All Party Meeting
-
#Telangana
Kavitha : బీసీ బిల్లు పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి.. 72 గంటల దీక్ష చేస్తా: ఎమ్మెల్సీ కవిత
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడానికి ఈ దీక్షను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. బీసీ బిల్లు సాధన విషయంలో రాజకీయ పార్టీలు సీరియస్‌గా ఉండాలని కోరుతూ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. కేవలం బిహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేస్తోంది.
Published Date - 01:00 PM, Tue - 29 July 25 -
#India
Ajit Doval : ప్రధాని మోడీతో అజిత్ ధోవల్ భేటీ..సరిహద్దుల్లో పరిస్థితులపై వివరణ..!
పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా సాగిన నేపథ్యంలో, దాని ప్రాధమిక నివేదికను ధోవల్ ప్రధానికి సమర్పించినట్లు సమాచారం. ప్రస్తుతం సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, పాకిస్తాన్ నుండి వస్తున్న ముప్పు, ఎల్ఓసీ వెంబడి జరుగుతున్న కాల్పుల గురించి మోడీకి వివరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి.
Published Date - 12:22 PM, Thu - 8 May 25 -
#India
Delimitation : అఖిలపక్ష భేటీ.. ఒకే వేదికపై రేవంత్ రెడ్డి, కేటీఆర్
ఈ సమావేశంలో డీలిమిటేషన్ ప్రభావంపై సుదీర్ఘ చర్చలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విధానాన్ని ఎండగట్టి, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకుండా తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకోనున్నారు.
Published Date - 12:21 PM, Sat - 22 March 25 -
#Speed News
Delimitation : త్వరలో అఖిలపక్ష భేటీ : డిప్యూటీ సీఎం భట్టి
జనాభా ప్రాతిపదికన జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనతో తెలంగాణకు ప్రమాదం. జరగబోయే నష్టం గురించి అన్ని పార్టీలను ఆహ్వానించి చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఏర్పాటు చేస్తున్న ఈ సమావేశానికి అన్ని పార్టీలు హాజరుకావాలి.
Published Date - 06:32 PM, Wed - 12 March 25 -
#India
All Party Meeting : బడ్జెట్ వేళ.. అఖిలపక్ష సమావేశానికి హాజరైన ఎంపీలు
కాంగ్రెస్ నుంచి ఎంపీ జైరామ్ రమేశ్, గౌరవ్ గగోయ్ సహా ప్రతిపక్ష ఇండియా కూటమిలోని పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు హాజరయ్యారు. సభ సజావుగా సాగడంతో పాటు ముఖ్యమైన అంశాలపై భేటీలో చర్చించే అవకాశం ఉన్నది.
Published Date - 01:40 PM, Thu - 30 January 25 -
#India
Parliament Sessions : రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. నేడు అఖిలపక్ష సమావేశం
Parliament Sessions : కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంట్ ఉభయ సభల్లోని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్‌లతో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించనున్నారు. పార్లమెంట్ హౌస్ అనెక్స్‌లోని ప్రధాన కమిటీ రూమ్‌లో ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం జరగనుంది.
Published Date - 01:24 PM, Sun - 24 November 24 -
#Speed News
CM Revanth Reddy : నవంబరు 1న మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు శంకుస్థాపన: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : మూసీ ప్రాజెక్టు పనులపై ప్రతిపక్షాలతో చర్చలకు సిద్ధమన్నారు. త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్టు సీఎం తెలిపారు. ''బీఆర్‌ఎస్ నేతలు మూసీ పునరుజ్జీవంపై అభ్యంతరాలను తెలియజేయాలి. నన్ను కలవడానికి అభ్యంతరమైతే మంత్రులు, అధికారులను కలిసి అభ్యంతరాలు చెప్పొచ్చు.
Published Date - 04:57 PM, Tue - 29 October 24 -
#India
All Party Meeting On Bangladesh: జైశంకర్ అఖిలపక్ష సమావేశం, రాహుల్ ప్రశ్నలు
బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పార్లమెంటులో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. బంగ్లాదేశ్‌లోని ప్రస్తుత పరిస్థితులను జైశంకర్ నేతలకు తెలియజేశారు. బంగ్లాదేశ్ ఆర్మీతో కేంద్ర ప్రభుత్వం టచ్‌లో ఉందని తెలిపారు
Published Date - 01:07 PM, Tue - 6 August 24 -
#India
All-Party Meeting: బడ్జెట్ సమావేశాలకు ముందు అఖిలపక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు
ఆదివారం ఉదయం పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లోని మెయిన్ కమిటీ రూంలో ఉభయ సభల అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్‌లతో ప్రభుత్వం ఈ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది.
Published Date - 11:38 AM, Sun - 21 July 24 -
#India
Parliament Sessions : జులై 21న అఖిలపక్ష సమావేశం
21న (ఆదివారం) అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించినట్లు సమావేశం. అన్ని పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లు ఈ భేటీకి హాజరైనట్లయితే.. ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హాజరుకావడం ఇదే తొలిసారి కానుంది.
Published Date - 05:45 PM, Tue - 16 July 24 -
#India
All-Party Meeting: అఖిలపక్ష సమావేశానికి థాక్రేకు అందని ఆహ్వానం
మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ కోరుతూ ఆందోళనలు శృతిమించుతున్నాయి. ఆందోళనకారులు ఉద్యమాన్ని హింసాత్మకంగా మారుస్తున్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో హింసాత్మకంగా మారిన మరాఠా కోటా
Published Date - 02:24 PM, Wed - 1 November 23 -
#Andhra Pradesh
AP Special Status: తెరపైకి ఏపీ ప్రత్యేక హోదా
ఈ రోజు సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ముందు ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చింది తెలుగు దేశం పార్టీ.
Published Date - 10:40 AM, Mon - 18 September 23 -
#India
Manipur Situation: మణిపూర్ అల్లర్లపై చర్చకు ఈనెల 24న అఖిలపక్ష సమావేశం
మణిపూర్ పరిస్థితి (Manipur Situation)పై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం జూన్ 24న అఖిలపక్ష అఖిలపక్షఏర్పాటు చేసింది.
Published Date - 06:58 AM, Thu - 22 June 23 -
#Telangana
All Party meeting : అఖిపక్షం వెనుక రేవంత్! కోదండరాం బ్రహ్మాస్త్రం
విపక్షాలన్నీ ఏకం(All party meeting) కావడానికి తెలంగాణలో ముందడుగు పడింది. అందుకు, ప్రొఫెసర్ కోదండరాం(Kodanda ram) నడుంబిగించారు.
Published Date - 04:31 PM, Tue - 18 April 23 -
#Telangana
All-party Meeting: రేప్ ఘటనలపై గళమెత్తిన ‘విపక్షాలు’
హైదరాబాద్ దేశంలోని ప్రధాన నగారాల్లో ఒకటి. విద్య, వైద్యం, ఉపాధి.. ఇలా అనేక రంగాలకు అనుకూలం. అలాంటి సిటీలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల జరిగిన మైనర్ గ్యాంగ్ రేప్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. దీంతో పాటు మరో ఐదు రేప్ కేసులు వెలుగుచూశాయి. దీంతో మహిళ భద్రత ప్రశ్నార్థంగా మారింది. ఈ నేపథ్యంలో నష్టనివారణ చర్యలు చేపట్టేందుకు టీకాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘రాష్ట్రంలో శాంతిభద్రతలు, పరిరక్షణ’ సమావేశం జరిగింది. బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు […]
Published Date - 03:27 PM, Wed - 15 June 22