Aadavaallu Meeku Johaarlu
-
#Cinema
OTT Release: ఓటీటీలోకి ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’
శర్వానంద్, రష్మిక జంటగా నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ఇటీవలే థియేటర్లలో విడుదలైంది.
Date : 08-03-2022 - 11:22 IST -
#Cinema
Sharwanand: ఫ్యామిలీస్ థియేటర్ కు వచ్చి మెచ్చుకుంటున్నారు!
శర్వానంద్, రష్మిక మందన్న జంట గా నటించిన సినిమా ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఈనెల 4న శుక్రవారం నాడు విడుదలయింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు.
Date : 06-03-2022 - 12:02 IST -
#Cinema
Sharwanand: నా కెరీర్‌లో బెస్ట్ సినిమాగా నిలుస్తుంది!
నా కెరీర్‌లో బెస్ట్ సినిమాగా ఆడవాళ్ళు మీకు జోహార్లు చిత్రం నిలుస్తుందని కథానాయకుడు శర్వానంద్ అన్నారు.
Date : 01-03-2022 - 12:33 IST -
#Cinema
Rashmika: ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ లాంటి సినిమా అరుదుగా వస్తుంది!
అగ్ర హీరో శర్వానంద్ నటించిన కొత్త సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ చిత్రంలో నాయికగా రష్మిక మందన్న నటించింది.
Date : 28-02-2022 - 10:21 IST -
#Cinema
DSP Exclusive: ఆయన చిత్రాలన్నీ సాంగ్స్ బేస్డ్ కథలే!
సంగీతంలో తన కంటూ ప్రత్యేక ముద్ర సృష్టించుకున్న సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్. అటు మాస్ సినిమాలకు, ఇటు క్లాస్ సినిమాలకు ఒకేసారి బాణీలు కట్టి శ్రోతల హృదయాలను దోచుకోవడంలో దిట్ట.
Date : 26-02-2022 - 11:36 IST -
#Cinema
Kushubu Interview: ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ కంప్లీట్ ఫ్యామిలీ సినిమా!
యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఆడవాళ్లు మీకు జోహార్లు`. రష్మిక మందన్న హీరోయిన్. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
Date : 24-02-2022 - 4:51 IST -
#Cinema
Radhika Interview: ఆడవాళ్ల పాత్రలకి ఇంపార్టెన్స్ ఇచ్చే సినిమా ఇది!
యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఆడవాళ్లు మీకు జోహార్లు`. రష్మిక మందన్న హీరోయిన్. రాధిక, ఊర్వశి, కుష్బు కీలక పాత్రల్లో నటించారు.
Date : 21-02-2022 - 8:45 IST -
#Cinema
Interview: కథను కాగితంపై పెడితే ఎంటర్టైన్మెంట్ ఉండేలా చూసుకుంటాను!
భిన్నమైన కథలను ఎంచుకునే దర్శకుడు కిషోర్ తిరుమల. నేను శైలజ, రెడ్ చిత్రాల తర్వాత ఆయన చేసిన సినిమా 'ఆడవాళ్లు మీకు జోహార్లు`. శర్వానంద్ కథానాయకుడు. రష్మిక కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ఖుష్బు, రాధిక శరత్‌కుమార్, ఊర్వశి తదితరులు నటించారు.
Date : 16-02-2022 - 10:27 IST -
#Cinema
Sharwanand Press Meet: మంచి సినిమా చూశాం అనే ఫీల్‌తో ఇంటికి వెళ్తారు!
యంగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఆడవాళ్లు మీకు జోహార్లు`. కిషోర్ తిరుమల దర్శకుడు. రష్మిక మందన్న హీరోయిన్. టైటిల్‌తోనే ఈ మూవీ మీద పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి.
Date : 16-02-2022 - 3:25 IST -
#Cinema
Sharwanand: `ఆడవాళ్లు మీకు జోహార్లు` షూటింగ్ పూర్తి
యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఆడవాళ్లు మీకు జోహార్లు` షూటింగ్ పూర్తయ్యింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్.
Date : 15-02-2022 - 5:15 IST -
#Cinema
Aadavallu Meeku Johaarlu: వాలెంటైన్స్ డే కానుకగా పెప్పీ అండ్ బ్రీజీ మెలోడీ
యంగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఆడవాళ్లు మీకు జోహార్లు`. కిషోర్ తిరుమల దర్శకుడు. టైటిల్‌తోనే ఈ మూవీ మీద పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి.
Date : 14-02-2022 - 11:47 IST -
#Cinema
Aadavallu Meeku Johaarlu: `ఆడవాళ్ళు మీకు జోహార్లు` టీజర్ వచ్చేసింది!
యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శర్వానంద్ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ `ఆడవాళ్ళు మీకు జోహార్లు`. ఈ వేసవిలో విడుదల కాబోతున్న చిత్రాల్లో ఒకటి. తిరుమల కిషోర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా చాలా పాజిటివ్ రిపోర్ట్స్ తీసుకువస్తోంది.
Date : 11-02-2022 - 11:48 IST -
#Speed News
Sharwanand: ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ టైటిల్ సాంగ్ విడుదల
యంగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తుండగా..
Date : 05-02-2022 - 12:37 IST -
#Speed News
Sharwanand: ఫిబ్రవరి 4న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ టైటిల్ సాంగ్
యంగ్ హీరో శర్వానంద్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడవాళ్లు మీకు జోహార్లు.
Date : 02-02-2022 - 11:45 IST