AP CM Chandrababu Naidu
-
#Andhra Pradesh
ఒక్కసారిగా పడిపోయిన హెరిటేజ్ షేర్లు.. చంద్రబాబు సతీమణికి రూ. 80 కోట్లకుపైగా లాస్!
Heritage Company భారత స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం సెషన్‌లోనూ ఒడుదొడుకుల్లోనే ట్రేడవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ డెయిరీ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు భారీగా పతనం అయ్యాయి. ఇవాళ ఇంట్రాడేలో 10 శాతం వరకు తగ్గడంతో ఇన్వెస్టర్లకు నష్టాలు వస్తున్నాయి. ఇదే సమయంలో సంస్థ ప్రమోటర్లుగా ఉన్న నారా భువనేశ్వరి, నారా లోకేష్ సంపద కూడా ఆవిరైంది. క్యూ3లో బలహీన ఫలితాల నేపథ్యంలో షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. భారత్- యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా […]
Date : 29-01-2026 - 1:11 IST -
#Andhra Pradesh
రాజధాని అమరావతిలో తొలిసారి ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
India Republic Day రాజధాని అమరావతిలో తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రభుత్వం నిర్వహిస్తోంది. రాయపూడి సమీపంలో సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి హైకోర్టుకు వెళ్లే దారిలో 22 ఎకరాల విస్తీర్ణంలో ఘనంగా ఈ వేడుకలు జరుగుతున్నాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకలకు సీఎం చంద్రబాబు నాయుడు, సతీమణి నారా భువనేశ్వరి, డిప్యూటీ సీఎం […]
Date : 26-01-2026 - 10:21 IST -
#Andhra Pradesh
పరిటాల రవీంద్ర వర్థంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళి
Chandrababu Naidu About Greatness Of Paritala Ravi On His Death Anniversary మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 21వ వర్ధంతి సందర్భంగా టీడీపీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. పేదలు, బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన నేతగా పరిటాల రవీంద్ర ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించారని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. ఎక్స్ వేదికగా చంద్రబాబు నివాళి రవీంద్ర ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించారన్న సీఎం చంద్రబాబు అభివృద్ధి […]
Date : 24-01-2026 - 10:41 IST -
#Andhra Pradesh
ఏపీ ఎక్సైజ్ పాలసీలో కీలక మార్పులు
Andhra Pradesh ఎక్సైజ్ పాలసీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు మార్పులు చేసింది. బార్ల వ్యాపారులకు ఊరటనిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. బార్లపై విధించిన అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. ఈ మేరకు మంగళవారం రోజు ఏపీ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. 2019 నవంబర్ నుంచి అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్‌ను బార్లపై విధిస్తున్నారు. అయితే తాజాగా ఈ ట్యాక్స్ రద్దు […]
Date : 13-01-2026 - 5:15 IST -
#Andhra Pradesh
సీఎం చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసు క్లోజ్
చంద్రబాబు నాయుడికి భారీ ఊరట లభించింది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో నమోదైన స్కిల్ డెవలప్‌మెంట్ కేసును విజయవాడ ఏసీబీ కోర్టు మూసివేసింది. 37 మందిపై విచారణ నిలిపివేస్తూ, సీఐడీ తుది నివేదికను ఆమోదించింది. రూ.371 కోట్ల నిధుల దుర్వినియోగం ఆరోపణలతో నమోదైన ఈ కేసులో చంద్రబాబు 53 రోజుల పాటు జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పుతో ఆయనకు ఊరట లభించింది. చంద్రబాబు నాయుడికి భారీ ఊరట స్కిల్ డెవలెప్‌మెంట్ కేసు మూసివేత […]
Date : 13-01-2026 - 2:29 IST -
#Andhra Pradesh
ఏపీ సీఎం చంద్రబాబు కోసం బండ్ల గణేష్ మహా పాదయాత్ర
