HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >4 Indian Students Killed In Fatal Car Accident In Crimea

4 Indian students Died: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు భారతీయ విద్యార్థులు దుర్మరణం

క్రిమియాలోని అలుష్టాలో గురువారం జరిగిన కారు ప్రమాదంలో నలుగురు భారతీయ విద్యార్థులు (4 Indian students Died) మరణించారు. నలుగురు భారతీయ విద్యార్థులు అక్కడే ఉండి మెడిసిన్ చదువుతున్నారు. 4 మంది వైద్య విద్యార్థులలో 2 విద్యార్థులు మూడవ సంవత్సరం, మిగిలిన 2 విద్యార్థులు నాల్గవ సంవత్సరం చదువుతున్నారు.

  • Author : Gopi Date : 30-12-2022 - 11:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mexico Bus Crash
Road accident

క్రిమియాలోని అలుష్టాలో గురువారం జరిగిన కారు ప్రమాదంలో నలుగురు భారతీయ విద్యార్థులు (4 Indian students Died) మరణించారు. నలుగురు భారతీయ విద్యార్థులు అక్కడే ఉండి మెడిసిన్ చదువుతున్నారు. 4 మంది వైద్య విద్యార్థులలో 2 విద్యార్థులు మూడవ సంవత్సరం, మిగిలిన 2 విద్యార్థులు నాల్గవ సంవత్సరం చదువుతున్నారు. సమాచారం ప్రకారం.. నలుగురు విద్యార్థులు రెనాల్ట్ లోగాన్ కారులో సింఫెరోపోల్ వైపు వెళ్తున్నారు. అయితే అకస్మాత్తుగా కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు వ్యక్తులు స్పాట్ లోనే మరణించారు.

Also Read: Hindu Woman Killed: పాకిస్థాన్‌లో హిందూ మహిళ దారుణ హత్య.. తలను నరికిన దుండగులు

నలుగురు భారతీయ విద్యార్థులు మృతి చెందిన కేసును పోలీసులు విచారిస్తున్నారు. రిపబ్లిక్ ఆఫ్ క్రిమియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విషయం గురించి సమాచారం ఇచ్చింది. నలుగురు విద్యార్థులు రెనాల్ట్ లోగాన్ కారులో క్రిమియాలోని సెర్గీవ్ సెన్స్కీ స్ట్రీట్ నుంచి సెయింట్ సిమ్ ఫెరొపోల్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 4 Indian students Died
  • accident
  • Crimea
  • fatal car accident
  • world news

Related News

Accident

Accident : విధి నిర్వహణలో విషాదం.. లారీ ఢీకొని రవాణా శాఖ అధికారి వెంకన్న మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జిల్లా రవాణా శాఖ అధికారి (DTO) బి. వెంకన్న మృతి చెందారు. బొగ్గు లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ అదుపు తప్పి ఢీకొనడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. సోమవారం ఉదయం గణపురం మండలం చెల్పూరు సమీపంలో RTA అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా ర‌వాణా అ

    Latest News

    • Bullet Train: హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు బుల్లెట్‌ రైలుకు మార్కింగ్‌ పనులు షురూ

    • Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీని అందుకే ఆడించలేదా?

    • Relationship: ఇలా మీ పార్ట్‌నర్‌తో కలిసి బిగికౌగిట్లో నిద్రపోతే చాలు, డాక్టర్ అవసరం లేదు…!!

    • Us-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య దాడులు నిలిపివేయాలని ఒప్పందం

    • Calcium Deficiency: కాల్షియం లోపిస్తే… ఏమవుతుందో తెలుసా?

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd