AP CM
-
#Speed News
Chandrababu – Revanth : చంద్రబాబు లేఖపై సీఎం రేవంత్ సానుకూల స్పందన..6న భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకు రాసిన లేఖపై తెలంగాణ సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారు.
Date : 02-07-2024 - 6:45 IST -
#Andhra Pradesh
Chandrababu: ఈనెల 25, 26 తేదీల్లో చంద్రబాబు కుప్పం పర్యటన
Chandrababu: ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు దూకుడు పెంచుతున్నారు. ఒకవైపు పాలనవ్యవహారాలను చక్కదిద్దుతూనే… మరోవైపు పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత ఆయన కుప్పంలో పర్యటించబోతున్నారు. ఈనెల 25, 26 తేదీల్లో చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటించనున్నారు. కుప్పం నుంచి వరుసగా 8 సార్లు గెలుపొందారు. కుప్పం నియోజకవర్గంలోని మండలాల్లో సీఎం చంద్రబాబు పర్యటన ఉంటుంది. తనను గెలిపించిన కుప్పం ప్రజలకు కృతజ్ఞతలు చెప్పనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి […]
Date : 21-06-2024 - 12:23 IST -
#Andhra Pradesh
CBN : ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు..ఐదు కీలక హామీలపై సంతకాలు
రాష్ట్ర సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఉన్న సీఎం ఛాంబర్‌లో ఈ సాయంత్రం 4:41 నిమిషాలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు
Date : 13-06-2024 - 5:14 IST -
#Speed News
Muddada Ravichandra: ఏపీ సీఎం కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర
సీనియర్ ఐఎఎస్ అధికారి ముద్దాడ రవిచంద్రను రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యదర్శిగా నియమించింది . తక్షణమే అమలులోకి వచ్చేలా రవిచంద్ర బాధ్యతలను స్వీకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
Date : 12-06-2024 - 9:18 IST -
#Andhra Pradesh
Chandrababu Take Oath : నేను..నారా చంద్రబాబు అను నేను అంటూ ప్రమాణ స్వీకారం
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు కు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు
Date : 12-06-2024 - 11:56 IST -
#Andhra Pradesh
Chandrababu: ప్రమాణ స్వీకారం అనంతరం తిరుమలకు వెళ్లనున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు శ్రీవారి ఆశీస్సులు పొందేందుకు తిరుమలకు వెళ్లనున్నారు.
Date : 10-06-2024 - 4:52 IST -
#Andhra Pradesh
Chandrababu : చంద్రబాబు ప్రమాణ స్వీకార సమయంలో స్వల్ప మార్పులు
ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఈనెల 12న (బుధవారం) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నాారు.
Date : 09-06-2024 - 10:29 IST -
#Andhra Pradesh
TDP : చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు..?
Election Results 2024: ఏపిలో అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అధికారం చేపట్టే దిశగా కొనసాగుతుంది. దీంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 160 కి పైగా స్థానాల్లో కూటమి అభ్యర్థులు లీడ్‌లో కొనసాగుతున్నారు. దీంతో టీడీపీ కూటమి విజయం ఖాయమైన నేపథ్యంలో చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు అయిందని తెలుస్తోంది. అమరావతిలో జూన్ 9న సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారని సమాచారం. నాలుగోసారి సీఎంగా బాబు ప్రమాణస్వీకారం […]
Date : 04-06-2024 - 1:45 IST -
#Andhra Pradesh
YS Jagan: 12 ఏళ్ళ క్రితం సరిగ్గా ఇదే రోజు వైఎస్ జగన్ అరెస్ట్.. ఓడితే అంతే..
జగన్ మోహన్ రెడ్డి 2014 ఎన్నికలకు ముందు బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇక ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలిసిందే. 2014 ఎన్నికల్లో జగన్ బలమైన ప్రతిపక్ష నేతగా ఎదగడం, 2019 ఎన్నికల్లో 151 ఎమ్మెల్యేలతో భారీ విజయాన్ని అందుకోవడం తెలిసిందే. కాగా జూన్ 4న వెలువడనున్న ఎన్నికల ఫలితాలు జగన్ భవిష్యత్తుపై ప్రభావం చూపనున్నాయి
Date : 27-05-2024 - 3:57 IST -
#Andhra Pradesh
AP : అప్పుడే చంద్రబాబు ను ఏపీ సీఎం చేసిన అధికారులు
షిరిడీలో ప్రత్యేక పూజలు చేసిన చంద్రబాబు దంపతులకు ఆలయ అధికారులు జ్ఞాపిక బహుకరించారు. అదే క్రమంలో షిర్డీ లో పర్యటించారు చంద్రబాబు. ఈ సందర్బంగా అక్కడి అధికారులు చంద్రబాబు ను ఏపీ సీఎం అంటూ అక్కడి వారికీ పరిచయం చేసారు.
Date : 17-05-2024 - 12:00 IST -
#Andhra Pradesh
Prashant Kishore : జగన్ ఓటమి ఖాయం.. టీడీపీలోకి బొత్స జంప్ : పీకే సంచలన వ్యాఖ్యలు
Prashant Kishore : ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్‌కు ఇంకొన్ని గంటల సమయం ఉందనగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన కామెంట్స్ చేశారు.
Date : 12-05-2024 - 5:06 IST -
#Andhra Pradesh
YSRCP Manifesto : వైఎస్సార్ సీపీ ‘నవరత్నాలు ప్లస్’.. పింఛన్లు రూ.3500కు పెంపుతో పాటు హామీలివీ
YSRCP Manifesto : వైఎస్సార్ సీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది.
Date : 27-04-2024 - 1:00 IST -
#Andhra Pradesh
Pawan Kalyan: సీఎం జగన్ దాడిపై పవన్ కళ్యాణ్ రియాక్షన్.. ఏమన్నారంటే
Pawan Kalyan: ఏపీ సీఎం జగన్ దాడిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. ‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద గులక రాయితో దాడి విషయంలో బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలా? వివిఐపి కేటగిరీలో ఉన్నారనే కదా సదరు పాలకుడు ఏ ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్ళినా పరదాలు కట్టి… చెట్లు కొట్టేసేవారు. అన్నీ పట్టపగలే నిర్వహించారు కదా. మరి ఏ ఉద్దేశంతో విజయవాడ నగరంలో విద్యుత్ కూడా నిలిపివేసి చీకట్లో యాత్ర చేయించారు? పరదాలూ […]
Date : 15-04-2024 - 7:28 IST -
#Andhra Pradesh
Jagan Ane Nenu: 73 రోజుల్లో జగన్ అనే నేను టైటిల్స్‌తో బోర్డు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండోసారి అధికారంలోకి రావడం ఖాయమని అధికార వైఎస్సార్‌సీపీ ధీమా వ్యక్తం చేసింది. మరో 73 రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండోసారి ప్రమాణస్వీకారోత్సవానికి కౌంట్‌డౌన్
Date : 12-03-2024 - 5:00 IST -
#Andhra Pradesh
Govt Plots Registration : 30 లక్షల మందికి గుడ్ న్యూస్.. ఆ స్థలాలపై పేదలకు ఆస్తిహక్కు
Govt Plots Registration : ఏపీలోని 30 లక్షల మందికిపైగా పేదలకు గుడ్ న్యూస్ ఇది.
Date : 29-01-2024 - 11:16 IST