Bandla Ganesh Maha Padayatra ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మహా పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. తన స్వస్థలం షాద్ నగర్ నుంచి తిరుమల శ్రీవారి క్షేత్రం వరకు ఈ పాదయాత్ర జరగనుంది. శ్రీవారి దర్శనంతో పాదయాత్ర ముగియనుంది. ఈ నెల 19న షాద్ నగర్ లో తన ఇంటి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు బండ్ల గణేష్ ప్రకటించారు. ఆయన చేపడుతున్న ఈ పాదయాత్రపై రాజకీయాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. వృత్తిరీత్యా సినిమా రంగంలో […]
Date : 12-01-2026 - 11:01 IST -
#Andhra Pradesh
ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నేడే చేనేత సహకార సంఘాల ఖాతాల్లోకి నిధులు. మంత్రి సవిత సంక్రాంతి శుభవార్త
AP Govt Announces Sankranti Gift To Handloom Weavers సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీలోని చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చేనేతలకు ఆప్కో బకాయి పడిన నిధులు విడుదల ప్రారంభించింది. బకాయిల్లో రూ. 5 కోట్లు చేనేత సహకార సంఘాల అకౌంట్లలో సోమవారం (జనవరి 12) జమచేసింది. ఈ విషయాన్ని ఏపీ చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత వెల్లడించారు. ఈ సందర్భంగా గత నెలలో కూడా చేనేత సహకార సంఘాలకు బకాయిలు […]
Date : 12-01-2026 - 10:33 IST -
#Andhra Pradesh
టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి గుడ్ బై..
Janga Krishna Murthy Resigned టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి తన పదవికి రాజీనామా చేశారు. బాలాజీ నగర్ ప్లాట్ కేటాయింపు విషయంలో తనపై వస్తున్న ఆరోపణలు.. మీడియా కథనాలు తప్పు అని కొట్టిపారేశారు. పత్రికల్లో వస్తున్న తప్పుడు కథనాలు, వాస్తవాలు తెలుసుకోకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మనస్తాపం చెంది రాజీనామా సమర్పిస్తున్నట్లు సీఎంకు పంపిన లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి నిర్ణయం బాధాకరమని జంగా కృష్ణమూర్తి తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) […]
Date : 09-01-2026 - 4:22 IST -
#Andhra Pradesh
ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. ఆ జిల్లాలకు రూ.60.76 కోట్ల ఖేలో ఇండియా నిధులు మంజూరు..
Ap Sports Infrastructure And Construct Indoor Hall ఏపీకి కేంద్రం తీపికబురు వినిపించింది. ఖేలో ఇండియా పథకం కింద రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధికి నిధులు మంజూరు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పనులు చేపట్టేందుకు రూ.60 కోట్లు నిధులు మంజూరు చేసింది. వీటి సాయంతో శ్రీకాకుళం జిల్లాలో ఇండోర్ స్పోర్ట్స్ హాల్, కుప్పంలో మల్టీపర్పస్ స్పోర్ట్స్ బ్లాక్, రాజమండ్రిలో ఇండోర్ స్టేడియం నిర్మించనున్నారు. అలాగే విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ […]
Date : 09-01-2026 - 3:11 IST -
#Andhra Pradesh
కోటబొమ్మాళి లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ..రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Andhra Pradesh Cabinet ఆంధ్రప్రదేశ్ కేబినెట్ టెక్కలి నియోజకవర్గ విద్యార్థులకు శుభవార్త అందించింది. కోటబొమ్మాళిలో కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభం కానున్నాయి. శాశ్వత భవనాలు సిద్ధమయ్యే వరకు ప్రస్తుత జూనియర్ కళాశాల భవనాన్ని తాత్కాలికంగా ఉపయోగిస్తారు. డిగ్రీ కాలేజీ ఏర్పాటుతో స్థానిక విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. ప్రభుత్వానికి మంత్రి అచ్చెన్నాయుడు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ కేబినెట్‌లో మరో కీలక నిర్ణయం […]
Date : 09-01-2026 - 11:02 IST -
