Aam Aadmi Party (AAP)
-
#India
Arvind Kejriwal : అవినీతిపరులను ప్రోత్సహించే నేతలు రాజీనామా చేయరా?: అమిత్ షాకు కౌంటర్
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులను పార్టీల్లో చేర్చుకొని మంత్రి పదవులు కట్టబెట్టే నాయకులే అసలు తమ పదవులకు రాజీనామా చేయాల్సిన పరిస్థితి లేదనా? అంటూ నిప్పులు చెరిగారు.
Published Date - 10:54 AM, Tue - 26 August 25 -
#India
ED Raids : ఆప్ మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఇంట్లో ఈడీ సోదాలు
ఆమ్ ఆద్మీ ప్రభుత్వం అప్పట్లో సుమారు ₹5,590 కోట్లతో 24 కొత్త ప్రభుత్వ ఆస్పత్రుల నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. ముఖ్యంగా ఐసీయూ ఆధారిత హాస్పిటల్స్‌ను కేవలం ఆరు నెలల్లో పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రాజెక్ట్‌ను ఆమోదించారు. కానీ మూడేళ్లు గడిచినా ఇప్పటివరకు ప్రాజెక్టులు పూర్తి కాలేదు.
Published Date - 10:14 AM, Tue - 26 August 25 -
#India
Kejriwal : మాజీ సీఎం కేజ్రీవాల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు
ఇందులో భాగంగా ఢిల్లీ పోలీసులు కేజ్రీవాల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈమేరకు పోలీసులు న్యాయస్థానానికి నివేదికను సమర్పించారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ జరుగుతోందని, మరింత సమయం కావాలని కోర్టును అభ్యర్థించారు.
Published Date - 01:00 PM, Fri - 28 March 25 -
#India
Kejriwal : 10 రోజుపాటు ‘విపశ్యన’ ధ్యానంలో కేజ్రీవాల్
2023 డిసెంబర్ నెలలో కూడా ఆయన పది రోజుల పాటు హోషియార్‌పుర్ ధ్యాన కేంద్రంలోనే ఉన్నారు. విపశ్యన ధ్యానం అనేది పురాతన భారతీయ ధ్యాన పద్ధతి.
Published Date - 01:18 PM, Tue - 4 March 25 -
#India
AAP : రాజ్యసభకు అరవింద్ కేజ్రీవాల్..ఆప్ వివరణ !
అవన్నీ వదంతులేనని ఆప్ పంజాబ్ విభాగ అధికార ప్రతినిధి జగ్తర్‌సింగ్ వెల్లడించారు. కేజ్రీవాల్‌ను రాజ్యసభకు పంపించే అంశంపై ఏ చర్చ జరగలేదని స్పష్టంచేశారు.
Published Date - 02:01 PM, Wed - 26 February 25 -
#India
Rekha Gupta : అప్పుడే విమర్శలా..? ఇన్నేళ్ల పాటు మీరేం చేశారో చూసుకోండి?: ఢిల్లీ సీఎం రేఖా గుప్తా
కాగ్ రిపోర్ట్‌ను అసెంబ్లీలో పెడితే అందరి జాతకాలు బయటపడతాయని ఆందోళన చెందుతున్నారు అని రేఖ దుయ్యబట్టారు. మమ్మల్ని ప్రశ్నించే హక్కు వారికి లేదు. ప్రధాని మోడీ నాయకత్వంలో ఢిల్లీ తన హక్కులన్నీ పొందుతుందని ఆమె అన్నారు.
Published Date - 03:18 PM, Fri - 21 February 25 -
#India
Delhi : ‘శీష్ మహల్’ పై విచారణకు కేంద్రం ఆదేశం
ఈ బంగ్లాను ‘శీష్ మహల్ (అద్దాల మేడ)’గా బీజేపీ అభివర్ణిస్తోంది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఆయన 7-స్టార్ రిసార్ట్‌గా మార్చుకున్నారని విమర్శించింది.
Published Date - 12:34 PM, Sat - 15 February 25 -
#India
Delhi New CM : ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు ..!
సీఎం ప్రమాణస్వీకారం ఫిబ్రవరి 19, 20 తేదీల్లో ఉండనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 48 మందిలో 15 మంది ఎమ్మెల్యేలతో కూడిన జాబితా సిద్ధం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Published Date - 02:58 PM, Fri - 14 February 25 -
#India
Kejriwal : కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భేటీ.. సీఎంను తొలగించబోతున్నారా..?
పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ ఎందుకు సమావేశమయ్యారనే దానిపై అనేక ఊహాగానాలు వెల్లువెత్తాయి. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ స్థానంలో కొత్త వ్యక్తిని సీఎంగా నియమించబోతున్నారనే ప్రచారం జరిగింది.
Published Date - 05:12 PM, Tue - 11 February 25 -
#India
Delhi Election Results : ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం..బీజేపీ నేతలకు శుభాకాంక్షలు : కేజ్రీవాల్
ఢిల్లీ ప్రజల తీర్పును శిరసావహిస్తామన్నారు. పదేళ్లలో ఢిల్లీ ప్రజల కోసం ఎంతో చేశామని చెప్పారు. విద్య, వైద్య మౌలిక సదుపాయాల కోసం ఎంతో కృషి చేసినట్లు వెల్లడించారు.
Published Date - 03:41 PM, Sat - 8 February 25 -
#India
Delhi Election Results : కేజ్రీవాల్ ఓటమి పై అన్నా హజారే కీలక వ్యాఖ్యలు
ఆప్ నేతలు లిక్కర్ స్కామ్, అనివీతి ఆరోపణలలో చిక్కుకున్నారు. వాటి ఫలితంగా అతని (అరవింద్ కేజ్రీవాల్) ఇమేజ్ దెబ్బతింది. అందువల్లే ఆప్ నేతలకు, కేజ్రీవాల్‌కు ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి.
Published Date - 01:55 PM, Sat - 8 February 25 -
#India
Delhi Elections : బీజేపీని గెలిపిస్తుస్తున్న రాహుల్ గాంధీకి అభినందనలు: కేటీఆర్
దేశంలో మోడీకి అత్యంత నమ్మకమైన కార్యకర్త ఎవరైనా ఉన్నారంటే అది రాహుల్ గాంధీనే అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించడం ఈ వీడియోలో కనిపిస్తోంది.
Published Date - 12:39 PM, Sat - 8 February 25 -
#India
BJP : మా అభ్యర్థులకు రూ.15 కోట్లు ఆఫర్: ఆప్ ఆరోపణలు
ఓడిపోతామని తెలిసే బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని సింగ్ మండిపడ్డారు. మిగతా రాష్ట్రాల్లో మాదిరిగానే.. ఓట్ల లెక్కింపునకు ముందే బీజేపీ ఓటమిని అంగీకరించింది.
Published Date - 07:32 PM, Thu - 6 February 25 -
#India
Delhi Assembly Elections : ఆప్‌కు గట్టిదెబ్బ.. ఏడుగురు ఎమ్మెల్యేలు రాజీనామా..
రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు మాత్రం వేరే పార్టీలో చేరే అవకాశాలపై ఇంతవరకూ ఎలాంటి ప్రకటన లేదు. మరోవైపు, ఎమ్మెల్యేల సామూహిక రాజీనామాపై ఆప్ సైతం అధికారికంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
Published Date - 08:18 PM, Fri - 31 January 25 -
#India
BJP : చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ విజయం
రెండు ఓట్ల తేడాతో బబ్లా విజయాన్ని నమోదు చేశారు. చండీగఢ్ మున్సిపల్ కార్పోరేషన్‌లోని అసెంబ్లీ హాల్‌లో ఈరోజు ఉదయం 11.20 గంటలకు మొదలైన మేయర్ ఎన్నిక 12.19 గంటలకు ముగిసింది.
Published Date - 03:14 PM, Thu - 30 January 25