Tollywood
-
#Cinema
మెగాస్టార్ స్టైలిష్ లుక్.. ఆకట్టుకుంటున్న కొత్త పోస్టర్!
ఈ కొత్త పోస్టర్లో చిరంజీవి బ్లాక్ సూట్లో మెరిసిపోతూ తనదైన శైలిలో ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఒక లైబ్రరీ నేపథ్యంలో కుర్చీలో కూర్చున్న చిరంజీవి, చేతిలో గన్ పట్టుకుని ఉండటం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
Date : 23-12-2025 - 10:09 IST -
#Cinema
‘హేయ్ శివాజీ’ నీలాంటి డర్టీ గాయ్ ని మీ ఇంట్లో ఆడవాళ్లు- వామ్మో వర్మ దారుణమైన కామెంట్స్
హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి RGV ఘాటుగా స్పందించారు. 'నాకు అతని పూర్తి పేరు తెలీదు. హేయ్ శివాజీ నువ్వు ఎవరైనా కావొచ్చు. నీలాంటి డర్టీ గాయ్ ని మీ ఇంట్లో ఆడవాళ్లు భరిస్తుంటే వారిపై నీ చాదస్తాన్ని ప్రదర్శించు.
Date : 23-12-2025 - 6:00 IST -
#Cinema
ప్యారడైజ్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్.. బిర్యానీ పాత్రలో సంపూర్ణేష్ బాబు!
లెజెండరీ నటుడు మోహన్ బాబు ఈ చిత్రంలో 'షికంజా మాలిక్' అనే శక్తివంతమైన విలన్ పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాటు బాలీవుడ్ నటులు రాఘవ్ జుయల్, సోనాలి కుల్కర్ణి కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Date : 19-12-2025 - 8:16 IST -
#Cinema
మంచు మనోజ్ మూవీలో రామ్ చరణ్.. నిజమేనా?
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో 'డేవిడ్ రెడ్డి' చిత్రంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలకమైన అతిథి పాత్రలో కనిపిస్తారనే వార్తలు జోరుగా వినిపించాయి.
Date : 18-12-2025 - 11:09 IST -
#Cinema
నా పెళ్లి గురించి వస్తున్న వార్తలు అబద్ధం: మెహ్రీన్ పిర్జాదా
గత రెండేళ్లుగా నాపై వస్తున్న పుకార్ల విషయంలో మౌనంగా ఉన్నాను. కానీ ఇప్పుడు మాట్లాడాలని అనిపిస్తోంది. నాకు అసలు తెలియని వ్యక్తిని నేను పెళ్లి చేసుకున్నట్లు ఒక మీడియా కథనం పేర్కొంది.
Date : 16-12-2025 - 1:52 IST -
#Cinema
ఫిలిం ఇండస్ట్రీ పై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సెన్సేషనల్ కామెంట్స్!
SS Thaman : టాలీవుడ్ లో యూనిటీ లేదని సంగీత దర్శకుడు తమన్ ఆవేదన వ్యక్తం చేశారు. అనిరుధ్ వంటి బయటి మ్యూజిక్ డైరెక్టర్లకి తెలుగులో సులువుగా అవకాశాలు వస్తున్నాయని, కానీ తనకు తమిళ మలయాళంలో సినిమాలు ఇవ్వరని అన్నారు. ఇండస్ట్రీ కలుషితమైపోయిందని, వెన్నుపోట్లు ఎక్కువయ్యాయని కీలక వ్యాఖ్యలు చేసారు. పక్క ఇండస్ట్రీల నుంచి వచ్చే కొందరు సంగీత దర్శకులు కేవలం డబ్బు కోసమే తెలుగు సినిమాలకు పనిచేస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో రాణించాలంటే మ్యూజిక్ […]
Date : 16-12-2025 - 12:37 IST -
#Cinema
Jetlee: జెట్లైలో సత్య సరసన మిస్ యూనివర్స్ ఇండియా.. రియా సింఘా ఎంట్రీ!
ఈ చిత్రంలో ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని సమర్పిస్తుండటం దీనికి మరింత హైప్‌ను పెంచుతోంది.
Date : 10-12-2025 - 7:46 IST -
#Cinema
Samantha: భర్తకు షాక్ ఇచ్చిన సమంత.. అసలు మేటర్ ఏంటంటే?!
