HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Cabinet Meeting Tomorrow 3

AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ స‌మావేశం.. మ‌హిళ‌లకు ఉచిత బ‌స్సు ప్ర‌యాణంపై చ‌ర్చ‌!

అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలు, అజెండా వంటి విషయాలపై కూడా కేబినెట్ చర్చించనుంది.

  • Author : Gopi Date : 05-08-2025 - 4:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
AP Cabinet Meeting
AP Cabinet Meeting

AP Cabinet Meeting: రేపు ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ (AP Cabinet Meeting) సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, భూ కేటాయింపులు, చట్ట సవరణలు వంటి అంశాలపై ప్రధానంగా ఫోకస్ ఉంటుంది.

కీలక చర్చలు, నిర్ణయాలు

మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం

మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకంపై కేబినెట్ చర్చించనుంది. ఈ పథకానికి సంబంధించి అధికారికంగా పేరును ఖరారు చేసి, ఆగస్టు 15 నుండి అమలు చేయాలని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇందుకు సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాలు, నిబంధ‌న‌లు సైతం వెల్ల‌డించే అవ‌కాశం ఉంది. ఈ ఉచిత బ‌స్సు ప్ర‌యాణం జిల్లాల‌కే ప‌రిమితం కానుందా? లేక రాష్ట్ర‌మంత‌టా అమ‌లు చేయ‌నున్నారా అనేది రేపు తెలియ‌నుంది.

Also Read: AP : గ్రీన్ వర్క్‌ఫోర్స్ విప్లవానికి కేంద్రంగా ఏపీ.. రేపు దేశంలోనే అతిపెద్ద రెన్యువబుల్ ఎనర్జీ స్కిల్లింగ్ డ్రైవ్‌..

సీఎం సింగపూర్ పర్యటన

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన బృందం సింగపూర్ పర్యటనపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.

ప్రస్తుత రాజకీయ పరిణామాలు

కేబినెట్ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులతో తాజాగా జరిగిన లిక్కర్ కేసులు, నగదు బయటపడడం, అరెస్టుల వంటి అంశాలపై చర్చ జరిపే అవకాశం ఉంది.

అసెంబ్లీ సమావేశాలు

అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలు, అజెండా వంటి విషయాలపై కూడా కేబినెట్ చర్చించనుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Assembly meetings
  • AP Cabinet Meeting
  • ap politics
  • CM Chandrababu
  • free bus

Related News

nara lokesh with pawan kalyan

నారా లోకేష్‌కు శుభాకాంక్షలు చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన నారా లోకేశ్‌కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. లోకేశ్ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఈ కొత్త బాధ్యతల్లో ఆయన విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేస్తున్న లోకేశ్, ఇప్పుడు పార్టీ పరంగా కీలకమైన బాధ్యతలు చేపట్ట

  • Telugu Desam Party Appoints

    NARA LOKESH: పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్

  • Telugu Desam Party Appoints Nara Lokesh as Working President

    Telugu Desam Party: పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd