ACB
-
#Sports
Greater Noida Stadium Facilities: విమర్శలపాలైన బీసీసీఐ, ఆఫ్ఘన్ చేతిలో చివాట్లు
Greater Noida Stadium Facilities: గ్రేటర్ నోయిడా స్టేడియం యాజమాన్యం తీరుపై సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆటగాళ్లు. ఒకవైపు స్టేడియంలో ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో మైదానాన్ని ఎండబెట్టడం గ్రౌండ్ స్టాఫ్ కు సమస్యగా మారింది. తడిగా ఉన్న అవుట్‌ఫీల్డ్‌ను ఆరబెట్టడానికి విద్యుత్ ఫ్యాన్‌లను ఉపయోగించారు.
Published Date - 06:18 PM, Wed - 11 September 24 -
#Telangana
Telangana: 8 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జాయింట్ కలెక్టర్
ధరణి పోర్టల్‌లోని నిషేధిత జాబితా నుంచి 14 గుంతల భూమిని తొలగించేందుకు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్, సీనియర్ అసిస్టెంట్ ఫిర్యాదుదారుడి నుంచి రూ.8,00,000 లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఎసిబి అధికారులు తెలిపారు.
Published Date - 03:54 PM, Tue - 13 August 24 -
#Telangana
Sheep Scam : గొర్రెల పంపిణీ కేసులో ఈడీ చేరనుందా..!
వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న తర్వాత బీఆర్‌ఎస్ ఎన్నికల్లో ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి బీఆర్‌ఎస్‌తో పనులు జరగడం లేదు. నేతలు పార్టీని వీడడం వల్ల పార్టీ మరింత బలహీనపడింది.
Published Date - 08:16 PM, Mon - 24 June 24 -
#Speed News
Telangana: 5 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సూరారం ఇన్‌స్పెక్టర్
ఓ వ్యక్తి నుంచి మూడు లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సూరారం పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
Published Date - 09:50 PM, Fri - 21 June 24 -
#Telangana
Sheep Distribution Scam: తెలంగాణ గొర్రెల పంపిణీ కుంభకోణంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి
తెలంగాణలో గొర్రెల పంపిణీ కుంభకోణంపై కొనసాగుతున్న విచారణకు సంబంధించి ఏసీబీ అధికారులు శుక్రవారం మరో ఇద్దరిని అరెస్టు చేశారు. అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ఓఎస్‌డీ గుండమరాజు కళ్యాణ్ కుమార్ మధ్యవర్తులతో కుమ్మక్కై అరెస్టయ్యారు.
Published Date - 11:39 PM, Fri - 31 May 24 -
#Andhra Pradesh
Chandrababu: ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ..అన్ని జిల్లాల ఎస్పీలకు లేఖ కాపీలు
Chandrababu Letter: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు(Andhra Pradesh Assembly Elections) నోటిఫికేషన్ వెలువడనున్న వేళ తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు(Chandrababu) రాష్ట్ర డీజీపీ(DGP)కి లేఖ(Letter) రాశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో తనపై నమోదైన కేసులకు సంబంధించిన వివరాలు తెలియజేయాలని అందులో కోరారు. ఎన్నికల నామినేషన్ పక్రియలో అభ్యర్థి తనపై ఉన్న కేసుల వివరాలు పేర్కొనాల్సి ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా కేసుల వివరాలు దాచిపెడితే.. ఎన్నికల్లో గెలిచినప్పటికీ అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే […]
Published Date - 01:09 PM, Tue - 5 March 24 -
#Telangana
Hyderabad: గిరిజన సంక్షేమ అధికారిణి జ్యోతి ఉస్మానియా ఆసుపత్రికి
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గిరిజన సంక్షేమ అధికారిణి జ్యోతి అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురికావడంతో ఏసీబీ అధికారులు జ్యోతిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు
Published Date - 06:52 PM, Tue - 20 February 24 -
#Speed News
Hyderabad: హైదరాబాద్ లో మరో అవినీతి తిమింగలం
తెలంగాణలో మరో అవినీతి తిమింగలం వెలుగు చూసింది. ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో ఓ ఇంజనీర్ పట్టుబడ్డారు. వ్యక్తి నుంచి 84 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివరాలలోకి వెళితే..