నేటి మార్పులకు అనుగుణంగా సినిమా తీయడం గురించి మాట్లాడుతూ.. కాలంతో పాటు థీమ్స్ మారుతూ ఉంటాయి, అది సమస్య కాదు. రీల్స్ లాంటివి వీక్షించే అలవాట్లను, దృష్టిని కేంద్రీకరించే వ్యవధిని భారీగా మార్చాయి.
Date : 10-12-2025 - 3:22 IST -
#Cinema
Dekhlenge Saala: పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్.. ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది!
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. 'గబ్బర్‌సింగ్' తర్వాత పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్ మళ్లీ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలంటే పూర్తి పాట, సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.
Date : 09-12-2025 - 7:16 IST -
#Cinema
Young Telugu Director: మౌగ్లీ మూవీ వాయిదాపై డైరెక్టర్ సందీప్ రాజ్ ఆవేదన!
రోషన్, సరోజ్, సాక్షి, హర్ష, డీఓపీ మారుతి, భైరవ, మరెందరో అంకితభావం గల వ్యక్తుల అభిరుచి, శ్రమ, రక్తాన్ని ధారపోసి 'మౌగ్లీ'ని నిర్మించారు. కనీసం వారి కోసమైనా 'మౌగ్లీ'కి అన్ని మంచి జరగాలని నేను నిజంగా ఆశిస్తున్నాను అని ఆయన జోడించారు.
Date : 09-12-2025 - 4:55 IST -
#Cinema
Tollywood : ఈ వారం సినిమాల జాతర అఖండ 2! థియేటర్లలో ఏకంగా 8 చిత్రాల రిలీజ్..
ఈ వారం థియేటర్లలో చిన్న సినిమాల సందడి నెలకొననుంది. యాక్షన్, ప్రేమకథ, హారర్, థ్రిల్లర్, బయోపిక్ వంటి విభిన్న కథలతో ఎనిమిది సినిమాలు ఒకేసారి విడుదలకు సిద్ధమయ్యాయి. కార్తి నటించిన ‘అన్నగారు వస్తారు’, యువతను ఆకట్టుకునే ‘సైక్ సిద్ధార్థ’, ప్రేమ కథతో ‘మోగ్లీ 2025’ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అదే విధంగా ఘంటసాల జీవిత కథతో తెరకెక్కిన ‘ఘంటసాల ది గ్రేట్’, హారర్ థ్రిల్లర్ ‘ఈషా’, సస్పెన్స్ మూవీ ‘మిస్ టీరియస్’ విడుదలవుతున్నాయి. సామాజిక అంశాలున్న ‘నా […]
Date : 09-12-2025 - 11:29 IST -
#Cinema
Pawan Kalyan: ఉస్తాద్‌లో పాత పవన్ కళ్యాణ్‌ని చూస్తామా?
ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్-డీఎస్పీల ముగ్గురి కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద విజయం ఖాయమని సినీ వర్గాలు నమ్ముతున్నాయి.
Date : 07-12-2025 - 9:50 IST -
#Cinema
Varanasi Movie : వారణాసి మూవీ గ్లింప్స్‌లో భయంకరంగా కనిపించే ఆ దేవత ఎవరు?
దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ వారణాసి (Varanasi Movie) కోసం సినీ ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు. అప్పటి నుంచి ఓ ఫోటోపై విపరీతంగా చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆ ఫోటో విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇటీవల రాజమౌళి – మహేష్ బాబు సినిమా […]
Date : 05-12-2025 - 12:08 IST -
#Cinema
iBOMMA : Ibomma రవికి ఎలాంటి జాబ్ ఆఫర్ చేయలేదు – డీసీపీ క్లారిటీ
iBOMMA : iBOMMA అనే అక్రమ పైరసీ వెబ్‌సైట్‌కు అనుబంధంగా పనిచేసిన కేసులో అరెస్టు అయిన రవికి జాబ్ ఆఫర్ చేసినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవం అని సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు స్పష్టం
Date : 05-12-2025 - 9:13 IST -
#Cinema
Akhanda 2 Paid Premieres: ‘అఖండ 2’ ప్రీమియర్ షోలు రద్దు.. రీజన్ ఇదే!
ప్రీమియర్ షోలు రద్దు అయినప్పటికీ ఈ సినిమా విడుదల మాత్రం నిలిచిపోలేదు. ఈ చిత్రం భారతదేశంలో రేపటి నుండి (డిసెంబర్ 5) కేవలం సాధారణ షోలతోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Date : 04-12-2025 - 7:40 IST