Ajinkya Rahane
-
#Sports
వరుసగా ఐదో ఓటమిపై అజింక్య రహానే ఆవేదన!
ఇప్పటికే నాలుగు ఓటములతో సతమతమవుతున్న కేకేఆర్ ఈ మ్యాచ్‌తోనైనా గెలుపు బాట పట్టాలని ఆశించింది. కానీ గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి కేకేఆర్ ఆశలపై నీళ్లు చల్లింది.
Date : 18-04-2026 - 9:15 IST -
#Sports
కోల్‌కథ మారుతుందా? నేడు గుజరాత్‌తో కీలక పోరు!
కేకేఆర్ ముందు ప్రస్తుతం అనేక సమస్యలు ఉన్నాయి. తమ బ్యాటింగ్ లైనప్‌ను సరిదిద్దుకోవాలి. మిడిల్ ఓవర్లలో భారీ హిట్టర్‌ను కనుగొనాలి.
Date : 17-04-2026 - 4:30 IST -
#Sports
వరుస ఓటములు.. ఒత్తిడిలో రహానే!
చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ముందు 192 పరుగుల లక్ష్యం ఉంది. ప్రారంభంలోనే ఫిన్ అలెన్ వికెట్ కోల్పోయాడు.
Date : 15-04-2026 - 3:01 IST -
#Sports
ఐపీఎల్‌లో అరుదైన ఘనత సాధించిన రహానే!
ప్రస్తుతం రహానే లక్ష్యం అంబటి రాయుడు రికార్డును అధిగమించడం. రాయుడు 2010 నుండి 2023 వరకు మొత్తం 204 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు.
Date : 02-04-2026 - 8:51 IST -
#Sports
రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండర్?!
గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్ వేలంలో కేకేఆర్ ఈ ఆల్ రౌండర్‌ను 25.20 కోట్ల రూపాయల భారీ ధరకు కొనుగోలు చేసింది.
Date : 30-03-2026 - 4:42 IST -
#Special
ఐపీఎల్ 2026.. చివరి సీజన్ ఆడనున్న ఆటగాళ్లు వీరేనా?!
కోల్‌కతా నైట్ రైడర్స్ వెన్నెముకగా నిలిచిన ఈ మిస్టరీ స్పిన్నర్ కూడా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.
Date : 18-03-2026 - 10:29 IST -
#Sports
విరాట్ కోహ్లీకి గర్వం ఉందా? రహానే సమాధానం ఇదే!
ప్రస్తుతం విరాట్ కోహ్లీ న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఆడుతున్నారు. మొదటి వన్డేలో 93 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు గెలుచుకున్నారు.
Date : 12-01-2026 - 9:13 IST -
#Sports
కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కొత్త కెప్టెన్ రాబోతున్నారా?
గత సీజన్‌లో అజింక్యా రహానే బ్యాటర్‌గా సగటు ప్రదర్శన మాత్రమే చేశారు. కెప్టెన్‌గా కూడా అతని నిర్ణయాలపై కొన్ని విమర్శలు వచ్చాయి. ఆటగాళ్ల రిటెన్షన్, రిలీజ్ జాబితాను విడుదల చేసినప్పుడు రహానే కెప్టెన్సీపై కేకేఆర్ యాజమాన్యం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Date : 16-12-2025 - 8:30 IST -
#Sports
Retirement: టీమిండియాకు మరో బిగ్ షాక్.. రిటైర్మెంట్‌కు సిద్ధమైన మరో ముగ్గురు ఆటగాళ్లు?!
చతేశ్వర్ పుజారా రిటైర్మెంట్ తర్వాత ఇప్పుడు అందరి దృష్టి అజింక్యా రహానేపై ఉంది. రహానే ఇటీవల రంజీ ట్రోఫీలో ముంబై జట్టు కెప్టెన్సీని వదులుకున్నారు.
Date : 26-08-2025 - 7:47 IST -
#Sports
Ajinkya Rahane: అజింక్య రహానే సంచలన నిర్ణయం!
ఐపీఎల్ 2025లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు రహానే కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ సీజన్‌లో 14 ఇన్నింగ్స్‌లలో 147.27 స్ట్రైక్ రేట్‌తో 390 పరుగులు చేసి జట్టులో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు.
Date : 21-08-2025 - 6:34 IST -
#Speed News
Shah Rukh Message: కోల్‌కతా నైట్ రైడర్స్‌కు షారుక్ కీలక సందేశం
దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కేకేఆర్(Shah Rukh Message) టీమ్ పోస్ట్ చేసింది.
Date : 22-03-2025 - 1:59 IST -
#Sports
KKR vs RCB: రేపే ఐపీఎల్ ప్రారంభం.. ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్ ఇదే!
ఇండియాలో క్రికెట్ పండుగగా పిలుచుకునే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. టోర్నీ ప్రారంభ మ్యాచ్ బ్లాక్ బస్టర్ కానుంది.
Date : 21-03-2025 - 10:54 IST -
#Sports
Rahane Backs Rohit: రోహిత్‌కు ఏం చేయాలో చెప్పాల్సిన పని లేదు…హిట్‌మ్యాన్‌కు రహానే సపోర్ట్!
రోహిత్ శర్మ ఫామ్‌లోకి రావడం భారత జట్టుకు చాలా ముఖ్యం. హిట్‌మ్యాన్ చాలా కాలంగా పరుగులు చేయకపోవడం జట్టు మేనేజ్‌మెంట్‌ను ఆందోళనకు గురిచేస్తోంది.
Date : 22-01-2025 - 7:41 IST -
#Sports
IPL 2025: ఐపీఎల్ 2025లో కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగబోతున్న జట్లు ఇవే!
రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను వదిలి లక్నో సూపర్ జెయింట్‌లో చేరాడు. జట్టు యజమాని సంజీవ్ గోయెంకా పంత్‌ను అత్యధికంగా బిడ్ చేసి అతనిని తన జట్టులోకి చేర్చుకున్నాడు.
Date : 08-01-2025 - 9:24 IST -
#Sports
Rahane- Prithvi Shaw: ఫామ్ లోకి వచ్చిన పృథ్వీ షా.. రహానే బౌండరీల వర్షం
రహానే, పుజారా ఉండి ఉంటే టీమిండియా పరిస్థితి మరోలా ఉండేది. అయితే రహానేను ఆస్ట్రేలియా టూర్ కి సెలెక్ట్ చేయనప్పటికీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మాత్రం అదరగొడుతున్నాడు.
Date : 13-12-2024 - 12:04 IST