Published Date - 09:00 PM, Mon - 19 February 24 -
#Speed News
Nalgonda: ఏసీబీకి చిక్కిన మరో అవినీతి తిమింగలం.. రెడ్ హ్యాండెడ్ పట్టుబడిన ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్
Nalgonda: మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. ఔషధాల టెండర్ కోసం వెంకన్న అనే వ్యాపారి నుంచి సూపరింటెండెంట్ లచ్చునాయక్ డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ క్రమంలో పక్కా ప్లాన్ తో వెంకన్న నుంచి లచ్చునాయక్ ఆయన నివాసంలో డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి […]
Published Date - 11:05 PM, Fri - 16 February 24 -
#Telangana
Shamirpet MRO Bribe Case : హైదరాబాద్ లో మరో భారీ అవినీతి తిమింగలం చిక్కింది ..
ఓ పక్క ప్రభుత్వం ఉద్యోగం చేస్తూ..వేలల్లో జీతం తీసుకుంటూనే..కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు దొడ్డిదారిన సంపాదించాలని చూస్తారు. ప్రభుత్వం ఇచ్చే జీతాలు సరిపోవని చెప్పి..లంచాల రూపంలో వసూళ్లు చేస్తూ ఆస్తులు పెంచుకుంటుంటారు. ఇప్పటివరకు వేలాదిమంది ఇలా లంచాలు తీసుకుంటూ ఏసీబీ (ACB) అధికారులకు అడ్డంగా దొరికిపోగా..తాజాగా మరో భారీ అవినీతి తిమింగలం ఏసీబీ కి చిక్కింది. శామీర్ పేట్ తహశీల్దార్ (Shamirpet MRO) తోడేటి సత్యనారాయణ (Satyanarayana) రూ. 10 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా […]
Published Date - 03:34 PM, Tue - 13 February 24 -
#Telangana
Telangana ACB: ఏసీబీ కస్టడీకి HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారు . అతనికి ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
Published Date - 06:33 PM, Sat - 27 January 24 -
#Telangana
HMDA Director Shiva Balakrishna : ఏసీబీకి చిక్కిన భారీ అవినీతి అనకొండ..
ఏసీబీ (ACB) అధికారులకు భారీ అవినీతి అనకొండ చిక్కింది..ఒకటి కాదు రెండు కాదు దాదాపు రూ.500 వందల కోట్లను ఈ అనకొండ మిగేసిందట. ప్రస్తుతం ఇంకా ఈ అనకొండ పొట్టలో ఇంకెన్ని కోట్లు ఉన్నాయో అని అధికారులు వెతుకుతున్నారు. ఓ పక్క ప్రభుత్వ జీతం తీసుకుంటూనే..మరోపక్క అడ్డదారులు తొక్కుతూ ప్రజల నుండి ‘లంచాల రూపంలో కోట్లాది రూపాయలు’ దండుకుంటూ ఆస్తులు పెంచుకుంటారు..పోనీ ఆలా పెంచుకున్న ఆస్తులకు సంపాదించి ప్రభుత్వానికి ఎలాంటి టాక్స్ లు కట్టకుండా బినామీల పేర్లతో […]
Published Date - 09:43 AM, Thu - 25 January 24 -
#Telangana
Kaleswaram Corruption: కాళేశ్వరంపై ఏసీబీకి ఫిర్యాదు, రేవంత్ వేట మొదలైందా ?
తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని విచారణ చేపట్టాలని తెలంగాణ ఏసీబీకి ఫిర్యాదు అందింది
Published Date - 07:08 PM, Thu - 7 December 23 -
#Andhra Pradesh
ACB : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్
ఓ కలప వ్యాపారి నుంచి రూ.23 వేలు లంచం తీసుకుంటూ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఏసీబీకి చిక్కాడు. మైలవరం అటవీ సెక్షన్
Published Date - 09:36 AM, Thu - 16 November 23 -
#Andhra Pradesh
Chandrababu Remand: చంద్రబాబు రిమాండ్ పొడిగింపు.. అక్టోబర్ 19 వరకు రిమాండ్
స్కిల్ కేసులో చంద్రబాబుకు చుక్కెదురైంది. జ్యూడిషియల్ కస్టడీలో చంద్రబాబు రిమాండ్ ను మరోసారి పొడిగిస్తూ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకుంది. నెల రోజులుగా రాజమండ్రి జైలులో ఉంటున్న చంద్రబాబు రిమాండ్ ను మరో 15 రోజులు పొడిగించాలని ఏపీ సీఐడీ మెమో దాఖలు చేయగా దీనిపై ఈ రోజు
Published Date - 05:14 PM, Thu - 5 October 23