#Andhra Pradesh
ఏపీ రాజధాని అమరావతి రైతులకు రుణమాఫీ: మంత్రి నారాయణ
Amaravati Farmers ఏపీ రాజధాని అమరావతి రైతులకు మంత్రి నారాయణ తీపికబురు చెప్పారు. రెండో విడత భూ సమీకరణ ప్రారంభోత్సవంలో ప్రకటన చేశారు. అమరావతి రైతులకు జనవరి 6 వరకు రూ.1.50 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ భూమిని విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ వంటి అభివృద్ధి పనులకు ఉపయోగిస్తారు. రైతులకు స్థలాల కేటాయింపులో మౌలిక సదుపాయాలపై అధికారులు దృష్టి సారించారు. అమరావతి రైతులకు మంత్రి నారాయణ శుభవార్త రూ.1.50 లక్షలు రుణమాఫీ చేస్తామన్న […]
Date : 07-01-2026 - 12:50 IST -
#Andhra Pradesh
నివాస భవనాలకూ బిల్డింగ్ కోడ్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Andhrapradesh Govt ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త నివాస భవనాలకు ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ ను తప్పనిసరి చేసింది. 4 వేల చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించే భవనాలకు ఈ బిల్డింగ్ కోడ్ వర్తిస్తుంది. కాగా, భవన నిర్మాణంలో విద్యుత్ ఆదా, నీటి సంరక్షణ, పర్యావరణ హితమైన మెటీరియల్స్ వాడాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇక ఈ ఈసీబీసీని అనుసరించి నిర్మించిన నివాస భవనాలను ఎకో నివాస్ సంహితగా ప్రభుత్వం గుర్తిస్తుంది. […]
Date : 07-01-2026 - 11:16 IST -
#Andhra Pradesh
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి నేను ఎప్పడు అడ్డుపడలేదు.. తెలుగు రాష్ట్రాల మధ్య ఐక్యత కావాలి సీఎం చంద్రబాబు
CM Chandrababu On Krishna, Godavari River Water తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలకు చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషం కాదు సమైక్యత కోరుకుంటున్నానని అన్నారు. గోదావరి నదిలో పుష్కలంగా నీరు ఉందని.. ఎన్ని ప్రాజెక్టులు కట్టినా ఎవరికీ ఇబ్బంది ఉండదన్నారు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు సమయంలో ఫర్వాలేదని అనుకున్నామని వెల్లడించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ […]
Date : 05-01-2026 - 4:31 IST -
#Andhra Pradesh
పల్నాడు, కృష్ణా జిల్లా.. కలెక్టర్లకు చంద్రబాబు అభినందన
AP CM Chandrababu Naidu : నూతన సంవత్సర శుభాకాంక్షలను వినూత్నంగా తెలిపిన పల్నాడు, కృష్ణా జిల్లా కలెక్టర్లను సీఎం చంద్రబాబు అభినందించారు. పల్నాడు కలెక్టర్ కృతికా శుక్లాకు అధికారులు పుస్తకాలు, విద్యా సామగ్రిని బహుమతిగా అందించగా, కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ సూచన మేరకు బాలికల వసతిగృహాలకు శానిటరీ నాప్కిన్ ఇన్సినరేటర్లు, చిన్న బల్లలు సమకూరాయి. ఈ కార్యక్రమాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగంగా ఉంటాయని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. ఇద్దరు కలెక్టర్లకు చంద్రబాబు అభినందన న్యూ […]
Date : 02-01-2026 - 11:25 IST -
#Andhra Pradesh
ఏపీ ప్రజలకు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ న్యూ ఇయర్ గిఫ్ట్..
Revenue Minister Anagani Satya Prasad : నూతన సంవత్సర కానుకగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ యజమానులకు శుభవార్త చెప్పింది. 22ఏ జాబితా నుండి కొన్ని రకాల భూములను తొలగిస్తూ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ నిర్ణయం తీసుకున్నారు. సైనిక ఉద్యోగులు, స్వాతంత్ర్య సమరయోధులు, రాజకీయ బాధితులకు కేటాయించిన భూములతో పాటు ప్రైవేట్ పట్టా భూములకు సంబంధించిన సమస్యలు తొలగిపోనున్నాయి. భూ యజమానులకు ఊరటనిచ్చే ఈ నిర్ణయం వారి హక్కులను కాపాడుతుంది. ఏపీలో 22ఏ జాబితా నుంచి […]
Date : 01-01-2026 - 1:57 IST