Andhra Pradesh Rains
-
#Andhra Pradesh
AP Rains : ఏపీలో మూడు రోజులపాటు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు
AP Rains : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ వర్షాల విరాళం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయవ్య బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాబోయే మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు స్పష్టంచేశారు.
Published Date - 10:40 AM, Mon - 1 September 25 -
#Andhra Pradesh
Rains Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన
Rains Alert : తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Published Date - 11:31 AM, Wed - 13 August 25 -
#Andhra Pradesh
Weather Updates : ఏపీ ప్రజలారా.. జరభద్రం.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్..!
Weather Updates : బంగ్లాదేశ్ - పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల మధ్య ఏర్పడిన వాయుగుండం జూలై 25వ తేదీ ఉదయం భూ ఉపరితలాన్ని తాకింది.
Published Date - 11:35 AM, Sat - 26 July 25 -
#Andhra Pradesh
Uppada : భయం గుప్పిట్లో ఉప్పాడ ప్రజలు
Cyclone : భారీగా ఎగసిపడుతున్న రాకాసి అలలు, ఈదురుగాలుల ధాటికి పలు ఇళ్లు, విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి
Published Date - 07:24 AM, Thu - 17 October 24 -
#Andhra Pradesh
CM Chandrababu : ఏపీ ప్రభుత్వం నేడు వరద బాధితులకు ఆర్థిక భరోసా.. సీఎం పర్యవేక్షణ
CM Chandrababu : వరదల కారణంగా ఇళ్లు, దుకాణాలు, వాహనాలు, చిన్న తరహా పరిశ్రమలు, పంటలు, పశువులకు జరిగిన నష్టాలతో సహా వివిధ రకాల నష్టాలను పరిష్కరించడానికి బలమైన ఆర్థిక సహాయం అందించాలని సంకీర్ణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) పద్ధతిలో ఈ సాయం నేరుగా బాధితుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయబడుతుంది.
Published Date - 10:12 AM, Wed - 25 September 24 -
#Andhra Pradesh
CM Chandrababu : నేడు కూడా విజయవాడ కలెక్టరేట్లోనే సీఎం చంద్రబాబు..
CM Chandrababu Today Also In Vijayawada Collectorate : ఏపీలో ఇవాళ సాయంత్రంలోగా కేంద్ర ప్రభుత్వానికి ఏపీ వరదలపై ప్రాథమిక నివేదిక పంపించనున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. బుడమేరు కాలువ గండి పూడ్చివేతలో సైన్యం సాయం తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.
Published Date - 09:16 AM, Fri - 6 September 24 -
#Andhra Pradesh
Nara Lokesh : వరద ప్రభావిత ప్రాంతాల్లో లోకేశ్ పర్యటన
ఆదివారం అనేక నివాస ప్రాంతాలు జలమయమయ్యాయి, సాధారణ జనజీవనం అస్తవ్యస్తంగా ఉంది. ఆదివారం తెల్లవారుజామున కళింగపట్నం వద్ద తీరం దాటిన బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
Published Date - 12:20 PM, Sun - 1 September 24 -
#Speed News
Rain Alert Today : ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు
Rain Alert Today : ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. వచ్చే వారం రోజులు కూడా తేలికపాటి వానలే పడొచ్చని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
Published Date - 07:50 AM, Fri - 4 August 23 -
#Speed News
Rain Alert Today : ఇవాళ తెలంగాణలోని 13 జిల్లాల్లో వానలు
Rain Alert Today : ఇవాళ తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Published Date - 07:11 AM, Tue - 1 August 23 -
#Telangana
Rain Alert Today : ఇవాళ ఈ 8 జిల్లాల్లో వర్షాలు
Rain Alert Today : తెలంగాణలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Published Date - 07:04 AM, Mon - 31 July 23 -
#Speed News
Rain Alert Today : ఇవాళ తేలికపాటి వానలే.. ఈ జిల్లాల్లో మాత్రం ఎక్కువ!
Rain Alert Today : ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
Published Date - 07:09 AM, Sat - 29 July 23 -
#Telangana
Rain Alert Today : తెలంగాణలోని 10 జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు
Rain Alert Today : ఇవాళ తెలంగాణలోని నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Published Date - 07:41 AM, Fri - 28 July 23 -
#Telangana
Rain Alert Today : తెలంగాణలోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్.. ఏపీలోని 9 జిల్లాల్లో ఇవాళ వానలు
Rain Alert Today : రాగల మూడు రోజులు తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.
Published Date - 07:59 AM, Wed - 26 July 23 -
#Speed News
Rain Alert Today : తెలంగాణలో 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. ఏపీలో మరో 4 రోజులు వర్షాలు
Rain Alert Today : తెలంగాణపై నైరుతి రుతుపవనాలు ఉధృతంగా ఉన్నాయి.
Published Date - 07:49 AM, Fri - 21 July 23 -
#Andhra Pradesh
Heavy Rains In AP : ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
Published Date - 11:23 AM, Sun - 16 October 22