Vijayawada
-
#Andhra Pradesh
Major Accident: సీఎం చంద్రబాబుకు తప్పిన పెనుప్రమాదం
చంద్రబాబుకు అతీ సమీపంగా రైలు వచ్చింది. రైలు తగలకుండా ఓ పక్కకు నిలబడి ఉండటంతో ప్రమాదం తప్పింది. అయితే సీఎంకు రైలు దాదాపు మూడు అడుగుల దూరంలో వెళ్లినట్లు తెలుస్తోంది.
Published Date - 04:39 PM, Thu - 5 September 24 -
#Andhra Pradesh
Vijayawada Floods : వామ్మో ..విజయవాడ లో లీటరు వాటర్ బాటిల్ రూ.100, పాలు రూ.150
లీటర్ వాటర్ బాటిల్ రూ.100, పాల ప్యాకెట్ రూ.150కు అమ్ముతున్నారని బాధితులు వాపోతున్నారు
Published Date - 10:17 PM, Tue - 3 September 24 -
#Andhra Pradesh
CM Chandrababu : అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే..కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు
కొన్ని చోట్ల ఆహారం అందలేదని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విజయవాడ కలెక్టరేట్ వద్ద మీడియాతో సీఎం మాట్లాడారు.
Published Date - 02:39 PM, Tue - 3 September 24 -
#Telangana
Rain Effect : భారీగా పెరిగిన విమాన టికెట్ ధరలు
సాధారణంగా కంటే ధరలు రెండింతలు పెంచి టికెట్లు విక్రమాయిస్తున్నారు. అలాగే విమానాలు సైతం ఆలస్యంగా నడుస్తున్నాయి
Published Date - 06:05 PM, Mon - 2 September 24 -
#Andhra Pradesh
AP Floods: రాత్రంతా పడుకోకుండా ప్రజల్లోనే సీఎం చంద్రబాబు
వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. అర్ధరాత్రి 1.10 గంటలకు కృష్ణలంకలోని 16వ డివిజన్ పోలీసు కాలనీలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఏపీలో భారీ వర్షాల దృష్ట్యా సీఎం చంద్రబాబుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేసి మాట్లాడారు. సోమవారం దక్షిణాది రాష్ట్రానికి 40 పవర్ బోట్లు మరియు ఆరు హెలికాప్టర్లను పంపిస్తామని హోం కార్యదర్శి గోవింద్ మోహన్ చంద్రబాబుకు హామీ ఇచ్చారు
Published Date - 09:10 AM, Mon - 2 September 24 -
#Andhra Pradesh
AP Rains : విజయవాడ రైల్వే స్టేషన్‌ను ముంచెత్తిన వరద
విజయవాడలోని బుడమేరు వాగు పొంగటంతో విజయవాడ ఔటర్ పరిధిలో ఉన్న రాయనపాడు రైల్వే స్టేషన్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.
Published Date - 12:33 PM, Sun - 1 September 24 -
#Andhra Pradesh
Vijayawada: మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షలు పరిహారం
విజయవాడలో కొండచరియలు విరిగిపడిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన కుటుంబ సభ్యులకు ఆసరాగా నిలిచారు. బాధిత కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 5 లక్షలు పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. .
Published Date - 05:32 PM, Sat - 31 August 24 -
#Andhra Pradesh
Vijayawada : విజయవాడలో విరిగిపడిన కొండచరియలు.. ఒకరి మృతి, నలుగురికి గాయాలు
శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది తెలుసుకునేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
Published Date - 09:17 AM, Sat - 31 August 24 -
#Andhra Pradesh
Jethwani : విచారణ కోసం విజయవాడ చేరుకున్న నటి కాదంబరీ జత్వానీ
నటి జెత్వానీ శుక్రవారం విజయవాడకు (Vijayawada) వచ్చారు. మధ్యాహ్నం ఆమె పోలీస్ కమిషనర్‌ను కలిసే అవకాశం ఉంది. ఏసీపీ స్రవంతిరాయ్ నేతృత్వంలో ప్రత్యేక బృందం.. జత్వానీ నుంచి వివరాలు తీసుకోనున్నారు.
Published Date - 02:06 PM, Fri - 30 August 24 -
#Andhra Pradesh
Bharat Bandh: విజయవాడలో భారత్ బంద్.. స్తంభించిన రవాణా
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఎస్సీ సంఘాల నేతలు ఇచ్చిన బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ముందుజాగ్రత్త చర్యగా పలు ప్రాంతాల్లో బస్సు సర్వీసులను నిలిపివేసింది.
Published Date - 01:23 PM, Wed - 21 August 24 -
#Andhra Pradesh
Anna Canteens : అన్న క్యాంటీన్లను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
గుడివాడలో జరిగిన ప్రారంభోత్సవానికి చంద్రబాబు సతీసమేతంగా వచ్చారు. క్యాంటీన్ ప్రారంభమైన తర్వాత అక్కడకు వచ్చిన వారందరికీ దంపతులు ఇద్దరూ వడ్డించారు.
Published Date - 01:50 PM, Thu - 15 August 24 -
#Andhra Pradesh
YSR’s Birth Anniversary : వైస్సార్ కు కుటుంబ సభ్యుల నివాళులు
మాజీ సీఎం జగన్, వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, షర్మిల కుటుంబ సభ్యులు నివాళులు అర్పించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు
Published Date - 09:28 AM, Mon - 8 July 24 -
#Andhra Pradesh
Drags : డ్రగ్స్ పేరుతో ..మహిళ ఉద్యోగి నుండి రూ.32 లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
ఓ మహిళ ఉద్యోగికి సీఐ పేరుతో ఫోన్ చేసి మీరు డ్రగ్స్ లిస్ట్ ఉన్నారు..మీ పేరుతో కొరియర్ వచ్చిందని.. అందులో మాదక ద్రవ్యాలు, పాస్ పోర్ట్, 35 వేలు నగదు ఉన్నాయని సైబర్ నేరగాళ్ల ఫోన్ చేశారు
Published Date - 10:20 AM, Fri - 5 July 24 -
#Andhra Pradesh
Trains Cancelled : రైల్వే ప్రయాణికులకు భారీ హెచ్చరిక..
విజయవాడ, వాల్తేరు డివిజన్లలో రైల్వే పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయగా… మరికొన్నింటిని రీషెడ్యూల్ చేసినట్లు అధికారులు తెలిపారు
Published Date - 07:30 AM, Fri - 5 July 24 -
#Andhra Pradesh
Vijayawada : అర్ధరాత్రి అరకట్టపై పీసీబీ, మైనింగ్ పత్రాల కాల్చివేత ..
పలు ముఖ్యమంత్రి పత్రాలు, హర్డ్ డిస్క్ లు కాల్చివేయడం సంచలనంగా మారింది
Published Date - 11:15 AM, Thu - 4 July 24