Alaska
-
#World
Earthquake : అలాస్కా తీరంలో 7.3 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
భూకంప కేంద్రం సాండ్ పాయింట్ అనే ద్వీప పట్టణానికి దక్షిణంగా 87 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 20.1 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశముందని అంచనా వేసిన జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం, పసిఫిక్ మహాసముద్ర తీరంలోని దక్షిణ అలాస్కా, అలాస్కా ద్వీపకల్పం ప్రాంతాలకు తక్షణమే హెచ్చరికలు జారీ చేసింది.
Published Date - 11:02 AM, Thu - 17 July 25 -
#Speed News
US Vs Russia : అమెరికా సముద్ర జలాల్లోకి రష్యా జలాంతర్గాములు.. ఏమైందంటే ?
అమెరికాకు చెందిన అలస్కా తీరంలో ఉన్న బఫర్ జోన్ ఏరియాను(US Vs Russia) అవి దాటాయి.
Published Date - 01:10 PM, Tue - 17 September 24 -
#World
Helicopters Crash: కూలిపోయిన రెండు ఆర్మీ హెలికాప్టర్లు.. అమెరికాలో ఘటన
అమెరికా (America) సైన్యానికి చెందిన రెండు అపాచీ ఏహెచ్-64 హెలికాప్టర్లు (Helicopters Crash)గురువారం (ఏప్రిల్ 27) కుప్పకూలాయి. యుఎస్ ఆర్మీకి చెందిన రెండు హెలికాప్టర్లు శిక్షణ ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Published Date - 09:43 AM, Fri - 28 April 23