HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Fatal Road Accident In Uttarakhand Vehicle Fell Into Canal 12 Dead

Uttarakhand : ఉత్తరాఖండ్ లో ఘోరరోడ్డు ప్రమాదం..కాలువలో పడిన వాహనం,12 మంది దుర్మరణం..!!

  • By hashtagu Published Date - 08:13 PM, Fri - 18 November 22
  • daily-hunt
Mexico Bus Crash
Road accident

ఉత్తరాఖండ్ లో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. జోషిమత్ లో జరిగిన ఈ ప్రమాదంలో 12మంది మరణించారు. జోషిమత్ బ్లాక్ లోని ఉర్గాం పల్ల జఖోల మోటార్ వే పై ఓ వాహనం ఆకస్మాత్తుగా బ్యాలెన్స్ కోల్పోయి కాలువలో పడిపోయింది. అందులో 10 మంది పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలానికి చేరుకున్న NDFR, SDRF బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి.  ఇప్పటివరకు 12 మృతదేహాలను వెలికి తీశారు. అయితే ఆ వాహనంలో ఎంతమంది ఉన్నారనేదానిపై స్పష్టత లేదు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. గాయపడిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.

ఈ ఘటనపై సీఎం ధామి సంతాపం వ్యక్తం చేశారు. రెస్య్కూ ఆపరేషన్ త్వరితగతిన పూర్తి చేయాలని వీలైనంత వరకు క్షతగాత్రులను కాపాడే ప్రయత్నం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాధమిక అంచనాకు వచ్చారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • accident
  • uttarakhand

Related News

    Latest News

    • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

    • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

    • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

    • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

    • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd