AAP
-
#India
Sisodia: మరోసారి ఢిల్లీ కోర్టును ఆశ్రయించిన సిసోడియా
Manish Sisodia: ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆప్ (AAP) నేత మనీశ్ సిసోడియా (Manish Sisodia) ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై జైల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయన మరోసారి ఢిల్లీ కోర్టు (Delhi Court)ను ఆశ్రయించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తనను మధ్యంతర బెయిల్ (interim bail)పై విడుదల చేయాలని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం(Election campaign) చేయడానికి మధ్యంతర […]
Published Date - 05:12 PM, Fri - 12 April 24 -
#India
Social Media Race: సోషల్ మీడియాలో ఏ పార్టీ బలంగా ఉంది..? బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఫాలోవర్ల సంఖ్య ఎంత ఉందంటే..?
ప్రజల్లోకి వెళ్లడం ఒక్కటే మార్గాన్ని రాజకీయ పార్టీలు ఉపయోగించడంలేదు. సోషల్ మీడియా (Social Media Race) కూడా ఎన్నికల ప్రచారానికి ప్రధాన మాధ్యమంగా మారింది.
Published Date - 09:13 AM, Fri - 12 April 24 -
#India
Kejriwal : తీహార్ జైలు నుంచి కేజ్రీవాల్ మరో సందేశం
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు(Delhi liquor scam case)లో తీహార్ జైలు(TiharJail)లో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) తన భార్య సునీతా కేజ్రీవాల్(Sunita Kejriwal) ద్వారా ఆప్ నేతలకు కీలక సందేశం(Key message) పంపించారు. రాజ్యాంగ రక్షణకు తాను సిద్ధంగా ఉన్నానని, కేంద్రంలోని నియంత ప్రభుత్వం సృష్టిస్తున్న అన్ని అవరోధాలు, దౌర్జన్యాలను భరించేందుకు తాను రెడీగా ఉన్నట్టు భార్య సునీతకు ఆయన చెప్పారని ఆప్ కీలక నేత, ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ […]
Published Date - 06:10 PM, Wed - 10 April 24 -
#India
Kejriwal : సుప్రీంకోర్టును ఆశ్రయించిన అరవింద్ కేజ్రీవాల్
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు (Delhi Liquor Policy Case)లో ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు (Supreme Court). ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయాన్ని ఆప్ వర్గాలు బుధవారం వెల్లడించాయి. Delhi CM Arvind Kejriwal moves Supreme Court against Delhi High Court order rejecting his plea challenging […]
Published Date - 10:56 AM, Wed - 10 April 24 -
#India
Kejriwal : కేజ్రీవాల్‌ను భగత్‌సింగ్‌తో పోల్చిన ఆప్.. మండిపడ్డ భగత్ సింగ్ మనవడు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ను షహీద్-ఇ-ఆజం (భగత్ సింగ్)తో పోల్చడంపై భగత్ సింగ్ (Bhatath Singh) మనవడు యద్విందర్ సింగ్ (Yadvindhar Singh) అసంతృప్తి వ్యక్తం చేశారు.
Published Date - 12:08 PM, Fri - 5 April 24 -
#India
Kejriwal : కేజ్రీవాల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసిన ఢిల్లీ హైకోర్టు
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌పై తీర్పును ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) రిజర్వ్(Reserve)చేసింది. ఢిల్లీ మద్యం కేసులోని మనీలాండరింగ్ అంశంలో ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు. అయితే తన అరెస్ట్‌ను ఆయన ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం రిజర్వ్ చేసింది. Delhi High Court reserves order on the petition moved by CM Arvind Kejriwal challenging his arrest […]
Published Date - 05:56 PM, Wed - 3 April 24 -
#India
CM Kejriwal: కేజ్రీవాల్ ఆరోగ్యంపై తీహార్ జైలు క్లారిటీ ఇదే..
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోగ్యంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తీహార్ జైలు అధికారులు కేజ్రీవాల్ ఆరోగ్యంపై స్పష్టతా ఇచ్చారు. కేజ్రీవాల్ ఆరోగ్యంపై వస్తున్న ప్రచారాలు నమ్మవద్దని,
Published Date - 03:24 PM, Wed - 3 April 24 -
#India
Atishi Vs BJP : అతిషికి బీజేపీ పరువునష్టం నోటీసులు.. ఎందుకో తెలుసా ?
Atishi Vs BJP : ఢిల్లీలోని ఆప్ సర్కారులో నంబర్ 2గా పేరున్న మంత్రి, సీనియర్ నాయకురాలు అతిషి మంగళవారం చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.
Published Date - 12:35 PM, Wed - 3 April 24 -
#India
Delhi Liquor Case: ఆప్ కు బిగ్ రిలీఫ్.. ఎంపీ సంజయ్ సింగ్‌కు బెయిల్
ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్‌కు సుప్రీంకోర్టు రిలీఫ్ మంజూరు చేసింది. విచారణ సమయంలో సంజయ్ సింగ్ బెయిల్‌ను వ్యతిరేకిస్తున్నారా అని కోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను ప్రశ్నించింది.
Published Date - 03:42 PM, Tue - 2 April 24 -
#India
Rule From Jail : జైల్లో సీఎం కేజ్రీవాల్.. అక్కడి నుంచే పాలన.. సాధ్యమవుతుందా ?
Rule From Jail : లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను దేశ రాజధానిలోని రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
Published Date - 11:47 AM, Tue - 2 April 24 -
#India
AAP : కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయబోరుః ఆప్ ప్రకటన
AAP: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు(Delhi liquor scam case)లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(CM Arvind Kejriwal)కు ఏప్రిల్ 15 వరకు జుడీషియల్ కస్టడీ విధిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court) ఆదేశాలివ్వడంతో ఢిల్లీ పోలీసులు ఆయనను తీహార్ జైలుకు తరలించారు. దీంతో సీఎం పదవికి ఆయన రాజీనామా చేస్తారా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) (ఆప్) కీలక ప్రకటన చేసింది. అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి […]
Published Date - 07:06 PM, Mon - 1 April 24 -
#India
Kejriwal : 14 రోజుల జ్యుడిషయల్ కస్టడీ.. తీహార్ జైలుకు కేజ్రీవాల్
Arvind Kejriwal: మద్యం పాలసీ కేసు (Delhi Excise policy case)లో ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. లిక్కర్‌స్కామ్‌లో 15 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ (judicial custody) విధిస్తూ సోమవారం ఉదయం తీర్పు వెలువరించింది. Kejriwal sent to judicial custody till April 15, claims PM Modi not doing the right thing Read […]
Published Date - 12:40 PM, Mon - 1 April 24 -
#India
Delhi Liquor Case : ఢిల్లీ మద్యం పాలసీ కేసు..మరో మంత్రికి ఈడీ నోటీసులు
Delhi Liquor Case: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో (Delhi Liquor Case) ఆప్ మరో మంత్రికి ఈడీ తాఖీదులిచ్చింది. సీఎం కేజ్రీవాల్ కేబినెట్‌లో హోం, రవాణా, న్యాయశాఖ మంత్రిగా కైలాశ్ గెహ్లాట్‌కు (Kailash Gahlot) నోటీసులు పంపింది. శనివారమే విచారణకు రావాలని అందులో స్పష్టం చేసింది. ఇదే కేసులో కేజ్రీవాల్‌ను ఈ నెల 21న ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. Enforcement Directorate has issued summons to Delhi Minister Kailash Gahlot […]
Published Date - 11:52 AM, Sat - 30 March 24 -
#India
Sunita Kejriwal : నా భర్తకు మద్దతు ఇవ్వండి..వాట్సాప్ నెంబర్ షేర్ చేసిన కేజ్రీవాల్ భార్య
Arvind Kejriwal: తన భర్త నిజమైన దేశభక్తుడని, కోర్టులో వాస్తవాలు చెప్పడానికి ఎంతో ధైర్యం కావాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్(Sunita Kejriwal) అన్నారు. ఆమె శుక్రవారం కేజ్రీవాల్‌ను ఆశీర్వదించండంటూ వాట్సాప్ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈరోజు ఓ వీడియోను విడుదల చేశారు. మద్యం పాలసీ(Liquor Policy)కి సంబంధించిన మనీలాండరింగ్ కేసు(money laundering case)లో ఈడీ కస్టడీలో ఉన్న తన భర్తకు మద్దతివ్వాలని ప్రజలను కోరారు. ఆయనను నియంత శక్తులను సవాల్ […]
Published Date - 01:52 PM, Fri - 29 March 24 -
#India
Kejriwal: ఈడీ విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధమే ..కోర్టులో కేజ్రీవాల్
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రిమాండ్ ముగియడంతో ఈడీ గురువారం ఆయనను కోర్టులో హాజరుపరిచింది. ఢిల్లీ మద్యం అంశంలోని మనీలాండరింగ్ కేసులో ఆయనను అరెస్ట్ చేసిన ఈడీ(ED) ఈరోజు మధ్యాహ్నం 1.45 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టుకు తీసుకువచ్చింది. కేజ్రీవాల్‌ను కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ మరో వారం రోజుల పాటు కస్టడీని కోరింది. Enforcement Directorate moves a remand application in Rouse Avenue court stating that we require […]
Published Date - 03:53 PM, Thu - 28 March 24