Amigos
-
#Cinema
Nandamuri Kalyan Ram : కొత్త డైరెక్టర్‌కి ఛాన్స్ ఇస్తోన్న నందమూరి హీరో..!
నందమూరి హీరో నందమూరి కళ్యాణ్ రామ్ విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నాడు. మాస్, యాక్షన్, ఎమోషన్ మిళితమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఎప్పుడూ సంతృప్తిపరుస్తూ ఉంటాడు. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నాడు. 2003లో ‘తొలిచూపులోనే’ చిత్రంలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన 2005లో ‘అతనొక్కడే’తో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నాడు. కెరీర్లో పడుతూ లేస్తూ ఉండటంతో ఆయన రేంజ్ పెరగడం లేదు. ఎప్పుడో ఒక హిట్ వచ్చినా దాన్ని నిలబెట్టుకోలేక సతమతమవుతున్నాడు. […]
Date : 24-10-2025 - 3:40 IST -
#Cinema
Upcoming Movies: ఈవారం ఓటీటీలో సందడి మాములుగా లేదుగా.. ఏకంగా 29 సినిమాలు?
Upcoming Movies: ప్రతివారం థియేటర్లోనే కాకుండా ఓటీటీలో కూడా సినిమాల హవా బాగా ఉంది. చాలామంది ప్రేక్షకులు కూడా థియేటర్లో కంటే ఓటీటీ లో చూడటానికి బాగా ఆసక్తి చూపిస్తున్నారు.
Date : 27-03-2023 - 6:06 IST -
#Cinema
Amigos: ‘అమిగోస్’ వచ్చేది ఆ ఓటీటీలోకే.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
నందమూరి కల్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) నటించిన తాజా చిత్రం అమిగోస్. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపొందిన
Date : 11-02-2023 - 12:11 IST -
#Cinema
Ashika Ranganath: నా డ్రీమ్ ఇదే.. ఆషిక రంగనాథ్
'అమిగోస్' (Amigos) సినిమా.. కల్యాణ్ రామ్ జోడీగా ఆషిక రంగనాథ్ తెలుగు తెరకి పరిచయమవుతోంది.
Date : 08-02-2023 - 4:30 IST -
#Cinema
Amigos: ‘అమిగోస్’ లో అందంగా మెరిసిన ఆషిక!
టాలీవుడ్ (Tollywood) కి మరో కన్నడ భామ పరిచయమవుతోంది.
Date : 06-02-2023 - 12:00 IST -
#Cinema
Jr. NTR: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన జూ.ఎన్టీఆర్.. ఎన్టీఆర్30 మూవీ రిలీజ్ డేట్ ప్రకటన..!
‘అమిగోస్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన జూ.ఎన్టీఆర్ (Jr. NTR) ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పారు. తన తర్వాతి సినిమా రిలీజ్ డేట్ వెల్లడించారు.
Date : 06-02-2023 - 8:10 IST -
#Cinema
Kalyan Ram: నేను ఎవరిని బెదిరించను.. ఐ జస్ట్ కిల్!
ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ త్రిపాత్రిభినయంలో నటించిన చిత్రం ‘అమిగోస్’.
Date : 04-02-2023 - 11:24 IST -
#Cinema
Kalyan Ram and Ashika: ‘ఎన్నో రాత్రులొస్తాయి గానీ..’ రొమాంటిక్ సాంగ్ రీమిక్స్
బాలకృష్ణ హీరోగా నటించిన ధర్మ క్షేత్రం సినిమాలో ‘ఎన్నో రాత్రులొస్తాయిగానీ..’ రీమిక్స్ సాంగ్ వచ్చేసింది.
Date : 01-02-2023 - 1:34 IST -
#Cinema
Kalyan Ram’s Amigos: మూడు డిఫరెంట్ షేడ్స్‌లో కళ్యాణ్ రామ్.. అంచనాలు పెంచేస్తున్న ‘అమిగోస్’
టాలీవుడ్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలను చేస్తూ డీసెంట్ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్.
Date : 08-11-2022 - 11:06 IST