Amaravati
-
#Andhra Pradesh
Amaravati Relaunch : మోడీని పొగడ్తలతో ముంచెత్తిన నారా లోకేష్
Amaravati Relaunch : ‘‘వంద పాకిస్తాన్‌లు వచ్చినా మోదీ ఒక్కరు సరిపోతారు’’ అని వ్యాఖ్యానించారు.
Published Date - 05:21 PM, Fri - 2 May 25 -
#Andhra Pradesh
Amaravati Relaunch : ఏపీ చరిత్రలో ఈరోజు లిఖించదగ్గ రోజు – చంద్రబాబు
Amaravati Relaunch : కేంద్ర సాయంతో రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి బాటలోకి తీసుకువచ్చేందుకు నడుం బిగిస్తున్నామని చెప్పారు
Published Date - 04:59 PM, Fri - 2 May 25 -
#Andhra Pradesh
Amaravati Relaunch : అమరావతి ప్రపంచస్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుంది – పవన్
Amaravati Relaunch : ప్రధాని మోదీ దేశాన్ని తన కుటుంబంగా భావిస్తున్నారని ప్రశంసిస్తూ, అమరావతి పునఃప్రారంభానికి విచ్చేసిన ప్రధానికి చేతులెత్తి నమస్కరించినట్లు తెలిపారు
Published Date - 04:43 PM, Fri - 2 May 25 -
#Andhra Pradesh
PM Modi : రాజధాని అమరావతికి చేరుకున్న ప్రధాని మోడీ
వేదికపై వచ్చినప్పుడు ప్రధాన మోడీకి ఏపీ గవర్నర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ధర్మవరం శాలువా కప్పి, అనంతరం ప్రత్యేక జ్ఞాపికను ఆయనకు బహుకరించారు. అమరావతి కి ప్రధాని మోడీ ఎంత అండగా ఉన్నారో చూపించే ఫోటోలను ఆయనకు ఇచ్చారు. సభా వేదికపై చంద్రబాబు, మోడీ పలు అంశాలపై సీరియస్ గా చర్చిస్తూ కనిపించారు.
Published Date - 04:34 PM, Fri - 2 May 25 -
#Andhra Pradesh
Quantum Valley : వచ్చే ఏడాది జనవరి 1న అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రారంభం
శుక్రవారం ఉండవల్లి నివాసంలో ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), లార్సన్ & టూబ్రో (L&T) సంస్థలతో ఎంవోయూ కుదుర్చుకుంది. దీంతో అమరావతిలో భారతదేశపు మొట్టమొదటి, అత్యాధునిక క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ నిర్మాణం కానుంది.
Published Date - 03:52 PM, Fri - 2 May 25 -
#Andhra Pradesh
Amaravati : అమరావతికి మణిహారంగా మారనున్న క్షిపణీ పరీక్ష కేంద్రం
ప్రారంభ దశలో రూ.1500 కోట్లతో పనులు ప్రారంభం కానుండగా, తదుపరి దశల్లో మొత్తం రూ.20,000 కోట్ల పెట్టుబడులు ఈ ప్రాంతానికి ప్రవహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Published Date - 03:12 PM, Fri - 2 May 25 -
#Andhra Pradesh
Amaravati Relaunch : హైదరాబాద్ కాదు ఇకపై అమరావతినే
Amaravati Relaunch : దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమరావతిలో రూ.57,962 కోట్ల విలువగల పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనుండటమే ఈ మార్పుకు నిదర్శనం. దీంతో దేశవిదేశాల్లోని పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపథంలో నడుస్తోందన్న సంకేతం వెళ్లిపోతుంది.
Published Date - 01:00 PM, Fri - 2 May 25 -
#Andhra Pradesh
Amaravati Relaunch : అమరావతి ప్రయోజనాలు తెలిస్తే వామ్మో అనకుండా ఉండలేరు !
Amaravati : ఇప్పటికే పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని చూపుతున్నాయి.
Published Date - 12:39 PM, Fri - 2 May 25 -
#Andhra Pradesh
Amaravathi : పునర్జన్మ పొందుతున్న అమరావతి: శిథిలాల మధ్య నుండి వెలసిన కలల సౌధం
వివాదాలు, విరామాలు, న్యాయపోరాటాల మధ్య వెలిసిన అమరావతి పునర్జీవించబోతోంది. ప్రపంచ ప్రామాణికాలకు సరిపోయే రాజధానిగా నిర్మించబడ్డ అమరావతి, ఒక సమయంలో ‘ తీరని కల’గా నిలిచిపోయింది.
Published Date - 12:21 PM, Fri - 2 May 25 -
#Andhra Pradesh
Amaravati Relaunch : అభివృద్ధికి పిల్లర్‌గా అమరావతి
Amaravati : "సంకల్పంలో నిజాయితీ ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా చివరకి విజయమే" అనే సూత్రాన్ని నిజం చేస్తూ, సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) నూతన దిశగా అడుగులు వేస్తున్నారు
Published Date - 12:07 PM, Fri - 2 May 25 -
#Andhra Pradesh
Amaravati : ఏపీలో మహోన్నత ఘట్టం..పెద్దఎత్తున రాజధాని ప్రాంతానికి చేరుకుంటున్న ప్రజలు
ప్రధాని మోడీ రాష్ట్రంలో రూ. 1.07 లక్షల కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈక్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం జరగనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తున్నారు.
Published Date - 11:54 AM, Fri - 2 May 25 -
#Andhra Pradesh
Amaravati Relaunch : జగన్ కు ఆహ్వానం అందింది..మరి వస్తారా..?
Amaravati Relaunch : ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తూ భారీ ఏర్పాట్లు చేస్తోంది. రాజకీయాలకు అతీతంగా ఈ సభకు అందరినీ ఆహ్వానిస్తున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి(Jagan)కి కూడా ప్రత్యేకంగా ఆహ్వానం
Published Date - 10:44 AM, Thu - 1 May 25 -
#Andhra Pradesh
CM Chandrababu : వచ్చే నెలలో అన్నదాత సుఖీభవ, తల్లికివందనం పథకాలు ప్రారంభం: సీఎం చంద్రబాబు
గత పాలకులు మూడు రాజధానుల ముసుగులో అమరావతిని నిర్వీర్యం చేశారు. రాజధాని రైతుల పోరాటానికి ఫలితం లభించింది. ఆర్థిక కష్టాలు ఎన్ని ఉన్నా.. పది నెలల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమతుల్యం పాటిస్తూ ముందుకు సాగుతాం.
Published Date - 06:26 PM, Wed - 30 April 25 -
#Andhra Pradesh
CM Chandrababu : అమరావతి రాష్ట్రానికి ఆత్మ వంటిది : సీఎం చంద్రబాబు
అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామన్నారు. రాజధానిలో రైతులను భాగస్వాములను చేస్తున్నట్లు చంద్రబాబు వివరించారు. ప్రజలను తప్పుదారి పట్టించే వ్యతిరేక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాజధాని పునఃనిర్మాణ పనులతో అభివృద్ధికి మళ్లీ ఊపిరి లభించిందన్నారు.
Published Date - 01:32 PM, Mon - 28 April 25 -
#Andhra Pradesh
PM Modi : ప్రధాని మోడీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారు
అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం సభలో మోడీ(PM Modi) ప్రసంగిస్తారు.
Published Date - 07:12 AM, Mon - 28 April 25