Amit Shah
-
#Speed News
Indus Waters Treaty: పాక్‌కు షాకిచ్చే విధంగా భారత్ మరో కీలక నిర్ణయం!
భారత్, పాకిస్తాన్ మధ్య 1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో కుదిరిన సింధూ నదీ జలాల ఒప్పందం ను నిలిపివేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Published Date - 08:25 PM, Fri - 25 April 25 -
#India
Amit Shah : ఒక్క పాకిస్థాన్ వాడు కూడా ఉండదు.. రాష్ట్రాలకు అమిత్ షా కీలక ఆదేశాలు..!
Amit Shah : తమ రాష్ట్రాల్లో నివసిస్తున్న లేదా తాత్కాలికంగా ఉన్న పాకిస్తాన్ పౌరుల్ని తక్షణమే గుర్తించి, బహిష్కరించాల్సిందిగా కోరారు
Published Date - 04:00 PM, Fri - 25 April 25 -
#India
Amit Shah : పాకిస్థానీయులను వెంటనే వెనక్కి పంపండి : సీఎంలతో అమిత్‌షా..!
గతంలో భారత్ సార్క్ వీసా పొడిగింపు పథకం కింద చాలా మంది పాక్ జాతీయులకు భారత్‌లో పర్యటించే అవకాశాలను కల్పించా
Published Date - 03:58 PM, Fri - 25 April 25 -
#India
Amit Shah : శ్రీనగర్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా
అనంతరం ఉన్నత స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి ఉగ్రదాడికి సంబంధించి పలు కీలక విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘతుకానికి పాల్పడిన వారు తీవ్ర పరిణామాలను చవిచూస్తున్నారని, ఎవరినీ విడిచిపెట్టే ప్రసక్తి లేదని అమిత్‌షా చెప్పారు. నేరస్థులను కఠినంగా శిక్షిస్తామన్నారు.
Published Date - 01:34 PM, Wed - 23 April 25 -
#South
Tamil Nadu BJP President: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడి పేరు ఖరారు.. ఎవరీ నైనార్ నాగేంద్రన్?
కొత్త అధ్యక్ష పదవి కోసం అనేక మంది పేర్లు చర్చలో ఉన్నప్పటికీ, నైనార్ నాగేంద్రన్ పేరు ప్రముఖంగా వినిపించింది. జయలలిత మరణం తర్వాత ఏఐఏడీఎంకేతో సంబంధాలు తెంచుకుని నాగేంద్రన్ బీజేపీలో చేరారు.
Published Date - 05:07 PM, Fri - 11 April 25 -
#Andhra Pradesh
MP Lavu krishna devarayalu: జగన్ వ్యాఖ్యలపై అమిత్ షాకు టీడీపీ ఎంపీ లేఖ.. ఏమన్నారంటే..?
జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు లేఖ రాశారు.
Published Date - 10:48 PM, Wed - 9 April 25 -
#India
Amit Shah : బడ్జెట్‌పై చర్చల్లో 42 శాతం సమయం ఆయనకే ఇచ్చారు: అమిత్ షా
కర్ణాటక ప్రభుత్వం కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం కోటా ప్రకటించడాన్ని షా తప్పుబట్టారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హస్తం పార్టీ మతం ప్రాతిపదికన కాంట్రాక్టులు ఇవ్వడం సమంజసం కాదన్నారు. ఈ సందర్భంగా తమిళనాడులో జరిగే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్నారు.
Published Date - 12:55 PM, Sat - 29 March 25 -
#Speed News
Immigration Bill: మరో చారిత్రాత్మక బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు అంటే ఏమిటి?
దేశ భద్రతకు ముప్పు కలిగించే వారిని దేశంలోకి రానివ్వబోమని షా అన్నారు. దేశం ధర్మశాల కాదు. దేశాభివృద్ధికి తోడ్పడటానికి ఎవరైనా దేశానికి వస్తే, అతనికి ఎల్లప్పుడూ స్వాగతం.
Published Date - 07:58 PM, Thu - 27 March 25 -
#India
Amit Shah : త్వరలోనే ఉబర్, ఓలాలకు పోటీగా ప్రభుత్వ ‘సహకార్ టాక్సీ’ : అమిత్ షా
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి పరిష్కారంగా 'సహకార్ ట్యాక్సీ' పేరుతో ప్రత్యేక ట్యాక్సీ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది.
Published Date - 12:23 PM, Thu - 27 March 25 -
#Fact Check
Fact Check : ర్యాగింగ్‌కు పాల్పడితే ఇక మరణశిక్షే.. నిజం తెలుసుకోండి
ఈ న్యూస్ కార్డ్‌ను(Fact Check) న్యూస్‌మీటర్ తనిఖీ చేసింది. దీంతో అందులో ఉన్న సమాచారం తప్పు అని తేలింది.
Published Date - 07:39 PM, Mon - 10 March 25 -
#Telangana
BJP: తెలంగాణపై బీజేపి కన్ను!
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తమదే అధికారం అని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అన్నారు.ఆయన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
Published Date - 04:51 PM, Fri - 28 February 25 -
#India
Rekha Gupta : ఢిల్లీ సీఎంగా ప్రమాణం చేసిన రేఖాగుప్తా.. మంత్రులుగా వీళ్లు..
Rekha Gupta : రేఖా గుప్తా ఢిల్లీ రాష్ట్ర 4వ మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాంలీలా మైదానంలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రేఖాతో పాటు ఆరుగురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు.
Published Date - 01:03 PM, Thu - 20 February 25 -
#India
Jay Shah : అమిత్‌షా కుమారుడి పేరుతో బీజేపీ ఎమ్మెల్యేలకు ఫోన్.. దొరికిన మోసగాడు
తనను తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా(Jay Shah)గా పరిచయం చేసుకున్నాడు.
Published Date - 12:59 PM, Wed - 19 February 25 -
#India
Delhi Politics : ఢిల్లీ సీఎం ప్రకటనపై బిగ్ ట్విస్ట్..
Delhi Politics : ఢిల్లీ సీఎం అభ్యర్థి విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేపీ నేతృత్వంలో జరిగే బీజేఎల్పీ సమావేశం నేటి రోజున వాయిదా పడింది. ఢిల్లీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ మంచి ప్రదర్శన కనబరచింది. అయితే, సీఎం ఎంపిక విషయమై అంతర్గత చర్చలు జరుగుతుండగా, 19వ తేదీన దీనిపై స్పష్టత రావచ్చని అంచనావుంది. 20వ తేదీన ఢిల్లీలో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆరంభం కాబోతుంది.
Published Date - 01:05 PM, Mon - 17 February 25 -
#India
Delhi New CM : ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు ..!
సీఎం ప్రమాణస్వీకారం ఫిబ్రవరి 19, 20 తేదీల్లో ఉండనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 48 మందిలో 15 మంది ఎమ్మెల్యేలతో కూడిన జాబితా సిద్ధం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Published Date - 02:58 PM, Fri - 14 February 25