AP Liquor Scam
-
#Andhra Pradesh
AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక మలుపు.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నోటీసులు
AP Liquor Scam : గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అత్యంత కీలక శాఖలలో ఒకటైన ఎక్సైజ్ విభాగంలో పని చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ రజత్ భార్గవకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నోటీసులు జారీ చేసింది.
Published Date - 12:17 PM, Thu - 10 July 25 -
#Andhra Pradesh
AP Liquor Scam : చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు మూడు రోజుల పాటు సిట్ కస్టడీకి
AP Liquor Scam : ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి , వెంకటేష్ నాయుడులను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Published Date - 12:11 PM, Tue - 1 July 25 -
#Andhra Pradesh
Chevireddy Bhaskar Reddy : మరింత చిక్కుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్యామిలీ
Chevireddy Bhaskar Reddy : ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) మోహిత్ రెడ్డికి సోమవారం నోటీసులు అందజేసింది. బుధవారం విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
Published Date - 12:53 PM, Mon - 23 June 25 -
#Andhra Pradesh
AP Liquor Scam : ఏపీ మద్యం కుంభకోణం కేసు.. సిట్ కస్టడీకి నలుగురు కీలక నిందితులు
సిట్ కస్టడీకి లోనైన వారిలో ఐటీ శాఖకు మాజీ సలహాదారుగా పనిచేసిన రాజ్ కెసిరెడ్డి, సీఎంవో మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె. ధనుంజయరెడ్డి, జగన్ కార్యాలయానికి ఓఎస్‌డీగా పనిచేసిన పి. కృష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ ఉన్నారు.
Published Date - 10:13 AM, Fri - 30 May 25 -
#Andhra Pradesh
AP Liquor Scam: ‘మ్యూల్ ఖాతా’లతో లిక్కర్ మాఫియా దొంగాట!
సైబర్ నేరగాళ్లు, ఆర్థిక అక్రమాలకు పాల్పడేవాళ్లు మ్యూల్ ఖాతాల్ని(AP Liquor Scam) వాడుతుంటారు.
Published Date - 08:54 AM, Sun - 25 May 25 -
#Andhra Pradesh
Mithun Reddy : ఏపీ లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి పాత్ర.. కీలక వివరాలివీ
మిథున్‌రెడ్డి(Mithun Reddy) ఆదేశాల మేరకు 2019 డిసెంబరులో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్‌లు రాజ్ కసిరెడ్డిని కలిశారు. తాము చెప్పిన కంపెనీలకే సరఫరా ఆర్డర్లు ఇవ్వాలని రాజ్ నిర్దేశించారు.
Published Date - 09:11 AM, Sat - 24 May 25 -
#Andhra Pradesh
AP Liquor Scam : ఏపీ మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడి అరెస్టుకు సుప్రీంకోర్టు ఆమోదం..రూ. 3,200 కోట్ల కుంభకోణంపై దుమారం
తన అరెస్టు చట్టవిరుద్ధమని పేర్కొంటూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ జె.బి. పార్దివాలా నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. "పిటిషన్‌కు యోగ్యత లేదు" అంటూ పేర్కొన్న కోర్టు, రెడ్డికి రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిపింది.
Published Date - 12:35 PM, Fri - 23 May 25 -
#Andhra Pradesh
AP Liquor Scam : ఏపీ మద్యం కేసులో నిందితుల రిమాండ్ పొడిగింపు
మునుపటి రిమాండ్ గడువు మే 20తో ముగియగా, ఈ రోజు నిందితులను రాష్ట్ర సీఐడీ అధికారులు కోర్టు ఎదుట హాజరుపరిచారు. కోర్టులో న్యాయమూర్తి విచారణ చేపట్టి, కేసులో ఇప్పటికీ కొనసాగుతున్న దర్యాప్తును దృష్టిలో ఉంచుకుని రిమాండ్‌ను మరో పది రోజుల పాటు పొడిగించారు.
