Alipiri
-
#Andhra Pradesh
TTD : ఇకపై తిరుమలకు వచ్చే వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి: టీటీడీ
తిరుమలకు వచ్చే వాహనాల కోసం ప్రధానంగా గేట్‌గా నిలిచే అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఈ కొత్త విధానం పూర్తిస్థాయిలో అమలులోకి వస్తుంది. ఈ నిర్ణయం భక్తుల ప్రయాణం మరింత సాఫీగా సాగేందుకు, రద్దీ నివారణకు, భద్రతను మెరుగుపర్చేందుకు తీసుకున్నదిగా టీటీడీ చెబుతోంది. పారదర్శకత, వేగవంతమైన సేవల అందుబాటులోకి రావడమే ఈ నిర్ణయానికి కారణమని అధికారులు వివరించారు.
Published Date - 03:31 PM, Tue - 12 August 25 -
#Andhra Pradesh
Leopard Attack : తిరుపతిలో చిరుత దాడి యత్నం కలకలం.. అలిపిరి రోడ్డులో భక్తులు భయాందోళన
Leopard Attack : తిరుపతి ప్రాంతంలో చిరుతపులుల సంచారం మళ్లీ కలకలం రేపుతోంది. తాజాగా అలిపిరి ఘాట్ రోడ్డులో జరిగిన ఒక ఘటన భక్తులు, స్థానికులు, అధికారులు అందరినీ అలెర్ట్ చేయించింది.
Published Date - 10:57 AM, Sat - 26 July 25 -
#Andhra Pradesh
TTD : శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఈ మార్గాల్లో ఆంక్షలు..
TTD : తిరుమల కొండపై స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులకు టీటీడీ అధికారులు కొన్ని కీలకమైన సూచనలు జారీ చేశారు. తిరుమల నడక మార్గంలో చిన్నారుల భద్రతను దృష్టిలో పెట్టుకొని, ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే భక్తులకు అనుమతి ఇవ్వాలని, తర్వాత విభజన ప్రకారం గుంపులుగా వెళ్లేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అలాగే, తిరుమలలో ఇటీవల చిరుతలు సంచరించడం వల్ల భద్రతా చర్యలను కఠినంగా తీసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు.
Published Date - 12:39 PM, Sat - 15 February 25 -
#Andhra Pradesh
Tirumala : తిరుమలలో అపచారం.. కొండపైకి కోడిగుడ్లు, పలావ్..!
Tirumala : తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల ద్వారా చోటుచేసుకున్న ఒక వివాదం నేడు పెద్ద చర్చకు దారితీసింది. తమిళనాడుకు చెందిన కొంతమంది భక్తులు తిరుమల కొండపైకి వెళ్లేందుకు అలిపిరి సెక్యూరిటీ తనిఖీ దాటించి, నిషేధిత ఆహార పదార్ధాలతో తిరుమలకు చేరుకున్నారు.
Published Date - 01:29 PM, Sat - 18 January 25 -
#Andhra Pradesh
TTD Alipiri Sticks : ఇవాళ్టి నుంచే భక్తులకు కర్రలు.. చిరుతలతో పోరాడామని కాదు.. టీటీడీ చైర్మన్ ఏమన్నారంటే..
నేటి నుంచే అలిపిరి వద్ద కాలి నడకన వెళ్తున్న భక్తులకు కర్రలు పంపిణీ చేస్తున్నారు టీటీడీ అధికారులు. ఈ కార్యక్రమాన్ని అధికారికంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు.
Published Date - 06:33 PM, Wed - 6 September 23 -
#Andhra Pradesh
TTD Chairman: అటవీ అధికారుల సూచన మేరకే కర్రలు ఇచ్చాం, ట్రోల్స్ పై టీటీడీ చైర్మన్ రియాక్షన్
కర్రలు ఇచ్చి TTD బాధ్యతలను తప్పించుకుంటుందని ట్రోల్స్ చేయడం సమంజసం కాదన్నారు.
Published Date - 12:34 PM, Thu - 17 August 23 -
#Andhra Pradesh
TTD Decisions : చిరుతల విషయంలో టీటీడీ మీటింగ్.. నూతన చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో.. తీసుకున్న నిర్ణయాలు ఇవే..
తిరుపతి శ్రీ పద్మావతీ అతిథి గృహంలో టీటీడీ హై లెవల్ కమిటీ మీటింగ్ జరిగింది. చిరుతల విషయం గురించి చర్చించి భక్తుల భద్రత కోసం పలు నిర్ణయాలు తీసుకున్నారు.
Published Date - 08:30 PM, Mon - 14 August 23 -
#Speed News
Srivari Mettu : శ్రీవారి మెట్ల మార్గంపై గుడ్ న్యూస్
తిరుమల తిరుపతి మెట్ల మార్గం మే ఒకటో నుంచి అందుబాటులోకి రానుంది.
Published Date - 01:57 PM, Mon - 18 April 22 -
#Andhra Pradesh
Tirumala: వెంకన్న భక్తులకు ‘కొండంత’ కష్టాలు!
ఏడుకొండలవాడా.. వెంకటరమణా.. గోవిందా గోవింద అంటూ శ్రీవారి దర్శనం కాగానే.. భక్తులు తన్మయత్వంతో పులకించిపోతారు.
Published Date - 11:25 AM, Wed - 13 April 22 -
#Speed News
MLC Kavitha: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదినాన్ని పురస్కరించుకొని ఆపార్టీ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరియు అనిల్ దంపతులు నేడు శ్రీవారి నిజపాద దర్శనం సేవలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం స్వామివారికి జరిగే నిజపాదసేవలో, శ్రీవారిని దర్శించికొని, మొక్కులు చెల్లించుకున్నారు. ఇక గురువారం కవిత దంపతులు ఆమె అలిపిరి నడకమార్గం ద్వారా తిరుమలకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆలయ అధికారులు కవిత దంపతులకు దర్శన ఏర్పాట్లు […]
Published Date - 10:05 AM, Fri - 18 February 22 -
#Andhra Pradesh
Tirumala : తిరుమల నడకదారుల మూసివేత
తిరుమల ః భారీ వర్షాల కారణంగా ఇవాళ, రేపు (నవంబర్ 17,18-2021) తేదీల్లో తిరుమల అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాలను మూసివేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. 48 గంటల పాటు భారీ వర్షాలు కురవబోతున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో ఈ నిర్ణయం తీసుకుంది.
Published Date - 11:39 AM, Wed - 17 November 21