మారారు: హరీశ్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం తమ రాజకీయ ప్రయోజనాలకే ముందంజ వేస్తుందనీ, ప్రజల సంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించారు. ఇటీవల నీటిపారుదల శాఖపై ప్రగతి భవన్‌లో జరిగిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై కూడా హరీష్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
Date : 02-07-2025 - 2:03 IST -
#Andhra Pradesh
Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు బెయిల్ మంజూరు
Nandigam Suresh: ఉద్దండరాయునిపాలెం గ్రామంలో టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి కృష్ణపై దాడి చేసిన కేసులో పోలీసులు మే 18న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు
Date : 01-07-2025 - 8:29 IST -
#Andhra Pradesh
CM Chandrababu : సిలికాన్ వ్యాలీకి దీటుగా అమరావతిలో క్వాంటం వ్యాలీ: సీఎం చంద్రబాబు
ఈ ప్రాజెక్టులో ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ వంటి ప్రముఖ సంస్థలు భాగస్వాములవుతున్నాయని ఆయన ప్రకటించారు. విజయవాడలో సోమవారం జరిగిన ‘అమరావతి క్వాంటం వ్యాలీ’ జాతీయ వర్క్‌షాప్‌లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న చంద్రబాబు, భవిష్యత్ టెక్నాలజీని రాష్ట్ర అభివృద్ధికి సాధనంగా ఉపయోగించాలనే దృఢ సంకల్పంతో పనిచేస్తున్నామని అన్నారు.
Date : 30-06-2025 - 6:42 IST -
#Andhra Pradesh
Jagan : స్వార్థ రాజకీయాల్లో జగన్ నం.1 – షర్మిల
Jagan : రాష్ట్రంలో బీజేపీ చేస్తున్న అన్యాయంపై షర్మిల తీవ్ర స్థాయిలో స్పందించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం వల్ల మౌలిక ప్రయోజనాలు దెబ్బతింటాయని, 41 మీటర్ల ఎత్తుతో అది ప్రాజెక్టు కాదని, కేవలం బ్యారేజ్ మాత్రమేనని అన్నారు.
Date : 28-06-2025 - 8:17 IST -
#Andhra Pradesh
BJP Presidents : మరో రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు కొత్త బీజేపీ అధ్యక్షులు
BJP Presidents : ఈ ఎన్నికల కోసం అధికారిగా లక్ష్మణ్‌ను నియమించినట్టు హైకమాండ్ ప్రకటించింది. అయితే ఇది కేవలం ఒక అధికారిక ప్రక్రియ మాత్రమేనని, అసలు ఎంపికలు ఇప్పటికే పూర్తయ్యాయని సమాచారం.
Date : 28-06-2025 - 4:07 IST -
#Andhra Pradesh
Space City : ఏపీలో స్పేస్ సిటీల ఏర్పాటు..30 వేలకుపైగా ఉద్యోగ అవకాశాలు
Space City : ఈ పాలసీ ద్వారా రూ.25,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, 5,000 మందికి ప్రత్యక్షంగా, 30,000 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు
Date : 27-06-2025 - 11:26 IST -
#Andhra Pradesh
Reliance : ఏపీలో కొన్ని వందల కోట్లతో రిలయన్స్ భారీ ప్లాంట్
Reliance : కర్నూలు జిల్లాలో ఫుడ్ & బివరేజ్ రంగంలో భారీ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థకు అనుమతి మంజూరు చేసింది. జూన్ 19న జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించగా, సంస్థ ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించింది.
Date : 27-06-2025 - 7:35 IST -
#Andhra Pradesh
Akhanda Godavari Project : డబుల్ ఇంజిన్ సర్కార్‌తో ఏపీలో అభివృద్ధి పరుగులు : కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్
ఇది అభివృద్ధి పథంలో దేశాన్ని ముందుకు నడిపించేలా ఉందని ఆయన స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం సమీపంలో ప్రారంభమైన అఖండ గోదావరి ప్రాజెక్టు రాష్ట్రానికి భారీ ప్రయోజనాలు కలిగించనుందని షెకావత్ అన్నారు.
Date : 26-06-2025 - 1:01 IST -
#Andhra Pradesh
YSRCP Yuvatha Poru : రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వైస్సార్సీపీ ‘యువత పోరు’
YSRCP Yuvatha Poru : యువతకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్రవ్యాప్తంగా (YSRCP Yuvatha Poru) కలెక్టరేట్‌ల వద్ద నిరసన కార్యక్రమాలను ప్రారంభించింది
Date : 23-06-2025 - 12:59 IST -
#Andhra Pradesh
National Highway : ఏపీలో మరో జాతీయ రహదారి..ఎక్కడి నుండి ఎక్కడికంటే
National Highway : ప్రస్తుతం ఈ మార్గంలో ఒకే వరుస రహదారి ఉండగా, దానిని 10 మీటర్ల వెడల్పుతో రెండు వరుసలుగా విస్తరించనున్నారు
Date : 22-06-2025 - 4:43 IST -
#Andhra Pradesh
Yogandhra 2025: ‘యోగాంధ్ర’ కార్యక్రమానికి గిన్నిస్ రికార్డు – ప్రధాని మోడీ హర్షం
Yogandhra 2025 : విశాఖపట్నంలో జరిగిన ఈ భారీ యోగా కార్యక్రమంలో ప్రజల పాల్గొనడాన్ని ప్రధాని అభినందించారు. "యోగా మరోసారి ప్రజలను ఏకం చేసింది! ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ జీవితంలో యోగాను భాగం చేసుకునే ఉద్యమాన్ని బలోపేతం చేయడం ఎంతో
Date : 22-06-2025 - 4:26 IST -
#Andhra Pradesh
Yogandhra 2025: విశాఖ సాగరతీరంలో మొదలైన యోగాంధ్ర-2025 వేడుకలు
Yogandhra 2025: సముద్ర తీరంలోని గ్రీన్ మ్యాట్లపై వేలాది మంది ఏకకాలంలో యోగాసనాలు వేసిన దృశ్యం అద్భుతంగా మారింది. ప్రధాని మోదీ ప్రసంగంలో యోగాను జీవనశైలిగా మార్చుకోవాలని పిలుపు
Date : 21-06-2025 - 6:03 IST -
#Andhra Pradesh
Jagan : ఎవరి తలలు నరుకుతావు? రోడ్డెక్కవ్ జాగ్రత్త ..జగన్ కు గోరంట్ల వార్నింగ్ !
Jagan : గత ఐదేళ్లలో జగన్ ఒక నియంతలా పరిపాలించారని, ఇప్పుడు మళ్లీ అధికారం కోసం కుల, మత, ప్రాంత భేదాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు
Date : 20-06-2025 - 5:50 IST -
#India
10th Fail: తెలుగు రాష్ట్రాల్లో 10, 12 తరగతుల ఫెయిల్యూర్ రేట్లపై కేంద్రం ఆందోళన
దేశంలోని పాఠశాల విద్యా వ్యవస్థలో నాణ్యత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన చేసింది.
Date : 20-06-2025 - 2:13 IST -
#Andhra Pradesh
#Yogandhra 2025 : రెండు రోజుల పాటు వైజాగ్ లో స్కూల్స్ కు సెలవులు
#Yogandhra 2025 : విశాఖపట్నం (Vizag) జిల్లాలోని అన్ని పాఠశాలలకు(Schools) రెండు రోజుల సెలవు (2 days Holidays) ప్రకటించారు
Date : 19-06-2025 - 8:10 IST