Aandhra Pradesh
-
#Andhra Pradesh
AP Liquor Scam : మద్యం స్కాంలో కీలక పరిణామం.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బిగ్ షాక్..!
ఏపీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం ఆస్తుల జప్తునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన తనయుడు మోహిత్ రెడ్డి మద్యం కుంభకోణంలో నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. ఏపీ లిక్కర్ స్కామ్‌లో నిందితుల ఆస్తుల జప్తు చేపడుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం.. తాజాగా చెవిరెడ్డి కుటుంబ సభ్యుల ఆస్తుల జప్తునకు ప్రభుత్వం అనుమతి […]
Date : 19-11-2025 - 2:25 IST -
#Andhra Pradesh
Andhra pradesh : ఏపీ ప్రజలకు మొంథా తుపాన్ అలర్ట్.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవే.!
ఆంధ్రప్రదేశ్‌లో తుఫాన్ ముప్పు నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. సహాయక చర్యల కోసం కంట్రోల్ రూములు, హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులో ఉంచారు. ప్రజలకు ఏవైనా ఇబ్బందులు ఉంటే సంప్రదించాలని సూచిస్తున్నారు. రూ.19 కోట్లు కేటాయించి, 219 తుఫాను షెల్టర్లను సిద్ధం చేశారు. విద్యార్థుల భద్రత కోసం పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. సహాయక చర్యలకు ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యల కోసం ప్రభుత్వం ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు […]
Date : 27-10-2025 - 2:27 IST -
#Andhra Pradesh
Nara Lokesh : ఏపీకి పెట్టుబడులు.. కొందరికి మండుతున్నట్టుంది.. లోకేశ్ సెటైర్లు..!
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు క్యూ కట్టాయి.. ఐటీ కంపెనీలు, భారీ పరిశ్రమలు వస్తున్నాయి. తాజాగా విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఎంవోయూ కూడా పూర్తైంది. త్వరలోనే మరికొన్ని కంపెనీలు కూడా రాష్ట్రానికి వస్తాయని మంత్రి నారా లోకేశ్ చెప్పుకొచ్చారు. యువతకు లక్షల్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. తాజాగా మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. విశాఖపట్నంలో గూగుల్ పెట్టుబడుల్ని ప్రస్తావిస్తూ మంత్రి స్పందించారు. ఆంధ్రప్రదేశ్ వంటకాలు ఘాటు ఎక్కువని అందరూ అంటారు. మన పెట్టుబడులు కూడా […]
Date : 16-10-2025 - 12:53 IST -
#Andhra Pradesh
AP Rains: కోస్తాంధ్రలో భారీ వర్షాలు, ఆరు లక్షల మంది ప్రభవితం
ఏపీలోని కోస్తాంధ్ర ప్రాంతానికి ఈ రోజు నుంచి భారీ వర్ష సూచన ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కాస్తా అల్పపీడనంగా మారింది. ఫలితంగా రానున్న రెండు రోజులు భారీ వర్షాలు పడనున్నాయి.
Date : 06-09-2024 - 8:04 IST -
#Andhra Pradesh
TDP : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీదే ఘన విజయం – మాజీ మంత్రి యనమల
2024 ఎన్నికల ముందే వైసీపీని రాష్ట్రం నుంచి గెంటేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు
Date : 20-08-2023 - 6:10 IST -
#Andhra Pradesh
Thota Chandrasekhar: కేసీఆర్ నాయకత్వం ఏపీ ప్రజలకు అవసరం!
దేశంలోనే అగ్రగామిగా నిలిపిన భారాస అధినేత కేసిఆర్ నాయకత్వాన్ని ఎపి ప్రజలు కోరుకుంటున్నారన్నారు.
Date : 21-07-2023 - 5:19 IST -
#Andhra Pradesh
Jagananna Suraksha : ప్రజల వద్దకు పాలన సీఎం జగన్ లక్ష్యం.. విజయవంతంగా జగనన్న సురక్ష కార్యక్రమం
జగనన్న సురక్ష కార్యక్రమం తొలిరోజు విజయవంతమైంది. తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో మండలానికి రెండు చొప్పున 1,305 సచివాలయాల పరిధిలో క్యాంపులు నిర్వహించారు. లబ్ధిదారులకు అవసరమైన దృువపత్రాలు, ప్రభుత్వ సేవలను అక్కడికక్కడే అందించారు.
Date : 01-07-2023 - 7:23 IST -
#Andhra Pradesh
AP Road Accident: తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 7 దుర్మరణం!
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన 7 దుర్మరణం పాలయ్యారు.
Date : 12-06-2023 - 12:07 IST -
#Telangana
Union Minister Post: బీజేపీ బిగ్ స్కెచ్.. తెలంగాణకు మరో కేంద్రమంత్రి పదవి!
తెలంగాణ, ఏపీకి చెరో (Union Minister post) ఇవ్వాలనుకుంటున్నట్లు సమాచారం.
Date : 07-01-2023 - 11:17 IST -
#Devotional
Tirumala Darshan Tickets: అక్టోబర్ 21న తిరుమల టిక్కెట్లు..!
డిసెంబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు అక్టోబర్ 21 మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ప్రకటించింది.
Date : 19-10-2022 - 8:55 IST -
#Andhra Pradesh
Chandrababu Ring Story: బాబు ‘రింగ్’ మహిమ!
మదనపల్లిలో జరిగిన బహిరంగ సభలో తొలిసారిగా చంద్రబాబు నాయుడు ఎడమచేతి చూపుడు వేలికి ప్లాటినం ఉంగరం ధరించి కనిపించారు.
Date : 07-07-2022 - 3:06 IST -
#Andhra Pradesh
Ease of Doing: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో `ఏపీ టాప్`
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ 2020 ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది.
Date : 01-07-2022 - 11:47 IST -
#Cinema
Raashi Khanna At Tirumla: అందాల రాశి.. అన్నం వడ్డించి!
తిరుమల తిరుపతి దేవస్థానం హీరోహీరోయిన్లకు సెంటిమెంట్ గా మారింది.
Date : 29-06-2022 - 3:11 IST -
#Andhra Pradesh
Andhra Pradesh : ఏపీలో శ్రీలంక తరహా సంక్షోభంపై ఆర్బీఐ రిపోర్ట్
ఏపీతో సహా 10 రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై ఆర్బీఐ ఆందోళన చెందుతోంది. రాబోవు రోజుల్లో మరింత ఆర్థిక కష్టాలు ఉంటాయని అంచనా వేసింది. శ్రీలంకలో వినాశకరమైన ఆర్థిక పరిణామాలకు దగ్గరగా ఆ రాష్ట్రాల ఉన్నాయని సంకేతం ఇచ్చింది.
Date : 27-06-2022 - 6:00 IST -
#Andhra Pradesh
YS Jagan: పారిస్ టూర్ కు సీఎం జగన్!
ఏపీ సీఎం జగన్ పారిస్ పర్యటన ఖరారైందని ముఖ్యమంత్రి అధికారులు తెలిపారు.
Date : 22-06-2022 - 5:53 IST