AI Event 2024
-
#Technology
Google Cloud Next : గూగుల్ మీట్ నుంచి గూగుల్ డాక్స్ దాకా.. సరికొత్త ఏఐ ఫీచర్స్
Google Cloud Next : గూగుల్ వర్క్‌స్పేస్ సూట్‌ను చాలామంది వినియోగిస్తుంటారు. అందులో ఇప్పుడు అత్యాధునిక ఏఐ ఫీచర్లను గూగుల్ అందుబాటులోకి తీసుకొచ్చింది.
Date : 10-04-2024 - 3:21 IST