HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Aiadmk News

AIADMK

  • Shock to AIADMK: Three MLAs Resign

    #South

    AIADMK: అన్నాడీఎంకేకు షాక్‌..ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా

    తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్ష అన్నాడీఎంకేకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి, ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని అధికార తమిళగ వెట్రి కళగంలో (టీవీకే) చేరారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మధురాంతకం ఎమ్మెల్యే మరగతం కుమార్వేల్, ధరాపురం ఎమ్మెల్యే సత్యభామ, పెరుందురై ఎమ్మెల్యే జయకుమార్ తమ రాజీనామా లేఖలను అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌కు అందజేశారు. అనంతరం మంత్రి ఆధవ్ అర్జునను కలిసి వారు టీవీకేలో […]

    Date : 25-05-2026 - 4:34 IST
  • Vijayasai Reddy's Sensational Tweet on Tamil Nadu Politics

    #Andhra Pradesh

    Vijaya Sai Reddy: తమిళనాడు రాజకీయాలపై విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్

    తమిళనాడులో మే 10వ తేదీన ముఖ్యమంత్రి విజయ్‌తో పాటు తొమ్మిది మంది మాత్రమే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో 23 మందికి మంత్రులుగా టీవీకే పార్టీ అధినేత విజయ్ అవకాశం ఇచ్చారు. ఈ కేబినెట్ కూర్పు, ప్రమాణ స్వీకారంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ తీరుపై విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. Today’s oath-taking ceremony of Tamil Nadu’s new Ministers will stand as a […]

    Date : 22-05-2026 - 9:47 IST
  • Sengottaiyan Minister Carrying Jayalalithaa Photo

    #South

    Tamil Nadu Politics: విజయ్ కేబినెట్‌ మంత్రి జేబులో జయలలిత ఫోటో

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు గెలిచిన టీవీకే అతిపెద్ద పార్టీగా గెలవడం, ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటు విషయంలో డ్రామా, చివరకు విజయ్ సీఎంగా ప్రమాణం చేయడం తెలిసిందే. సీనియర్ నేత అయిన సెంగొట్టయాన్ విజయ్ కేబినెట్లో మంత్రిగా ప్రమాణం చేశారు. సోమవారం తమిళనాడు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తున్న సమయంలో ఆయన చొక్కా జేబులో అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత నాయకురాలు జయలలిత ఫొటో కనిపించింది. జయలలిత పట్ల ఆయనకున్న అభిమానానికి ఈ ఫొటో అద్దం […]

    Date : 11-05-2026 - 1:59 IST
  • A Big Twist in Tamil Nadu Politics Palaniswami's Mind Game

    #India

    Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. పళనిస్వామి మైండ్ గేమ్

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి నాలుగు రోజులు గడిచినా ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో, అన్నాడీఎంకేనే తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) ధీమా వ్యక్తం చేయడంతో రాజకీయ వర్గాల్లో కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి. నటుడు సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో అతిపెద్ద […]

    Date : 08-05-2026 - 10:24 IST
  • Tamil Nadu politics

    #India

    TVK: విజయ్ కి మళ్ళీ షాక్ ఇచ్చిన గవర్నర్

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన టీవీకే ప్రభుత్వా్న్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ క‌టాక్షం కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. బుధవారం టీవీకే ప్రతినిధులతో కలిసి గవర్నర్‌ను కలిసిన విజయ్.. ప్రభుత్వ ఏర్పాటుకు తమ పార్టీని ఆహ్వానించాలని కోరారు. అయినా సరే గవర్నర్ నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో గురువారం మరోసారి విజయ్ లోక్ భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సానుకూలంగా స్పందించాలని అభ్యర్థించారు. అయినా […]

    Date : 07-05-2026 - 2:24 IST
  • AIADMK says it will not support Vijay

    #India

    AIADMK: విజయ్ కు మద్దతు ఇచ్చేది లేదన్న అన్నాడీఎంకే

    తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నూతనంగా ఎన్నికైన 12 మందికి పైగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను పుదుచ్చేరిలోని ఒక రిసార్టుకు తరలించడంతో తీవ్ర గందరగోళం మొదలైంది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే)కు ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇచ్చే విషయంలో పార్టీలో విభేదాలు తలెత్తాయనే ఊహాగానాలకు ఈ పరిణామం బలం చేకూర్చింది. అయితే, ఈ వార్తలను అన్నాడీఎంకే నాయకత్వం తీవ్రంగా ఖండించింది. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, అంతా సవ్యంగానే ఉందని స్పష్టం చేసింది. టీవీకే […]

    Date : 07-05-2026 - 10:47 IST
  • DMK and AIADMK Hold Talks on Government Formation

    #India

    Tamil Nadu Politics: ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే – అన్నాడీఎంకే చర్చలు..!

    తమిళనాడు పేరు వినగానే మనకు గుర్తొచ్చే రాజకీయ పార్టీలు డీఎంకే, ఏఐఏడీఎంకే. ఇప్పటి వరకు ఈ రెండు పార్టీల చేతుల్లోనే తమిళనాడు సర్కారు మారగా.. ఇప్పుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే అధికారంలోకి రాబోతుంది. అయితే విజయ్ వద్ద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మంది ఎమ్మెల్యేలు లేకపోవడంతో.. తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్లుగా బద్ధశత్రువులుగా ఉన్న డీఎంకే, ఏఐఏడీఎంకేలు పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అసలు ఈ పార్టీలు కలుస్తాయా, ఇవి ఎలా ఏర్పడ్డాయి, గొడవలు […]

    Date : 07-05-2026 - 10:12 IST
  • TVK Rules Out Talks With AIADMK

    #India

    AIADMK: తమిళ్ పాలిటిక్స్‎లో బిగ్ ట్విస్ట్.. అన్నాడీఎంకే లో రగడ

    తమిళనాడు రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కీలకంగా మారిన అన్నాడీఎంకేలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. నేడు చెన్నైలో జరగాల్సిన ఆ పార్టీ ఎమ్మెల్యేల సమావేశం అకస్మాత్తుగా రద్దయింది. టీవీకేకు మద్దతిచ్చే అంశంపై పార్టీలో తీవ్రస్థాయిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈ పరిణామం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో అతిపెద్ద […]

    Date : 06-05-2026 - 11:00 IST
  • Aiadmk Eyes Tvk Alliance

    #India

    Vijay TVK: విజయ్‎తో టచ్‎లో 10 మంది ఎమ్మెల్యేలు..!

    తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, మెజారిటీకి కొద్ది దూరంలో నిలిచిపోయిన నటుడు విజయ్ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే)కు అన్నాడీఎంకే బయటి నుంచి మద్దతు ఇచ్చే అవకాశం ఉందన్న వార్తలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం చెన్నైలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కీలక సమావేశం నిర్వహిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ప్రభుత్వం ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు […]

    Date : 06-05-2026 - 10:25 IST
  • Tamil Nadu Politics

    #India

    TVK vijay: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌తో కలిసొచ్చేది ఎవరు.?

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్కంఠభరిత ఫలితాలు వెలువడ్డాయి. 234 స్థానాలున్న అసెంబ్లీలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ లభించలేదు. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌కు 10 సీట్ల దూరంలో నిలిచిపోయింది. దీంతో రాష్ట్రంలో హంగ్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీవీకే మూడు ప్రధాన మార్గాలపై దృష్టి సారించి, […]

    Date : 05-05-2026 - 3:55 IST
  • Santiago Martin Family Political Wins 3 Members 3 Parties 3 Victories in Tamil Nadu

    #India

    లాటరీ కింగ్ ఇంట్లో.. మూడు పార్టీలు.. మూడు విజయాలు..

    తమిళనాడు, పుదుచ్చేరి 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కుటుంబం ట్రిపుల్ ధమాకా సాధించి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘లాటరీ కింగ్’గా పేరుగాంచిన శాంటియాగో మార్టిన్ కుటుంబ సభ్యులు మూడు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేసి, మూడు చోట్లా విజయం సాధించడం విశేషం. శాంటియాగో మార్టిన్ భార్య లీమారోజ్ మార్టిన్, అల్లుడు ఆధవ్ అర్జున, కుమారుడు జోస్ చార్లెస్ మార్టిన్ ఈ ఎన్నికల్లో గెలుపొందారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు భారీగా విరాళాలు అందించిన శాంటియాగో […]

    Date : 05-05-2026 - 2:23 IST
  • Thalapathy Vijay

    #India

    TVK: ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్‌కు లేఖ రాసిన విజయ్

    నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ‘దళపతి’ విజయ్, తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించారు. ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ, తొలిసారి పోటీ చేసిన అసెంబ్లీ ఎన్నికల్లోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొత్తం 108 స్థానాలు గెలుచుకున్నప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 స్థానాల మ్యాజిక్ ఫిగర్‌కు కొద్ది దూరంలో నిలిచిపోయింది. దీంతో తమిళనాడులో హంగ్ అసెంబ్లీ ఏర్పడగా, రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. […]

    Date : 05-05-2026 - 11:04 IST
  • Tamilanadu Exitpoll

    #South

    Tamil Nadu Exit Polls : తమిళనాట ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు!

    మొదటి ఎన్నికల్లోనే విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ మ్యాజిక్ ఫిగర్ దిశగా దూసుకుపోతుండటం తమిళ రాజకీయాల్లో పెను సంచలనం. "ఎగ్జిట్ పోల్స్ కంటే ఎగ్జాక్ట్ పోల్స్ ముఖ్యం" అని విజయ్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ చేస్తున్నారు

    Date : 04-05-2026 - 1:15 IST
  • Tvk Bjp

    #South

    Tamil Nadu Election Results 2026 : విజయ్ ‘విజిల్’ సౌండ్ కు డీఎంకే విలవిల !!

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకు వెలువడిన ట్రెండ్స్ ప్రకారం, విజయ్ నేతృత్వంలోని TVK ఏకంగా 108 స్థానాల్లో ఏకపక్షంగా దూసుకుపోతోంది. అధికారం ఖాయమని భావించిన

    Date : 04-05-2026 - 10:47 IST
  • Tvk Vijay Ntr

    #South

    Tamilnadu Results 2026 : తమిళనాడులో దూసుకెళ్తున్న విజయ్

    తమిళనాడు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో గంటగంటకూ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం, అధికార డీఎంకే (DMK) కూటమిని వెనక్కి నెట్టి విజయ్ నేతృత్వంలోని TVK పార్టీ 66 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది

    Date : 04-05-2026 - 9:57 IST
  • 1 2 3 →

Trending News

    • Nandu’s World Nandana: మా మీద కావాలనే కుట్ర.. డబ్బులిచ్చి సోషల్ మీడియా లో దుష్ర్పచారం Nandu’ s world సంచలనం

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

Latest News

  • ED : వేదాంత గ్రూప్ కంపెనీల్లో ఈడీ సోదాలు.. ఫెమా ఉల్లంఘనలపై దర్యాప్తు

  • Weight Loss: బరువు తగ్గడం ఇంత ఈజీనా.. ఇది తెలియక ఇన్నాళ్లు ఎన్నో అవస్థలు!

  • Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో.. నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్

  • Minior Girl : హైదరాబాద్‌లో మైనర్ బాలిక ఆత్మహత్య

  • Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd