AP Politics 2024
-
#Andhra Pradesh
Results Of AP Elections: ఏపీ ఎన్నికల ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ.. ఎవరి అభిప్రాయాలూ ఎలా ఉన్నాయి..?!
Results Of AP Elections: ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల (Results Of AP Elections) మీద గతంలో ఎప్పుడు లేనటువంటి నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఫలితాలు రావడానికి మరో 8 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ లోపుగా రాష్ట్రంలో అసలు ఏ పార్టీ నెగ్గుతుంది అనే దాని మీద ఒక సరైన ప్రిడిక్షన్ కూడా చేయలేనటువంటి పరిస్థితి నెలకొంది. అయితే, కొన్ని సర్వేలు సంస్థలు వైస్సార్సీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెబుతుంటే..మరికొన్ని సర్వే […]
Date : 01-06-2024 - 10:49 IST -
#Andhra Pradesh
Chief Minister Jagan Phone: ముఖ్యమంత్రి జగన్ దగ్గర ఫోన్ కూడా లేదా..? ఇది షాకింగే..!
ఏపీలో మే 13 తేదీన అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీ స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
Date : 10-05-2024 - 5:15 IST -
#Andhra Pradesh
Ambati Rambabu: అంబటి రాంబాబుకి బిగ్ షాక్.. మామకు ఓటు వేయొద్దు అని అల్లుడు వీడియో..!
ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబుకు బిగ్ షాక్ తగిలింది.
Date : 05-05-2024 - 11:24 IST -
#Andhra Pradesh
Amit Shah- Rajnath Singh: నేడు ఏపీకి కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్..!
ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి వై. సత్య కుమార్‌కు మద్దతుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధర్మవరం వచ్చి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
Date : 05-05-2024 - 8:50 IST -
#Andhra Pradesh
Shock To YCP: వైసీపీకి షాక్ ఇస్తున్న మరో సర్వే సంస్థ..?
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందడి నెలకొంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ తమదైన శైలిలో ప్రచారం చేస్తూ.. ప్రజలను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
Date : 04-05-2024 - 10:45 IST -
#Andhra Pradesh
JD Lakshminarayana: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణహాని
తనకు ప్రాణహాని ఉందని సీబీఐ మాజీ జేడీ, భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ విశాఖపట్నం సీపీకి ఫిర్యాదు చేశారు.
Date : 26-04-2024 - 4:07 IST -
#Speed News
AP Politics: చంద్రబాబుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే
AP Politics: గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే కొడాలి ఎన్నికల ప్రచారం 22వరోజుకు చేరుకుంది. ప్రజలతో కలిసి ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధికి ప్రజల మంచి కోసం సీఎం జగన్ చేసిన కార్యక్రమాలను వివరించారు. రాబోయే ఐదేళ్లలో సీఎం జగన్ ప్రభుత్వం చేసే కార్యక్రమాలను ప్రజానీకానికి తెలియజేస్తూ ఎమ్మెల్యే నాని గడపగడపకు ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు జగన్‌కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలు కావని.. పేదలకు చంద్రబాబు […]
Date : 18-04-2024 - 6:47 IST -
#Andhra Pradesh
Nara Lokesh Phone Tapping: ఏపీలో ట్యాపింగ్ ప్రకంపనలు.. నారా లోకేశ్ ఫోన్ ట్యాపింగ్..!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh Phone Tapping)కు యాపిల్ సంస్థ సెక్యూరిటీ అలర్ట్ పంపింది. లోకేశ్ వాడుతున్న ఐ ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్‌కు ప్రయత్నం జరుగుతోందని ఈమెయిల్‌లో పేర్కొంది.
Date : 12-04-2024 - 2:33 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : పిఠాపురంలో పవన్ ‘వారాహి యాత్ర’కు బ్రేక్..
జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎన్నికల ప్రచారానికి సంబంధించిన తొలి రోజునే చేదు అనుభం ఎదురైంది. చేబ్రోలులో పవన్ కళ్యాణ్ వారాహి సభ (Varahi Sabha)కు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే.. ఏపీలో జరుగనున్న ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలోకి దిగనున్న విషయం తెలిసిందే.
Date : 30-03-2024 - 8:36 IST