AP Cabinet Meeting
-
#Andhra Pradesh
ఏపీ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే !!
గత ప్రభుత్వ హయాంలో చనిపోయిన డాక్టర్ సుధాకర్ మృతితో ఇబ్బందుల్లో ఉన్న ఆయన కుటుంబానికి రూ. 1 కోటి ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. కేవలం ఆర్థిక సహాయానికే పరిమితం కాకుండా, ఆయన కుమారుడు సి.కె. లలిత్ ప్రసాద్‌కు మానవతా దృక్పథంతో
Date : 08-01-2026 - 9:05 IST -
#Andhra Pradesh
నేడు ఏపీ క్యాబినెట్ భేటీ, పునర్విభజనపై చర్చ
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఇవాళ జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ఈ భేటీ ప్రారంభం కానుంది. ప్రధానంగా జిల్లాల పునర్విభజనపై సీఎం సమీక్షించనున్నారు.
Date : 29-12-2025 - 9:30 IST -
#Andhra Pradesh
ఏపీ క్యాబినెట్ భేటీ 29 కి వాయిదా
ఈ నెల 24న జరగాల్సిన క్యాబినెట్ భేటీ వాయిదా పడింది. 29వ తేదీకి మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేస్తూ CS విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు
Date : 23-12-2025 - 9:30 IST -
#Andhra Pradesh
AP Cabinet Meeting : నేడు ఏపీ క్యాబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఛాన్స్
AP Cabinet Meeting : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గం (క్యాబినెట్) నేడు కీలక సమావేశం నిర్వహించనుంది
Date : 11-12-2025 - 10:00 IST -
#Andhra Pradesh
AP Cabinet Meeting : ఏపీ క్యాబినెట్ భేటీ వాయిదా
AP Cabinet Meeting : రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తేదీ మారింది. మొదటగా నవంబర్ 7న జరగాల్సిన క్యాబినెట్ భేటీ ఇప్పుడు నవంబర్ 10కి వాయిదా పడింది
Date : 30-10-2025 - 4:10 IST -
#Andhra Pradesh
AP Cabinet Meeting : నేడు క్యాబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
AP Cabinet Meeting : రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు , పలు సంస్థలకు భూకేటాయింపులు మరియు సీఆర్డీఏ ప్రతిపాదనలు ఈ సమావేశంలో కీలకంగా చర్చించబడనున్నాయి. అమరావతిలో రహదారులు, పబ్లిక్ యుటిలిటీస్, అంతర్జాతీయ ప్రమాణాల మౌలిక వసతుల నిర్మాణానికి
Date : 03-10-2025 - 9:34 IST -
#Andhra Pradesh
AP Cabinet : ముగిసిన క్యాబినెట్ భేటీ.. కీలక బిల్లులకు గ్రీన్ సిగ్నల్
AP Cabinet : ఈ పథకం కింద డ్రైవర్లకు సంవత్సరానికి రూ.15,000 ఆర్థిక సహాయం అందించనుంది. రవాణా రంగంలో కష్టాలు ఎదుర్కొంటున్న వాహనదారులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటను కలిగించనుంది.
Date : 19-09-2025 - 3:39 IST -
#Andhra Pradesh
CM Chandrababu : నేడు ఏపీ కేబినెట్ భేటీ .. చర్చించే కీలక అంశాలు ఇవే..!
ఈ రోజు కేబినెట్‌లో మొత్తం రూ.53,922 కోట్ల విలువైన పెట్టుబడుల ప్రాజెక్టులకు ఆమోదం తెలపబోతున్నట్లు సమాచారం. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో సుమారు 83,437 మంది యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Date : 04-09-2025 - 11:35 IST -
#Andhra Pradesh
Amaravati : రూ.904 కోట్లతో అమరావతిలో మౌలిక వసతులు
Amaravati : ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో అమరావతి రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.904 కోట్లు కేటాయించాలని నిర్ణయించారు.
Date : 21-08-2025 - 9:00 IST -
#Andhra Pradesh
AP Cabinet Meeting: నేడు మంత్రివర్గ సమావేశం..ఈ అంశాలపైనే ప్రధాన చర్చ
AP Cabinet Meeting: ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా, అమరావతి రాజధాని పనుల పురోగతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రధానంగా చర్చించనున్నారు.
Date : 21-08-2025 - 8:15 IST -
#Andhra Pradesh
AP Cabinet Meeting : ఈ నెల 21న క్యాబినెట్ భేటీ
ఎన్నికల హామీల అమలు, ఆర్థిక పరిస్థితి, ప్రాజెక్టుల పురోగతి వంటి అనేక అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేపట్టబోయే కార్యాచరణ ప్రణాళికపై ఈ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Date : 17-08-2025 - 9:35 IST -
#Andhra Pradesh
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ సమావేశం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చర్చ!
అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలు, అజెండా వంటి విషయాలపై కూడా కేబినెట్ చర్చించనుంది.
Date : 05-08-2025 - 4:42 IST -
#Andhra Pradesh
AP Cabinet : 42 అజెండా అంశాలతో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం.
AP Cabinet : ఏపీ రాష్ట్రంలో కీలకమైన నిర్ణయాలకు దారి తీసే కేబినెట్ సమావేశం ఈరోజు ఉదయం 11 గంటలకు జరగనుంది.
Date : 24-07-2025 - 12:56 IST -
#Andhra Pradesh
CBN Warning : మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్
CBN Warning : ముఖ్యంగా వైసీపీ తప్పుడు ప్రచారాలపై తక్షణ స్పందన ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మహిళా ఎమ్మెల్యేపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేసినా, దానిపై స్పందించేందుకు ఆలస్యం చేయడం సరైనది కాదని పేర్కొన్నారు
Date : 09-07-2025 - 7:28 IST -
#Andhra Pradesh
AP Cabinet: అమరావతిలో కొత్త ఊపు.. రేపటి కేబినెట్‌లో కీలక నిర్ణయాలు
AP Cabinet: రాష్ట్ర రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులకు వేగం పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది.
Date : 08-07-2025 - 7:55 IST