HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Sharwanands Aadavallu Meeku Johaarlu Set For Ott Release

OTT Release: ఓటీటీలోకి ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’

శర్వానంద్, రష్మిక జంటగా నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ఇటీవలే థియేటర్లలో విడుదలైంది.

  • Author : Balu J Date : 08-03-2022 - 11:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Aadavallu
Aadavallu

శర్వానంద్, రష్మిక జంటగా నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఓకే అనిపించుకుంది. ఇప్పటికే థియేటర్లలో రన్ అవుతున్న ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు మూవీ మేకర్స్. ఈ మేరకు సోనీలైవ్ త్వరలో ప్రీమియర్‌కు సిద్ధమవుతున్నట్టు టాలీవుడ్ టాక్. సాధారణంగా.. ఏ సినిమా అయినా థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత మాత్రమే ఓటీటీ విడుదలను ప్లాన్ చేస్తారు. అయితే ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ నిర్మాతలు మాత్రం ముందే నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ ఓటీటీ డీల్ కుదిరితే ఈ మూవీ ఏప్రిల్ మొదటివారంలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయి. అయితే ఈ నెలలో ‘రాధే శ్యామ్’, ‘RRR’ వంటి భారీ చిత్రాలు విడుదలకు సిద్ధంకానుండటంతో  ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ నిర్మాతలకు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ దొరకడం కష్టమనే చెప్పాలి. ఈ కారణంతోనే ఈ చిత్ర నిర్మాతలు ముందుగానే ఓటీటీ డీల్ కుదుర్చుకోనున్నట్టు తెలుస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Aadavaallu Meeku Johaarlu
  • latest tollywood news
  • OTT deal
  • sharwanand

Related News

    Latest News

    • సౌతాఫ్రికాను చిత్తు చేసి టీ20 సిరీస్‌ను కైవ‌సం చేసుకున్న భార‌త్‌!

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

    • జ‌గ‌న్‌కు మంత్రి స‌వాల్‌.. పీపీపీ మోడల్ అక్రమమైతే జైలుకు పంపాల‌ని!

    • టీ20 ప్రపంచకప్ 2026.. శ్రీలంక‌కు కొత్త కెప్టెన్‌!

    • ప్యారడైజ్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్‌.. బిర్యానీ పాత్ర‌లో సంపూర్ణేష్ బాబు!

    Trending News

      • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

      • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

      • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

      • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

      • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd