AP Cabinet Meeting
-
#Andhra Pradesh
CM Chandrababu : ముగిసిన కేబినెట్ భేటి.. పలు కీలక నిర్ణయాలు ఇవే..
CM Chandrababu : ఉచిత ఇసుక విధానంలో సీనరేజ్, జీఎస్టీ ఛార్జీల రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీనరేజ్ ఛార్జీల రద్దు వల్లే ప్రభుత్వంపై రూ.264 కోట్ల భారమని అంచనా వేశారు. ఉచిత ఇసుక లక్ష్యం నెరవేర్చేందుకు నష్టం భరిద్దామని సీఎం చెప్పినట్టు సమాచారం.
Date : 23-10-2024 - 4:07 IST -
#Andhra Pradesh
AP Cabinet Meeting : రేపు ఏపీ క్యాబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఆమోదం
AP Cabinet meeting : ముఖ్యంగా, సూపర్ సిక్స్ పథకాలు కింద దీపావళి నుంచి మహిళలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకం విధానాలకు ఆమోదముద్ర వేయనుంది
Date : 22-10-2024 - 11:17 IST -
#Andhra Pradesh
AP Cabinet : నేడు ఏపీ కేబినెట్ సమావేశం
AP Cabinet : సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ మంత్రివర్గం నేడు భేటీకానుంది. ఈ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలపై చర్చించనున్నారు. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుపై కేబినెట్‌లో చర్చించనున్నారు.
Date : 16-10-2024 - 10:09 IST -
#Andhra Pradesh
AP Cabinet : రేపు ఏపీ కేబినెట్ సమావేశం…చర్చించే అంశాలు ఇవేనా..?
AP Cabinet : సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వివిధ కీలక ప్రతిపాదనలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది.
Date : 09-10-2024 - 6:57 IST -
#Andhra Pradesh
AP Cabinet Key Decisions : రూ. 99 లకే క్వార్టర్ మద్యం – కేబినెట్ నిర్ణయం
ap cabinet meeting decisions : రూ.99కే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తేవడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్
Date : 18-09-2024 - 6:02 IST -
#Andhra Pradesh
AP Cabinet : 18న ఏపీ కేబినెట్ భేటి..కీలక అంశాలపై చర్చలు
AP Cabinet meeting: ఈ నెల18న జరిగే కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు రాబోతున్నాయి. అలాగే ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో వరదల నియంత్రణ, అమరావతి రాజధాని అభివృద్ధితో పాటు పలు అంశాలు ఉంటాయని తెలుస్తోంది.
Date : 13-09-2024 - 3:58 IST -
#Andhra Pradesh
AP Cabinet : రేపు ఏపీ కేబినెట్ భేటీ
రేపు ఏపీ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఉదయం పదకొండు గంటలకు ఈ సమావేశం చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది. అయితే తొలిసారిగా ఈ కేబనెట్ ను నిర్వహించనున్నారు. 2014 -19 మధ్య కాలంలో ఈ కేబినెట్ ను అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది.
Date : 27-08-2024 - 6:15 IST -
#Andhra Pradesh
AP Cabinet Meeting Key Decisions : ఏపీ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు
మాజీ సీఎం జగన్ బొమ్మ, పేరు ఉన్న సర్వే రాళ్లను ఏం చేయాలనే అంశంపై మంత్రి వర్గ సమావేశంలో చర్చించగా... బొమ్మల పిచ్చితో నాటి సీఎం 700 కోట్లు రూపాయలు వృధా చేసారని
Date : 07-08-2024 - 4:15 IST -
#Andhra Pradesh
AP Cabinet : ముగిసిన ఏపీ క్యాబినెట్ సమావేశం.. పలు కీలక నిర్ణయాలు ఇవే!
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త ఇసుక విధానం అమలుకు ఆమోదం లభించింది. నూతన ఇసుక పాలసీ అమలు కోసం త్వరలోనే విధివిధానాలు రూపొందించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
Date : 16-07-2024 - 3:18 IST -
#Andhra Pradesh
AP Cabinet Meeting : ఇవాళ ఏపీ మంత్రిమండలి భేటీ.. సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు
ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గం సమావేశం కానుంది. ఉచిత ఇసుక, సంక్షేమ పథకాల అమలు, బడ్జెట్ కూర్పుపై ఈసందర్భంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Date : 16-07-2024 - 9:56 IST -
#Speed News
AP Cabinet Meeting : ఏపీ కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలు ఇవే..
సీఎం జగన్ (CM Jagan ) అధ్యక్షతన ఏపీ కేబినెట్ (AP Cabinet Meeting) సమావేశం బుధువారం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. సచివాలయంలోని మొదటి బ్లాక్ కేబినెట్ సమావేశ మందిరంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చించారు. అలాగే మంత్రివర్గ సమావేశంలో డీఎస్సీ నిర్వహణ, నోటిఫికేషన్ ఫై చర్చించారు.. సుమారు 6 వేలకు పైగా టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ జారీ […]
Date : 31-01-2024 - 1:44 IST -
#Andhra Pradesh
AP Cabinet Meeting Highlights : ఏపీ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..
ఏపీ సీఎం జగన్ (CM Jagan) అధ్యక్షతన శుక్రవారం కేబినెట్ (AP Cabinet) భేటీ జరిగింది. ఈ భేటీ లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 45 అంశాలపై మంత్రివర్గం చర్చించింది. ఆరోగ్య శ్రీలో (Arogya Sri) చికిత్స పరిమితి రూ.25 లక్షల పెంపునకు ఆమోదం .. జనవరిలో వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాల అమలు .. ‘మిగ్ జాం’ తుపాను నష్ట పరిహారం అందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే కుల, ఆదాయ ధ్రువీకరణ […]
Date : 15-12-2023 - 7:20 IST -
#Andhra Pradesh
AP Cabinet Meeting : నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అసెంబ్లీ సమావేశాలు, పలు కీలక అంశాలపై చర్చ
నేడు(బుధవారం) ఏపీ మంత్రవర్గ సమావేశం(కేబినెట్) జరగనుంది. సీఎం జగన్ అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో
Date : 20-09-2023 - 7:37 IST