Published Date - 12:20 PM, Tue - 20 May 25 -
#Andhra Pradesh
Rs 400 Crore Gold Bribes: రూ.400 కోట్ల బంగారం ముడుపులు.. ఏపీ లిక్కర్ మాఫియాకు సమర్పయామి!
అప్పట్లో ఏపీకి లిక్కర్ సప్లై చేసిన కంపెనీల బ్యాంక్ స్టేట్‌మెంట్లను సిట్ అధికారులు తనిఖీ చేయగా.. దాదాపు రూ.400 కోట్ల విలువైన బంగారం(Rs 400 Crore Gold Bribes) కొనుగోలు లావాదేవీల వివరాలు దొరికాయి.
Published Date - 08:53 AM, Tue - 20 May 25 -
#Speed News
Dhanunjay Reddy : వైసీపీ హయాంలో ధనుంజయ్ రెడ్డి అంత నీచంగా ప్రవర్తించాడా..?
Dhanunjay Reddy : అధికారంలో ఉన్న సమయంలో ఆయన తీరుపై అప్పటినుంచే అనేక అనుమానాలు, విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన జైలు కు వెళ్లడం తో ఆ అసంతృప్తి ఇప్పుడు బట్టబయలు అవుతుంది
Published Date - 07:16 PM, Sun - 18 May 25 -
#Andhra Pradesh
AP Liquor Scam : కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయరెడ్డిలకు షాక్.. ముందస్తు బెయిల్‌కు ‘సుప్రీం’ నో
దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ఇప్పుడు ముందస్తు బెయిల్(AP Liquor Scam) ఇవ్వలేమని తేల్చి చెప్పింది.
Published Date - 01:18 PM, Fri - 16 May 25 -
#Andhra Pradesh
AP Liquor Scam : లిక్కర్ స్కాం కీలక నిందితుడు గోవిందప్ప బాలాజీ అరెస్ట్.. ఎవరు ?
గోవిందప్ప బాలాజీ వైఎస్ జగన్‌కు చెందిన భారతీ సిమెంట్స్(AP Liquor Scam)లో పూర్తికాలపు డైరెక్టర్‌గా ఉన్నారు.
Published Date - 12:37 PM, Tue - 13 May 25 -
#Andhra Pradesh
AP Liquor Scam : ఏపీ మద్యం కుంభకోణంలో నలుగురు నిందితులకు సిట్ నోటీసులు
సిట్ జారీ చేసిన నోటీసుల ప్రకారం, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సమయంలో ఆయనకు ప్రత్యేక కార్యదర్శిగా (OSD) పనిచేసిన కృష్ణమోహన్‌రెడ్డికి నోటీసులు అందాయి. అలాగే భారతీ సిమెంట్స్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, ధనుంజయ్ రెడ్డి, రోహిత్ రెడ్డిలకు కూడా విచారణ కోసం హాజరయ్యేలా ఆదేశించారు.
Published Date - 03:38 PM, Fri - 9 May 25 -
#Andhra Pradesh
Raj Kasireddy : రాజ్ కసిరెడ్డి విచారణ పూర్తి.. ఏం అడిగారు ? ఏం చెప్పాడు ?
పోలీసులు ఉన్నారని తెలియగానే రాజ్ కసిరెడ్డి(Raj Kasireddy) విమానశ్రయం నుంచి బయటకు రాకుండా లోపలే దాక్కున్నట్లు గుర్తించారు.
Published Date - 07:55 PM, Tue - 22 April 25 -
#Andhra Pradesh
Vijayasai : విజయసాయి పూర్తిగా బాబు చేతుల్లోకి వెళ్లారు – అంబటి
Vijayasai : ప్రస్తుతం హోంమంత్రి, పోలీసు అధికారులు పూర్తిగా లోకేశ్ కనుసన్నల్లో పనిచేస్తున్నారని, గోరంట్ల మాధవ్ వ్యవహారంలో 11 మంది అధికారులను సస్పెండ్ చేయడం తప్పని అన్నారు
Published Date - 05:34 PM, Tue - 22 April 25