HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Will Resign If Proven I Dialled Shah Over Tmcs National Status

Mamata Banerjee: నిరూపిస్తే రాజీనామా చేస్తా: మమతా

బీజేపీ నేత సువేందు అధికారి వాదనను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఖండించారు. టీఎంసీకి జాతీయ పార్టీ హోదా కల్పించాలంటూ

  • By Praveen Aluthuru Published Date - 05:25 PM, Wed - 19 April 23
  • daily-hunt
Mamatha Benerjee
Mamatha Benerjee

Mamata Banerjee: బీజేపీ నేత సువేందు అధికారి వాదనను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఖండించారు. టీఎంసీకి జాతీయ పార్టీ హోదా కల్పించాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ ను కోరినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సీఎం మమతా బెనర్జీ బుధవారం ప్రకటించారు. గత వారం తృణమూల్ కాంగ్రెస్ జాతీయ పార్టీ హోదాను ఎన్నికల సంఘం రద్దు చేసిన విషయం తెలిసిందే.

ఏప్రిల్ 18 న, బిజెపి నాయకుడు సువేందు అధికారి హుగ్లీ జిల్లాలోని సింగూర్‌లో ఒక ర్యాలీలో ప్రసంగిస్తూ.. టిఎంసి జాతీయ పార్టీ హోదాను రద్దు చేసిన తర్వాత మమతా బెనర్జీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారని పేర్కొన్నారు. కమిషన్ నిర్ణయాన్ని రద్దు చేయాలని బెనర్జీ షాను అభ్యర్థించారని అధికారి పేర్కొన్నారు. సువేందు అధికారి ఈ కామెంట్స్ తర్వాత పశ్చిమ బెంగాల్ రాజకీయాలు హీటెక్కాయి. ఈ ఆరోపణలను మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. టిఎంసి జాతీయ పార్టీ హోదాపై నేను అమిత్ షాను కోరినట్లు రుజువు చేస్తే నేను నా పదవికి రాజీనామా చేస్తాను అంటూ ఘాటుగా స్పందించారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి నన్ను టార్గెట్ చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 200 సీట్ల మార్కును దాటలేదని బెనర్జీ స్పష్టం చేశారు. అదే సమయంలో జాతీయ హోదాను రద్దు చేస్తూ పోల్ ప్యానెల్ నిర్ణయం తీసుకున్నప్పటికీ, తన పార్టీ పేరు ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్‌గా ఉంటుందని స్పష్టం చేశారు.

Read More: Pooja Hegde : అందమైన రెడ్ బ్లౌజ్ మరియు స్కర్ట్ లో బుట్టబొమ్మ


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amit shah
  • bjp
  • mamata banerjee
  • Suvendu Adhikari
  • TMC
  • Trinamool Congress

Related News

There is no truth in the opposition's allegations.. This provision also applies to Modi: Amit Shah

Amit Shah : కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు

Amit Shah : సెప్టెంబర్ 6వ తేదీన ఆయన హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సి ఉంది

  • Cbi Kcr

    CBI Enquiry on Kaleshwaram Project : కేసీఆర్ పై యాక్షన్ ..? బిజెపి భయపడుతోందా..? కారణం అదేనా..?

  • BRS leaders are responsible for Kaleshwaram corruption: Bandi Sanjay

    BRS : కాళేశ్వరం అవినీతికి బాధ్యులు బీఆర్‌ఎస్‌ నేతలే : బండి సంజయ్‌

Latest News

  • MP Mithun Reddy : జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల

  • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

  • Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

  • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

  • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd