Aam Aadmi Party (AAP)
-
#India
AAP : అరవింద్ కేజ్రీవాల్ పై కేసు నమోదు..!
కేజ్రీవాల్ వ్యాఖ్యలు తప్పనిసరిగా అబద్ధమని మేము నిరూపిస్తాం అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ మా ప్రభుత్వంపై చేసే అబద్ధ ఆరోపణల వల్ల హరియాణా, ఢిల్లీ ప్రజలు భయపడుతున్నారని అన్నారు.
Published Date - 05:44 PM, Wed - 29 January 25 -
#India
Assembly Election : ఆప్ సర్కార్ జాయేగీ.. బీజేపీ సర్కార్ ఆయేగీ.. అని ఢిల్లీ ప్రజలు అంటున్నారు: ప్రధాని
ఇరవై ఒకటవ శతాబ్దంలో 25 ఏళ్లు ముగిసిపోయాయని, మొదటి 14 ఏళ్లు కాంగ్రెస్ హాయాంలో చోటుచేసుకున్న విపత్తు, ఇప్పుడు ఆప్ విపత్తు చూశామని, రెండూ కలిసి రెండు జనరేషన్లను పతనం చేశాయని మోడీ ఆరోపించారు.
Published Date - 03:56 PM, Wed - 29 January 25 -
#India
Defamation Case : ఎన్నికల వేళ సీఎం అతిశీకి ఊరట..
ఆతిశీ వ్యక్తిగతంగా ఏ ఒక్కరినో ఉద్దేశించి ఈ కామెంట్స్ చేయలేదని పార్టీని ఉద్దేశించి మాత్రమే మాట్లాడారని వ్యాఖ్యానించింది.
Published Date - 06:03 PM, Tue - 28 January 25 -
#India
Assembly elections : నామినేషన్ దాఖలు చేసిన కేజ్రీవాల్
ఈరోజు ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి కన్నౌట్ ప్రాంతంలోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం రిటర్నింగ్ ఆఫీస్‌కు ర్యాలీగా వెళ్లి.. అక్కడ నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్‌కు నామినేషన్ పత్రాలను సమర్పించారు.
Published Date - 02:21 PM, Wed - 15 January 25 -
#India
Delhi Polls : ఫిబ్రవరి 5తో విపత్తు వీడుతుంది : అమిత్‌షా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో 'ఆప్'ను విపత్తు (ఆప్-దా)గా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభివర్ణించినప్పటి నుంచి బీజేపీ నేతలు ఆ పదాన్ని విరివిగా వాడుతున్నారు. కేజ్రీవాల్ ఢిల్లీకి మాత్రమే కాకుండా ఆయన పార్టీకి కూడా విపత్తేనని అన్నారు.
Published Date - 06:44 PM, Sat - 11 January 25 -
#India
Delhi Assembly Elections : ఎన్నికల ప్రచార గీతాన్ని విడుదల చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ
''ఫిర్ లాయేంగే కేజ్రీవాల్" అనే టైటిల్, 3.38 నిమిషాల నిడివితో ఈ సాంగ్ ఉంది. 'ఆప్' ప్రభుత్వ హయాంలో సాధించిన విజయాలును హైలైట్ చేస్తూ ఈ సాంగ్ రూపొందింది.
Published Date - 05:33 PM, Tue - 7 January 25 -
#India
AAP : పూజారులకు నెలకు రూ.18వేలు : అరవింద్ కేజ్రీవాల్
ఈ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ రేపటి (మంగళవారం) నుంచి ప్రారంభమవుతుంది. హనుమాన్ ఆలయంలో నేనే స్వయంగా ఈ ప్రక్రియను ప్రారంభిస్తాను అని కేజ్రీవాల్ తెలిపారు.
Published Date - 01:55 PM, Mon - 30 December 24 -
#India
AAP : ఆప్‌ను అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు యత్నాలు : కేజ్రీవాల్
ఢిల్లీ ఎన్నికలకు ముందు మహిళలు, వృద్ధుల కోసం ఆప్ ప్రతిపాదించిన పథకాలను ఆపడానికి రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
Published Date - 04:59 PM, Sat - 28 December 24 -
#India
AAP : త్వరలోనే సీఎం అతిశీ అరెస్ట్ అవుతారు: కేజ్రీవాల్
సీఎం అతిశీని తప్పుడు కేసులో అరెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. అంతకంటే ముందు పలువురు ఆప్ నేతల ఇళ్లలో సోదాలు జరగొచ్చని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
Published Date - 11:58 AM, Wed - 25 December 24 -
#India
Delhi Assembly Elections : ఈ ఎన్నికలో బీజేపీకి ఎలాంటి అజెండా లేదు: అరవింద్ కేజ్రీవాల్
వారికి (బీజేపీ) నన్ను ఎలా వేధించాలి అన్న విషయం ఒక్కటి మాత్రం బాగా తెలుసు" అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
Published Date - 05:50 PM, Mon - 23 December 24 -
#India
Delhi Assembly elections : మహిళలకు ప్రతినెలా రూ.2100 ఆర్థికసాయం: కేజ్రీవాల్
అర్హులైన మహిళల ఎంపికకు శుక్రవారం నుండే దరఖాస్తును స్వీకరిస్తామని కేజ్రీవాల్ తెలిపారు. అయితే మరో 10 నుండి 15 రోజుల్లోగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.
Published Date - 03:23 PM, Thu - 12 December 24 -
#India
Delhi Assembly Elections : ఆటో డ్రైవర్లకు కేజ్రీవాల్ వరాల జల్లు..
ఆటోడ్రైవర్ల పిల్లలకు పోటీ పరీక్షల కోచింగ్ మరియు 'పూచో యాప్'ను పునఃప్రారంభించేందుకు అయ్యే ఖర్చులను ఢిల్లీ ప్రభుత్వం భరిస్తుందని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.
Published Date - 05:26 PM, Tue - 10 December 24 -
#India
Delhi Politics On Fire: ఢిల్లీ పాలిటిక్స్ లో పుష్ప వార్? తగ్గేదేలే అంటూ కేజ్రీవాల్… రప్పా రప్పా అంటూ బీజేపీ!
'పుష్ప 2' సినిమా స్టిల్స్‌తో ఆమ్‌ఆద్మీ పార్టీ మరియు భాజపా మధ్య దిల్లీలో పోస్టర్ వార్ కొనసాగుతోంది.
Published Date - 04:21 PM, Tue - 10 December 24 -
#India
Awadh Ojha : ఆమ్ ఆద్మీ పార్టీ చేరిన ప్రముఖ విద్యావేత్త అవధ్ ఓజా
నేను రాజకీయాలు, ఎడ్యుకేషన్‌లో ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోవాల్సి వస్తే కచ్చితంగా ఎడ్యుకేషన్‌నే ఎంచుకుంటాను అని ఓజా అన్నారు. రాజకీయాల్లో చేరడం ద్వారా విద్యాభివృద్ధి నా ఉత్తమ లక్ష్యం అని ఆయన అన్నారు.
Published Date - 01:32 PM, Mon - 2 December 24 -
#India
Delhi Assembly Elections :’ఆప్’తో పొత్తు లేదు.. ఒంటరిగా బరిలోకి : కాంగ్రెస్
ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో ఎన్నికల తర్వాత కాంగ్రెస్ శాసనసభా పక్షం నిర్ణయం తీసుకుంటుందని యాదవ్ పేర్కొన్నారు.
Published Date - 06:54 PM, Fri - 29 November 24